TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీ వెల్లడి, ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలంటే

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Telangana Inter Results 2024 समाचार

Telangana Intermediate Results 2024 Declared On A,Tsbie.Cgg.Gov.In,TS Inter Results 2024

Telangana Intermediate exam results 2024 date and time తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 19 వరకూ జరిగాయి. ఆ తరువాత పరీక్షా పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది.

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య గమనిక. ఇంటర్ పరీక్ష ఫలితాలు ఎప్పుుడు వెల్లడయ్యేది విద్యాశాఖ స్పష్టత ఇచ్చేసింది. ఇంటర్ ఫలితాల కోసం tsbie.cgg.gov.in వెబ్‌సైట్ క్లిక్ చేయండి చాలు..Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!Tamilnadu Lok Sabha Polls: తమిళనాడులో ఉత్సాహాంగా ఓటింగ్‌లో పాల్గొన్న రజినీ, అన్నామలై సహా ఇతర సెలబ్రిటీలు..

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల తేదీని రాష్ట్ర విద్యా శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నామని తెలిపింది. ఫలితాలు చెక్ చేసుకునే క్రమంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ అన్ని జాగ్రత్తలు చేపట్టింది. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 19 వరకూ జరిగాయి. ఆ తరువాత పరీక్షా పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 9 లక్షల 80 వేల 978 మంది ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. ఆన్‌లైన్ మార్కుల నమోదు, కోడింగ్, డీ కోడింగ్ ప్రక్రియ పూర్తయింది. పరీక్ష పత్రాల్ని మూడేసి సార్లు పరిశీలించారు. గత ఏడాది తెలంగాణలో ఇంటర్ ఫలితాలు మే 9వ తేదీన విడుదల కాగా ఈసారి అంతకంటే ముందే ఏప్రిల్ 24వ తేదీన విడుదల చేస్తోంది.

ఏప్రిల్ 12న ఏపీలో ఇంటర్ ఫలితాలు వెల్లడి కాగా ఏప్రిల్ 22వ తేదీ సోమవారం పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 24న విడుదల కానుండగా, పదో తరగతి పరీక్ష ఫలితాలను కూడా అదే వారంలో విడుదల చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమౌతోంది. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే సమయంలో జరిగాయి.అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.inలో చెక్ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

Telangana Intermediate Results 2024 Declared On A Tsbie.Cgg.Gov.In TS Inter Results 2024 TS Inter Results 2024 Date And Time

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్ధం, ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలిTelangana intermediate results 2024 will be declared on april 22 పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తవడంతో ఎన్నికల సంఘం అనుమతి కోసం నిరీక్షిస్తోంది. అనుమతి రాగానే ఏప్రిల్ 22వ తేదీన ఫలితాలు విడుదల చేయనుందని తెలుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు రేపే, ఎలా చెక్ చేసుకోవాలంటేAP SSC Results 2024: ఏపీ పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఫలితాలు ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకానున్నాయి. ఫలితాలు https://Results.bse.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP SSC Results 2024: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ వచ్చేసింది, ఎప్పుడంటేAndhra pradesh 10th class exams results date expected ఏపీ పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది మార్చ్ 18 నుంచి మార్చ్ 30 వరకూ జరిగాయి. ఆ తరువాత ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకూ పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తయింది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP 10th Results 2024: ఏప్రిల్ 22న పదో తరగతి ఫలితాలు.. చెక్ చేసుకోండి ఇలా..!AP 10th Results: ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది. ఈ నెల 22న రిజల్ట్ విడుదల చేయబోతున్నట్లు ఏపీ విద్యాశాఖ అనౌన్స్ చేసింది. రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే?
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Telangana Inter Results 2024: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌పై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజే ఫలితాలు..!Telangana inter results 2024 ts 1st and 2nd year inter results will Released Soon: తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 25న జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదల కానున్న నేపథ్యంలో అంతకుముందే ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నెల 23న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

NEET PG 2024: నీట్ పీజీ 2024 దరఖాస్తులు షురూ, చివరి తేదీ ఎప్పుడంటేNEET PG 2024 Examination application process star నీట్ పీజీ 2024 పరీక్షకు సంబంధించిన దరఖాస్తులు ఏప్రిల్ 16 నుంచి ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తున్నారు. మే 6 వరకూ ఈ పక్రియ కొనసాగనుంది. మే 10 నుంచి మే 16 వరకూ దరఖాస్తుల సవరణకు అవకాశముంటుంది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »