YS Sharmila: వైఎస్‌ జగన్‌, చంద్రబాబు, మోదీ ముగ్గురినీ ఏకిపారేసిన షర్మిల

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

YS Sharmila समाचार

Sharmila AP Nyay Yatra,AP Elections,Andhra Pradesh Assembly Elections

YS Sharmila Slams No Capital To Andhra Pradesh: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. తన సోదరుడు, సీఎం జగన్‌తోపాటు చంద్రబాబు, ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల దూకుడుగా వెళ్తున్నారు. ఇన్నాళ్లు తన సోదరుడు, సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా విమర్శలు, ఆరోపణలు చేసిన షర్మిల ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కూడా విమర్శలు పెంచారు. ఎన్నికల ప్రచారంలో ఈ ముగ్గురినీ షర్మిల ఏకీ పారేశారు. రాజధానితోపాటు రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలపై ముగ్గురిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

పదేళ్ల కిందట రాష్ట్రం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని తెలిపారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని చెప్పారు. రాజధానికి సహాయం చేస్తామని బీజేపీ మోసం చేస్తే... మళ్లీ వాళ్ల కొంగు పట్టుకొని తిరుగుతున్నారు అని కూటమిపై మండిపడ్డారు. మోడీ కోసం చేస్తే నిలదీసే దమ్ము లేదు అని విమర్శించారు. ఈ సారి బాబుకి ఓటు వేసినా, జగన్‌కి వేసినా డ్రైనేజీలో వేసినట్లే అని పేర్కొన్నారు. 'మనకు రాజధాని కావాలి అంటే కాంగ్రెస్ రావాలి. పోలవరం కట్టాలి అంటే కాంగ్రెస్‌ రావాలి. మనకు ఈ పొత్తులు, తొత్తులు వద్దు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.mahesh babu

Sharmila AP Nyay Yatra AP Elections Andhra Pradesh Assembly Elections Lok Sabha Elections

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ys Jagan Assets: రిలయన్స్, జియోలో జగన్ పెట్టుబడి, ఐదేళ్లలో 41 శాతం పెరిగిన వైఎస్ జగన్ ఆస్థిYs Jagan Election Affidavit Declares assets 41 percent increase in last 5 years ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్థుల విలువ 757.65 కోట్లుగా ఉంది. 2019 ఎన్నికల నాటికి ఆయన ఆస్థి విలువ 375 కోట్లుగా ఉంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..CM YS Jagan: ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కొందరు ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ రాయి జగన్ ఎడమ కంటిపై భాగంలో తగిలింది. వెంటనే ఆయనకు వైద్యులు బస్సులో నుంచి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో తీవ్ర దుమారంగా మారింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు బ్రేక్.. నుదుటి భాగంలో కుట్లు పడే అవకాశం.?..CM YS Jagan: ఏపీ సీఎం నుదిటిపై భాగంలో గుర్తుతెలియని వ్యక్తులు బలంగా రాళ్లను విసిరారు. దీంతో ఆయన ఎడమ కన్ను పైభాగంలో బలమైన గాయమైంది. వెంటనే తెరుకున్న సిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స అందిచారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

YS Sharmila Assets: తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఆస్తులున్న మహిళ షర్మిల.. ఆమె ఆస్తులెన్నో తెలుసా?You Know YS Sharmila Assets Value How Many Cases: మొదటిసారి ఎన్నికల్లో నిలబడ్డ షర్మిల నామినేషన్‌ పత్రంలో తన ఆస్తిపాస్తులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులున్న రాజకీయ మహిళగా షర్మిల నిలిచారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

CM Jagan Mohan Reddy: మా చిన్నాన్నను ఎవరు చంపారో తెలుసు.. వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలుCM Jagan Reacts On Ys Viveka Murder: వైఎస్ వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్నను చంపింది ఎవరో ఆ దేవుడికి తెలుసు అని.. బురద జల్లేందుకు ఇద్దరు చెల్లమ్మల్ని ఎవరు పంపించారో మీకు కనిపిస్తోందన్నారు. చిన్నాన్నను అన్యాయంగా ఓడించిన వారితోనే చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతారా..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Yogi Adityanath Comments: కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టం అమలు, యోగి ఆదిత్యనాధ్ వివాదాస్పద వ్యాఖ్యలుLoksabha Elections 2024 Uttar pradesh cm yogi adityanath made controvesial comments రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశంలోని ఆస్థులన్నీ ముస్లింలకే ఇచ్చేస్తారంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »