YCP Election Manifesto: చేయూత, భరోసా పధకాల పెంపు, వైసీపీ మేనిఫెస్టో విడుదల

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 79 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Election Manifesto समाचार

Ysrcp,Ysrcp Election Manifesto,AP Elections 2024

Ap cm ys jagan releases ysrcp election manifesto 2024 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్య, వైద్యం, పేదలకు ఇళ్లు, వ్యవసాయం, నాడు-నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా ఉంటాయని వైఎస్ జగన్ చెప్పారు

YCP Election Manifesto : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. వైనాట్ 175 లక్ష్యంతో బరిలో దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.Lok Sabha Elections: రెండో దశ ప్రశాంతం.. ఓటు వేసిన సినీ స్టార్లు, రాజకీయ ప్రముఖులు

YCP Election Manifesto: ఏపీ ఎన్నికలకు వైసీపీ ఇప్పుడు అన్ని విధాలుగా సిద్ధమైంది. పార్టీ మేనిఫెస్టో సైతం విడుదల కావడంతో ఇక ప్రజల్లోకి హామీల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయనుంది. 2019లో ఇచ్చిన నవరత్నాలు హామీల్ని కొనసాగిస్తూనే కొన్ని విస్తరించనుంది. చెప్పింది చేస్తామని, చేయగలిగిందే మేనిఫెస్టోలో రూపొందించామని వైఎస్ జగన్ తెలిపారు.

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్య, వైద్యం, పేదలకు ఇళ్లు, వ్యవసాయం, నాడు-నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా ఉంటాయని వైఎస్ జగన్ చెప్పారు. అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, రైతు భరోసా నగదు మొత్తం పెంచుతున్నట్టు మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. ముఖ్యంగా 9 హామీలతో కూడిన మేనిఫెస్టోను స్వయంగా జగన్ చదివి విన్పించారు. వృద్ధాప్య పెన్షన్ కూడా స్వల్పంగా పెంచనుంది.

వృద్ధాప్య పెన్షన్‌ను రెండు విడతల్లో 3 వేల నుంచి 3500 రూపాయలకు పెంచనుంది. అమ్మ ఒడి పధకం మరో రెండు వేలు పెంపు. వైఎస్సార్ చేయూత పధకాన్ని నాలుగు విడతల్లో ప్రస్తుతం ఇస్తున్న 75 వేలను 1 లక్షా 50 వేలు చేయనుంది. వైఎస్సార్ కాపు నేస్తం పధకాన్ని నాలుగు విడతల్లో 60 వేల నుంచి 1 లక్షా 20 వేలకు పెంపు. ఇక ఈబీసీ నేస్తం పధకంలో భాగంగా ఇచ్చే నగదు నాలుగు విడతల్లో 45 వేల నుంచి 1 లక్షా 5 వేలకు పెంపు.

వైఎస్సార్ రైతు భరోసా కింద ఇస్తున్న నగదును 13,500 రూపాయల్నిచి 16 వేలకు పెంపు, కౌలు రైతులకు సైతం వర్తింపు. మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో 50 వేలు ఇచ్చే హామీ. వైఎస్సార్ సున్నా వడ్జీ కింద 3 లక్షల రుణం. ట్యాక్సీ కొనుగోలుపై వడ్డీ రాయితీ, వాహనమిత్రను ఐదేళ్లలో 50 వేల నుంచి 1 లక్షకు పెంపు. లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు సైతం వాహన మిత్ర వర్తింపు, పది లక్షల భీమా సౌకర్యం హామీ. చేనేత కార్మికులకు ఏడాదికి 24 వేల చొప్పున ఐదేళ్లలో 1 లక్షా 20 వేలు. 2025 నుంచి 1వ తరగతి నుంచే ఐబీ సిలబస్.

Ysrcp Ysrcp Election Manifesto AP Elections 2024 Ys Jagan Releases Election Menifesto Navaratnalu Scheme Extending

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

YCP Election Manifesto: ఎన్నికల మేనిఫెస్టో వైసీపీకు గేమ్ ఛేంజర్ అవుతుందాAndhra pradesh SSC Results 2024 declared check your 10th class results ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2300 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత కన్పించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

BJP Unveils Sankalp Patra Manifesto: సంకల్ప పత్ర పేరిట బీజేపీ మేనిఫెస్టో విడుదల.. 70 యేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచిత ఆరోగ్య బీమా..BJP Unveils Sankalp Patra Manifesto: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టో విడుదల చేసింది. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తన సంకల్ప పత్రాన్ని ధిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

BJP Telangana Manifesto 2024: యూసీసీ, జమిలి ఎన్నికలు సహా బీజేపీ తెలంగాణ మేనిఫోస్టో విడుదల..BJP Telangana Manifesto 2024: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే జాతీయ స్థాయిలో తన మేనిఫేస్టోను విడుదల చేసింది. తాజాగా తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేకంగా సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

4th Phase Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల..Telangana Election Notification: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు 7 విడతల్లో ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా నిన్నటితో ప్రచారం ముగిసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Election Notification: ఏపీలో ఇవాళే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల విధి విధానాలు, షెడ్యూల్ ఇలాAndhra pradesh Election 2024 notification will release today april 18 దేశంలో తొలి విడత ఎన్నికలు రేపు ఏప్రిల్ 19న జరగనున్నాయి. మరోవైపు ఏపీ ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

YSRCP Manifesto: వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో కీలక హామీలు ఇవే.. వీటితో జగన్‌కు మరోసారి సీఎం అవుతారా?YSRCP Election Manifesto 2024 Here Full Details In Telugu: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ వైఎస్సార్‌ సీపీ మేనిఫెస్టో విడుదల చేయగా.. అందులో కీలకమైన.. అతి ముఖ్యమైన హామీలు, అంశాలు ఇలా ఉన్నాయి. వీటితో జగన్‌ అధికారం సాధిస్తారా? లేదా? అనేది ఆసక్తికరం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »