Telangana Inter Results 2024: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌పై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజే ఫలితాలు..!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

TS News समाचार

Telangana Inter Results 2024,TS Inter Results 2024,Inter Results

Telangana inter results 2024 ts 1st and 2nd year inter results will Released Soon: తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 25న జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదల కానున్న నేపథ్యంలో అంతకుముందే ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నెల 23న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

TS Inter Results Date: తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 25న జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదల కానున్న నేపథ్యంలో అంతకుముందే ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నెల 23న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేయడంతో తెలంగాణలో రిజల్ట్స్‌ కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఫలితాల వెల్లడికి ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఈ నెల 23న రిజల్ట్స్‌ను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణ ఇంటర్ పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 4,78,527 మంది ఫస్టియర్ విద్యార్థులు, 4,43,993 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 10వ తేదీ నుంచే మూల్యంకనం ప్రారంభించగా.. మొత్తం నాలుగు విడతల్లో పూర్తి చేశారు. మూల్యాంకనంలో ఎలాంటి తప్పులు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో జరిగిన తప్పుల దృష్ట్యా సిబ్బందికి ముందే కీలక సూచనలు ఇచ్చారు. ఫలితాలను కంప్యూటికరీంచి.. ఫలితాలను విడుదల చేస్తారు.

Telangana Inter Results 2024 TS Inter Results 2024 Inter Results Telangana Inter Results

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Telangana Congress MP Candidates: ఆ మూడు సీట్లను ఎంపీ అభ్యర్థులు ఖరారు..! ఖమ్మంలో బిగ్ ట్విస్ట్..?Loksabha Election 2024: ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థులను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఈ మూడు సీట్లను మాత్రం పెండింగ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ఖమ్మం నుంచి ఎవరు పోటీ చేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Telangana Lok Sabha 2024: తెలంగాణలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ ముఖ చిత్రం.. తాజా సర్వేలో ఆ పార్టీకే అనూహ్యంగా పెరిగిన ఓట్ షేర్ ..Telangana Lok Sabha 2024: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావుడి నెలకొంది. ఇప్పటికే వివిధ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన జన్ లోక్ పాల్ సర్వే మరో సంచలన సర్వే విషయాలను పంచుకుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Inter Marks Memo: ఏపీ ఇంటర్ మార్క్స్ మెమోలు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిAndhra pradesh Intermediate marks memo released download here ఏపీ ఇంటర్ పరీక్షలు ఇటీవలే ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యాయి. పరీక్షలు పూర్తయిన 22 రోజుల వ్యవధిలోనే స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసింది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Loksabha Elections 2024: Telangana में फंड्स को लेकर CM Revanth Reddy ने PM Modi पर लगाया ये आरोपLoksabha Elections 2024: Telangana में फंड्स को लेकर CM Revanth Reddy ने PM Modi पर लगाया ये आरोप
स्रोत: Jansatta - 🏆 4. / 63 और पढो »

Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Prabhas: కల్కి2898AD విడుదల తేదీ గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉండడంతో ఈ సినిమా తప్పకుండా వాయిదా పడుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.. ఈ క్రమంలో ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »