YS Sharmila: ప్రజల ముందు కొంగుచాచిన వైఎస్‌ షర్మిల.. న్యాయం చేయాలని డిమాండ్‌

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

YS Sharmila समाचार

YS Vivekananda Mureder Case,Kadapa Parliament,Lok Sabha Elections

YS Sharmila Demands Justice To YS Vivekananda Reddy Murder: మరోసారి వైఎస్‌ వివేకానంద హత్యోదంతంపై జగన్‌, వైఎస్ అవినాశ్‌ రెడ్డి లక్ష్యంగా వైఎస్‌ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌, అవినాశ్‌ బంధంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

అధికారంలో ఉన్న వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా అతడి సోదరి, కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శలు చేస్తున్నారు. బాబాయి వివేకానంద హత్యను షర్మిల ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కడప పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల మరోసారి జగన్‌, అవినాశ్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. అంతేకాకుండా నవ సందేహాల పేరిట జగన్‌ మరో 9 ప్రశ్నలను షర్మిల సంధించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించారు. పెద్దముడియం మండలం సుద్ధపల్లి గ్రామంలో ఆమె మాట్లాడారు.

'అన్యాయాన్ని ఎదురించేందుకు నేను నిలబడ్డా. నేను వైఎస్సార్‌ బిడ్డ దేనికి భయపడను. న్యాయం వైపు నేను నిలబడ్డా. మీరు న్యాయం వైపా? అన్యాయం వైపా?' అని ప్రజలనుద్దేశించి షర్మిల అడిగారు. కొంగుచాచి న్యాయం అడుగుతున్నామని షర్మిల తెలిపారు. మీరు న్యాయం వైపు నిలబడతారని కోరుకుంటున్నానని.. ప్రజల కోసమే తన జీవితం అంకితమని పేర్కొన్నారు.ప్రశ్నల పేరిట సీఎం జగన్ మోహన్ రెడ్డికి రెండరోజు వైఎస్ షర్మిల లేఖ రాశారు. తొమ్మిది ప్రశ్నలు అడుగుతూ లేఖ విడుదల చేశారు.

జాబు రావాలి అంటే బాబు పోవాలి అన్నారు...ఇప్పుడు జాబు రావాలి అంటే మీ పాలన పోవాలి అంటే అంగీకరిస్తారా? స్కిల్ డెవలమెంట్ ట్రైనింగ్ సెంటర్లను ఎందుకు నిలిపివేశారు? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Rasi Phalalu TodayVijayawada Doctor Family Suicide: విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో వైద్యుడి కుటుంబంలో ఐదుగురి మృతి..

YS Vivekananda Mureder Case Kadapa Parliament Lok Sabha Elections

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

YS Sharmila: వైఎస్‌ జగన్‌, చంద్రబాబు, మోదీ ముగ్గురినీ ఏకిపారేసిన షర్మిలYS Sharmila Slams No Capital To Andhra Pradesh: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. తన సోదరుడు, సీఎం జగన్‌తోపాటు చంద్రబాబు, ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

YS Sharmila: బాంబు పేల్చిన షర్మిల.. వైఎస్సార్ పేరును సీబీఐ కేసులో చేర్చింది జగనే అంటూ సంచలన వ్యాఖ్యలు..YS Sharmila on CM Jagan: సీఎం వైఎస్ జగన్ తన తండ్రి పేరును సీబీఐ చార్జీషిటులో నమోదు చేయించారని వైఎస్ షర్మిల అన్నారు. ఆనాడు వైఎస్ పేరు చార్జీషీట్ లో లేకుంటే జగన్ బైటపడటం ఇబ్బందిగా మారుతుంది ఆయన ఈ పనిచేసినట్లు షర్మిల బాంబు పేల్చారు. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

YS Sharmila: సీఎం జగన్ నవరత్నాలు Vs వైఎస్ షర్మిల నవసందేహాలు.. అన్నపై దూసుకెళ్తున్న బాణంCM YS Jagan Mohan Vs YS Sharmila: సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాశారు. న్యాయ నవ సందేహాలు అంటూ ఆమె లేఖలో 9 ప్రశ్నలను సంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తరువాతనే ఎస్సీ, ఎస్టీలను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

YCP Election Manifesto: చేయూత, భరోసా పధకాల పెంపు, వైసీపీ మేనిఫెస్టో విడుదలAp cm ys jagan releases ysrcp election manifesto 2024 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్య, వైద్యం, పేదలకు ఇళ్లు, వ్యవసాయం, నాడు-నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా ఉంటాయని వైఎస్ జగన్ చెప్పారు
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Ys Jagan Assets: రిలయన్స్, జియోలో జగన్ పెట్టుబడి, ఐదేళ్లలో 41 శాతం పెరిగిన వైఎస్ జగన్ ఆస్థిYs Jagan Election Affidavit Declares assets 41 percent increase in last 5 years ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్థుల విలువ 757.65 కోట్లుగా ఉంది. 2019 ఎన్నికల నాటికి ఆయన ఆస్థి విలువ 375 కోట్లుగా ఉంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

YS Sharmila Assets: తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఆస్తులున్న మహిళ షర్మిల.. ఆమె ఆస్తులెన్నో తెలుసా?You Know YS Sharmila Assets Value How Many Cases: మొదటిసారి ఎన్నికల్లో నిలబడ్డ షర్మిల నామినేషన్‌ పత్రంలో తన ఆస్తిపాస్తులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులున్న రాజకీయ మహిళగా షర్మిల నిలిచారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »