BJP Telangana Manifesto 2024: యూసీసీ, జమిలి ఎన్నికలు సహా బీజేపీ తెలంగాణ మేనిఫోస్టో విడుదల..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 79 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

BJP Manifesto समाचार

BJP Telangana,BJP Sankalp Patra,BJP

BJP Telangana Manifesto 2024: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే జాతీయ స్థాయిలో తన మేనిఫేస్టోను విడుదల చేసింది. తాజాగా తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేకంగా సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది.

Mahavir Jayanti 2024: జైన మత తీర్థంకరుడు.. వర్థమాన మహావీరుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకుతెలుసా..?: 2024లో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడానికీ సంకల్ప పత్ర పేరుతో తన మేనిఫోస్టోను తయారు చేశారు. ఇందులో 14 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. కేంద్రంలో సంకల్ప పత్ర రూపకల్పనలో రాజ్‌నాథ్ సింగ్ సహా 27 సభ్యుల కమిటీ మేనిఫేస్టో ఒక రూపమిచ్చారు. ముఖ్యంగా 70 యేళ్లలో కాంగ్రెస్ పరిపాలనలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, వైఫల్యాలు, అవినీతి, బంధుప్రీతి వంటి అంశాలను గత పదేళ్లుగా మోదీ సర్కార్ సరిదిద్దుతోంది.

ఉగ్రవాదం, లెఫ్ట్ తీవ్రవాదాన్ని కేంద్రం ఉక్కు పాదంతో వ్యవహరించంన్నారు. దేశ భద్రతతో పాటు అంతర్గత భద్రతపై రాజీలేని పోరాటాన్ని కేంద్రంలోని ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు. అంతేకాదు ఇప్పటికే బీజేపీ తన ఎన్నికల మేనిఫేస్టోలో ప్రకటించిన చాలా అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి నెరవేర్చిన చరిత్ర ఉంది. అయోధ్య రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు వంటివి చేసి చూపించిన విషయాన్ని కిషన్ రెడ్డి ప్రస్తావించారు. వచ్చే ఐదేళ్లలో దేశ మంతటా అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలను సాకారం చేస్తామన్నారు.

దేశంలో ఇప్పటికే మూడు కోట్ల మంది పేదలకు సొంతింటి కల సాకారం చేసారమన్నారు. మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. అంతేకాదు దేశ ప్రజలందరికీ నాణ్యమైన విద్య, వైద్యం, సొంత ఇల్లు.. మోదీ ఇచ్చే గ్యారంటీలను చెప్పారు. అంతేకాదు పేదలకు నెలకు 5 కిలోల బియ్యం.. తాగునీరు, ప్రతి ఇంటికి సౌర విద్యుత్ పథకం అమలు సహా అనేక కార్యక్రమాలను బీజేపీ అమలు చేస్తుందన్నారు. పేపర్ లీక్‌లు అరికట్టేందకు కఠినమైన చట్టాలను తీసుకు వస్తామన్నారు. నాణ్యమైన చికిత్స కోసం ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపచేయనున్నట్టు తెలిపారు. పాడిపంటల రక్షణకు ప్రత్యేక పథకం తీసుకొచ్చామన్నారు. గిరిజనులకు సంబంధించిన ఆచార వ్యవహారాలను కాపాడేందుకు ప్రత్యేక కార్యా చరణ పథకం అమలు చేస్తామన్నారు.

గత పదేళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 15 ఎయిమ్స్ హాస్పిటల్స్, 315 వైద్య కాలేజీలు.. 390 విశ్వ విద్యాలయాలు..ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. రైళ్ల రీ మోడలింగ్‌, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం పురోగతిపై ఈ సంకల్ప పత్రంలో వివరించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు పూర్తిగా అమలు అయ్యేంత వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

BJP Telangana BJP Sankalp Patra BJP PM Narendra Modi Lok Sabha Elections 2024

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

4th Phase Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల..Telangana Election Notification: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు 7 విడతల్లో ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా నిన్నటితో ప్రచారం ముగిసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

BJP Manifesto: UCC, सस्ती रसोई गैस-बिजली का वादा- बीजेपी के मेनिफेस्टो में क्या?BJP Manifesto 2024: बीजेपी ने पीएम मोदी की मौजूदगी में अपना घोषणापत्र जारी कर दिया है.
स्रोत: Quint Hindi - 🏆 16. / 51 और पढो »

தேர்தல் அறிக்கையை வெளியிட்டது பாஜக! என்ன என்ன சிறப்பம்சங்கள் இடம்பெற்றுள்ளது?BJP Manifesto 2024: அனைவரும் எதிர்பார்த்து கொண்டு இருந்த பாஜகவின் மக்களவை தேர்தல் 2024க்கான தேர்தல் அறிக்கை தற்போது வெளியாகி உள்ளது.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Loksabha Elections 2024 BJP Manifesto: Sankalp Patra पर कांग्रेस अध्यक्ष Mallikarjun Kharge क्या बोले?Loksabha Elections 2024 BJP Manifesto: Sankalp Patra पर कांग्रेस अध्यक्ष Mallikarjun Kharge क्या बोले?
स्रोत: Jansatta - 🏆 4. / 63 और पढो »