NDTV Opinion Poll 2024: ఈసారి ఎన్డీయేకు ఎన్ని స్థానాలు, ఏపీలో అధికారం ఎవరిది

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Ndtv Survey समाचार

Ndtv Opinion Poll 2024,Ndtv Opinion Poll On Ap Elections 2024,Ndtv Opinion Poll On Loksabha Elections 2024

Ndtv poll of Opinion Polls predicts nda winning seats NDTV Opinion Poll 2024: లోక్‌సభ ఎన్నికల వేళ దాదాపు అన్ని సంస్థల సర్వేలు మోదీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని తేల్చిచెప్పాయి. కానీ మోదీ ఆశిస్తున్నట్టుగా 400 సీట్ల మార్క్ దాటడం కష్టమేనని చెప్పాయి.

NDTV Opinion Poll 2024: దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ పోలింగ్‌కు మరో రెండ్రోజులే సమయం మిగిలింది. ఈ నేపధ్యంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ విడుదల చేసిన సర్వే ఆసక్తి రేపుతోంది. దేశంలోనూ రాష్ట్రాల్లోనూ ఎవరికెన్ని సీట్లో తేల్చి చెప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Sri Rama Navami 2024: తెలుగు తెరపై శ్రీరాముడి పాత్రలో మెప్పించిన హీరోలు..

NDTV Opinion Poll 2024: లోక్‌సభ ఎన్నికల వేళ దాదాపు అన్ని సంస్థల సర్వేలు మోదీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని తేల్చిచెప్పాయి. కానీ మోదీ ఆశిస్తున్నట్టుగా 400 సీట్ల మార్క్ దాటడం కష్టమేనని చెప్పాయి. తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ ప్రజాభిప్రాయ సేకరణ వివరాలు వెల్లడించింది. మోదీ ఈసారి 400 సీట్ల మార్క్ చేరుకోకపోయినా గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారని వెల్లడించింది.

దేశంలో 18వ లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 365 సీట్లు సాధించనుందని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్ తెలిపింది. గతం కంటే ఈసారి ఏన్డీయే 3.4 శాతం సీట్లు అధికంగా సాధించనుంది. ఈసారి ఇండియా కూటమి 122 సీట్లు సాధించనుందని ఎన్డీటీవీ వెల్లడించింది. ఈసారి ఎన్డీయే కూటమి 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో క్లీన్‌స్వీప్ చేయనుందని ఎన్డీటీవీ అంచనా వేసింది. ఇందులో ఢిల్లీ, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, చండీగడ్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ ఉన్నాయి.

Ndtv Opinion Poll 2024 Ndtv Opinion Poll On Ap Elections 2024 Ndtv Opinion Poll On Loksabha Elections 2024 NDA Modi Government Ysrcp

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP Elections 2024: ఆసక్తి రేపుతున్న సర్వే, ఏపీలో ఈసారి ఆధికారం ఎవరిది, ఏ పార్టీకు ఎన్ని సీట్లుElescense latest survey in andhra pradesh, ysrcp will gain power once again ఏపీలో ఈసారి అదికారం ఎవరిదనే విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో వాదన. మెజార్టీ సర్వే సంస్థలు మరోసారి అధికారంలో వచ్చేది వైసీపీ అని తేల్చిచెప్పేశాయి. తాజాగా ఎలెసెన్స్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తి రేపే అంశాలు వెలుగుచూశాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

C Voter Opinion Poll के अनुसार इंडिया गठबंधन को 155 सीट | Breaking NewsC Voter Opinion Poll के अनुसार इंडिया गठबंधन को 155 सीट | Breaking News | Loksabha Election 2024
स्रोत: ABP News - 🏆 9. / 59 और पढो »

ABP Cvoter Opinion Polls 2024: छत्तीसगढ़ में कैसा रहेगा NDA और 'इंडिया' गठबंधन का प्रदर्शन? सर्वे में बड़ा खुलासाChhattisgarh Election Opinion Poll 2024: एबीपी सी वोटर ओपिनियन पोल 2024 के मुताबिक छत्तीसगढ़ में NDA और 'इंडिया' गठबंधन के बीच वोट शेयर का अंतर करीब 6 फीसदी रहने का अनुमान है.
स्रोत: ABP News - 🏆 9. / 59 और पढो »

AP Elections 2024: ఏపీలో సీన్ రివర్స్, ఏ జిల్లాలో ఎవరికెన్ని సీట్లు, ఆత్మసాక్షి గ్రూప్ తాజా సర్వేAtma Sakshi group latest survey on andhra pradesh elections 2024 ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై సర్వత్రా దృష్టి నెలకొంది. జాతీయ, స్థానిక సర్వే సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో ఈసారి అధికారం ఎవరిదనే విషయంపై ఎవరి అంచనాలు వారికున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Andhra Pradesh Opinion Poll: ఏపీ ఎన్నికలపై మరో సంచలన సర్వే.. అధికారం ఆ పార్టీ దే ..?Andhra Pradesh Opinion Poll: ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఒకేసారి జమిలి ఎన్నికల జరుగుతున్నాయి. వచ్చే నెల 13న జరిగే పోలింగ్‌లో ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారం ఆ పార్టీదే అంటూ మరో సంచలన సర్వే బయటకు వచ్చింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Opinion Poll: C Voter Survey में खुलासा मोदी के कामकाज से कितने लोग संतुष्ट..Opinion Poll: C Voter Survey में खुलासा मोदी के कामकाज से कितने लोग संतुष्ट.. | Elections 2024
स्रोत: ABP News - 🏆 9. / 59 और पढो »