Southwest Monsoon: ఈసారి నైరుతి రుతు పవనాలు ఎప్పుడు, ముందుగానా, ఆలస్యమా

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 88 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

AP Weather Report समाचार

AP Weather Forecast,Ap Monsoon,Early Monsoon In India

Imd predictions on southwest monsoon this year 2024 will enter in arabian sea దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గత 4-5 రోజులు తప్ప ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ వాతావరణం పూర్తిగా వేడెక్కిపోయింది.

Southwest Monsoon: వేసవి తీవ్రంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు ఎక్కువే నమోదవుతున్న పరిస్థితి. అప్పుడే మే నెలలో సగం రోజులైపోవస్తున్నాయి. ఇక నైరుతి రుతు పవనాల రాకపై అంచనాలు మొదలయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.AP Assembly Elections 2024: జగన్, బాబు, పవన్, పురంధేశ్వరి, షర్మిల సహా ఏపీ ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ ప్రముఖులు వీళ్లే..

Southwest Monsoon: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గత 4-5 రోజులు తప్ప ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ వాతావరణం పూర్తిగా వేడెక్కిపోయింది. ఓ వైపు భారీగా నమోదైన పగటి ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాల్పులతో జనం అల్లాడిపోయారు. మే నెల కూడా దాదాపు సగం రోజులు పూర్తవడంతో ఇక నైరుతి రుతు పవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయనే అంచనాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ నుంచి శుభవార్తే అందుతోంది.

గత ఏడాది నైరుతి రుతు పవనాల విషయంలో ఎదురైన నైరాశ్యం, రైతుల అగచాట్లు అందరికీ తెలిసిందే. గత ఏడాది నైరుతి రుతు పవనాలు చాలా ఆలస్యంగా ప్రవేశించాయి. పూర్తిగా ప్రవేశించాక కూడా చలనం లేకుండా స్తబ్దుగా ఉండిపోవడంతో వర్షాలు చాలా ఆలస్యమయ్యాయి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసారి ఎండలు మండిపోతున్నాయి. భారీ ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం విలవిల్లాడారు. దేశవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ క్రమంలో ఈసారి నైరుతి రుతు పవనాల రాక విషయంలో ఐఎండీ గుడ్ న్యూస్ అందించింది.

సాధారణంగా నైరుతి రుతు పవనాలు సకాలంలో ప్రవేశించాలంటే అరేబియా సముద్రంలో అనుకూలమైన పరిస్థితులుండాలి. ముఖ్యంగా అల్పపీడనం, వాయుగుండం వంటి ఆటంకాలు ఉండకూడదు. వీటివల్ల రుతు పవనాల రాక ఆలస్యమౌతుంది. ఈ నెలాఖరులో కూడా అరేబియా సముద్రంలో ఆ పరిస్థితి కన్పిస్తున్నా నిర్ధారణయ్యేందుకు ఇంకా పది రోజులు పడుతుందంటున్నారు. గత ఏడాది కూడా మే 19న నైరుతి రుతు పవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించినా ప్రతికూల పరిస్థితుల కారణంగా కేరళ రావడంలో ఆలస్యమై ఏకంగా జూన్ 8వ తేదీ తరువాత ప్రవేశించాయి.

ప్రస్తుతం దక్షిణ కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవహించి ఉంది. మరోవైపు మహారాష్ట్ర మీదుగా ద్రోణి కొనసాగుతోంది. ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో రానున్న మూడ్రోజులు ఉరుములు, మెరుపులతోస్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

AP Weather Forecast Ap Monsoon Early Monsoon In India IMD Predicts Early Monsoon Monsoon May Enter By 1St June 2024 Monsoon May Enter In Arabian Sea By May 19

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Loksabha Elections 2024: నాలుగోదశలో 96 స్థానాలకు ఎన్నికలు, బరిలో ప్రముఖులు వీరేLoksabha Elections 2024 fourth phase for 96 parliament constituencies ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఎన్నికల నిబంధనల్ని ఖాతరు చేయకుండా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన వ్యాఖ్యలతో కొనసాగుతున్నాయి
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IPL 2024 RCB vs SRH: ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ నేడే, 300 రన్స్‌పై ఆరెంజ్ ఆర్మీ కన్నుIPL 2024 SRH vs RCB match today in Hyderabad ఇప్పటికే ఈ సీజన్‌లో ఐపీఎల్ 2024 లో 266,277,287 పరుగులు మూడు సార్లు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి టార్గెట్ 300 లక్ష్యంగా పెట్టుకున్నట్టు కన్పిస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Summer Effect: మండుతున్న ఎండాకాలం, భయపెడుతున్న రాత్రి ఉష్ణోగ్రతలుAndhra pradesh Weather updates today high temperatures ఈసారి రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతుండటంతో జనం బెంబేలెత్తుుతన్నారు. తీవ్రమైన ఉక్కపోతతో నిద్రపట్టక సతమతమవుతున్నారు
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

NDTV Opinion Poll 2024: ఈసారి ఎన్డీయేకు ఎన్ని స్థానాలు, ఏపీలో అధికారం ఎవరిదిNdtv poll of Opinion Polls predicts nda winning seats NDTV Opinion Poll 2024: లోక్‌సభ ఎన్నికల వేళ దాదాపు అన్ని సంస్థల సర్వేలు మోదీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని తేల్చిచెప్పాయి. కానీ మోదీ ఆశిస్తున్నట్టుగా 400 సీట్ల మార్క్ దాటడం కష్టమేనని చెప్పాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Elections 2024: ఆసక్తి రేపుతున్న సర్వే, ఏపీలో ఈసారి ఆధికారం ఎవరిది, ఏ పార్టీకు ఎన్ని సీట్లుElescense latest survey in andhra pradesh, ysrcp will gain power once again ఏపీలో ఈసారి అదికారం ఎవరిదనే విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో వాదన. మెజార్టీ సర్వే సంస్థలు మరోసారి అధికారంలో వచ్చేది వైసీపీ అని తేల్చిచెప్పేశాయి. తాజాగా ఎలెసెన్స్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తి రేపే అంశాలు వెలుగుచూశాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీ వెల్లడి, ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలంటేTelangana Intermediate exam results 2024 date and time తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 19 వరకూ జరిగాయి. ఆ తరువాత పరీక్షా పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »