YS Sharmila Tears: వైఎస్ జగన్‌ వ్యాఖ్యలతో కలత.. కన్నీళ్లు పెట్టుకున్న వైఎస్‌ షర్మిల

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

YS Sharmila समाचार

YS Jagan Mohan Reddy,AP Elections,Congress Party

YS Sharmila Gets Emotional And Tears On YS Jagan Comments: ఏపీ రాజకీయాల్లో వైఎస్‌ షర్మిల మరోసారి తన సోదరుడు, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ తనపై చేసిన వ్యాఖ్యలపై నొచ్చుకున్న ఆమె మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌ కుటుంబంలో భారీ చీలికలు వచ్చాయి. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఆయన సోదరి వైఎస్‌ షర్మిల, వైఎస్‌ సునీతా రెడ్డి మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే తమ కుటుంబంలో విభేదాలపై ఓ ఇంటర్వ్యూలో వైఎస్‌ జగన్‌ స్పందించారు. షర్మిలతో గొడవ విషయమై ప్రస్తావించారు. ఆ ఇంటర్వ్యూలో జగన్‌ చేసిన వ్యాఖ్యలపై షర్మిల వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా తనపై చేసిన వ్యాఖ్యలకు షర్మిల కొంత నొచ్చుకున్నారు. భావోద్వేగానికి గురయి కన్నీటి పర్యంతమయ్యారు.

'మనిషిని మనిషిగా చూడడం వైఎస్సార్‌ నుంచి జగన్‌కు ఎందుకు రాలేదు. నేను ఏ రోజు పైసా సహాయం అడగలేదు. మా నాన్న వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి డబ్బులు ఆశించలేదు. నేను నా భర్త ఒక సహాయం కూడా అడగలేదు. మేం అడిగామని జగన్‌ నిరూపిస్తారా?' అని సవాల్‌ విసిరారు. రాజశేఖర్‌ రెడ్డి కొడుకుగా జగన్‌ విఫలమయ్యాడని షర్మిల తెలిపారు. 'నిస్వార్థంగా త్యాగం చేస్తే.. మీ కోసం నిలబడడం చేశా. ఇంత బహిరంగంగా రాజకీయ కాంక్ష వల్ల నేను పని చేశానని చెప్పారే' అంటూ షర్మిల భావోద్వేగానికి గురయ్యారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.PBKS vs RCB Dream11 Team: పంజాబ్, ఆర్‌సీబీ మధ్య ఫైట్.. ఓడిన జట్టు ప్లే ఆఫ్స్ నుంచి ఔట్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇవే

YS Jagan Mohan Reddy AP Elections Congress Party Election Campaign Kadapa

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

YS Sharmila: వైఎస్‌ జగన్‌, చంద్రబాబు, మోదీ ముగ్గురినీ ఏకిపారేసిన షర్మిలYS Sharmila Slams No Capital To Andhra Pradesh: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. తన సోదరుడు, సీఎం జగన్‌తోపాటు చంద్రబాబు, ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

YS Sharmila: బాంబు పేల్చిన షర్మిల.. వైఎస్సార్ పేరును సీబీఐ కేసులో చేర్చింది జగనే అంటూ సంచలన వ్యాఖ్యలు..YS Sharmila on CM Jagan: సీఎం వైఎస్ జగన్ తన తండ్రి పేరును సీబీఐ చార్జీషిటులో నమోదు చేయించారని వైఎస్ షర్మిల అన్నారు. ఆనాడు వైఎస్ పేరు చార్జీషీట్ లో లేకుంటే జగన్ బైటపడటం ఇబ్బందిగా మారుతుంది ఆయన ఈ పనిచేసినట్లు షర్మిల బాంబు పేల్చారు. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

YS Sharmila: ప్రజల ముందు కొంగుచాచిన వైఎస్‌ షర్మిల.. న్యాయం చేయాలని డిమాండ్‌YS Sharmila Demands Justice To YS Vivekananda Reddy Murder: మరోసారి వైఎస్‌ వివేకానంద హత్యోదంతంపై జగన్‌, వైఎస్ అవినాశ్‌ రెడ్డి లక్ష్యంగా వైఎస్‌ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌, అవినాశ్‌ బంధంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Ys Jagan Assets: రిలయన్స్, జియోలో జగన్ పెట్టుబడి, ఐదేళ్లలో 41 శాతం పెరిగిన వైఎస్ జగన్ ఆస్థిYs Jagan Election Affidavit Declares assets 41 percent increase in last 5 years ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్థుల విలువ 757.65 కోట్లుగా ఉంది. 2019 ఎన్నికల నాటికి ఆయన ఆస్థి విలువ 375 కోట్లుగా ఉంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

YCP Election Manifesto: చేయూత, భరోసా పధకాల పెంపు, వైసీపీ మేనిఫెస్టో విడుదలAp cm ys jagan releases ysrcp election manifesto 2024 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్య, వైద్యం, పేదలకు ఇళ్లు, వ్యవసాయం, నాడు-నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా ఉంటాయని వైఎస్ జగన్ చెప్పారు
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

YS Sharmila: సీఎం జగన్ నవరత్నాలు Vs వైఎస్ షర్మిల నవసందేహాలు.. అన్నపై దూసుకెళ్తున్న బాణంCM YS Jagan Mohan Vs YS Sharmila: సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాశారు. న్యాయ నవ సందేహాలు అంటూ ఆమె లేఖలో 9 ప్రశ్నలను సంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తరువాతనే ఎస్సీ, ఎస్టీలను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »