AP Summer Effect: ఆంధ్రప్రదేశ్లో వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!
ఆంధ్రప్రదేశ్లో ఓ వారం రోజుల్నించి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న 3-4 రోజుల్లో ఎండలు మరింతగా పెరగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ నెలలో కనిష్ఠ ఉష్ణోగ్రత అంటే రాత్రివేళ 25-27 డిగ్రీలుంటే ఇప్పుడు అందుకు భిన్నంగా 33 డిగ్రీల వరకూ నమోదవుతోంది. మే నెల వచ్చేసరికి పరిస్థితి మరింత జటిలం కావచ్చని అంచనా వేస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలో సాధారణంగా 41 డిగ్రీలుంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా 46 డిగ్రీలకు చేరుకుంటోంది.
Ap Weather Today Summer Effect In Ap Heat Waves High Temperatures Heat Waves Alert In Ap High Temperatures In Ap Sunstroke
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Dainik Bhaskar - 🏆 19. / 51 और पढो »