Richest Heroes: దేశంలోనే రిచ్చెస్ట్‌ హీరో ఎవరో తెలుసా.. టాప్‌ 10 సంపన్న హీరోలు వీరే!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Richest Heroes समाचार

Shah Rukh Khan,Salman Khan,Aamir Khan

Forbes Released Top 10 Highest Paid Actors List Here Which Hero Placed List: భారతదేశంలో అత్యంత ధనవంతులైన హీరోల జాబితాలను ఇటీవల ఫోర్బ్స్‌ వెల్లడించింది. ఐఎండీబీ సహాయంతో దేశంలో అత్యంత ధనవంత హీరోల టాప్‌ 10 జాబితాను విడుదల చేయగా.. అందులో హిందీ, తెలుగు, తమిళ హీరోలు చోటు సంపాదించుకున్నారు.

Highest Paid Actors In India: దేశంలో అత్యంత ధనవంత హీరోల టాప్‌ 10 జాబితాను విడుదల చేయగా.. అందులో హిందీ, తెలుగు, తమిళ హీరోలు చోటు సంపాదించుకున్నారు.Highest Paid Actors In India: ఇటీవల ఐఎండీబీ సమాచారంతో ఫోర్బ్స్‌ భారతదేశంలోని టాప్‌ 10 ధనవంతుల హీరోల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో బాలీవుడ్‌ హీరోలు టాప్‌ 5లో రాగా.. ఆ తర్వాత దక్షిణాది హీరోలు స్థానం సంపాదించారు.Highest Paid Actors In India: తెలుగు విషయానికి వస్తే ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సంపాదనలో తగ్గేదెలా అంటున్నాడు.

Highest Paid Actors In India: బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ నికర విలువ రూ.2,900 కోట్లు ఉన్నాయి. భారతీయ హీరోల్లో సల్మాన్‌ రెండో స్థానంలో నిలిచాడు.Highest Paid Actors In India: అక్షయ్‌ కుమార్‌ రూ.2,500 కోట్లతో మూడో స్థానంలో ఉండగా.. అమీర్‌ ఖాన్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. అమిర్‌ నికర సంపద రూ.1,862 కోట్లు ఉంది.Highest Paid Actors In India: దశాబ్దాలుగా దక్షిణాదిలో అగ్ర నటుడుగా కొనసాగుతున్న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ సంపాదనలో వెనకబడ్డారు. ఆయన సంపాదన రూ.430 కోట్లు ఉంటుంది.

Shah Rukh Khan Salman Khan Aamir Khan Kamal Haasan Akshay Kumar Rajinikanth Allu Arjun

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదేLoksabha Election 2024 Results, Guntur telugudesam mp candidate pemmasani chandra sekhar 18వ లోక్‌సభలో అపర కోటీశ్వరులు చాలామంది కన్పిస్తున్నారు. దేశంలో కొత్తగా ఎన్నికైన టాప్ 10 అత్యధిక ధనికుల్లో ముగ్గురు తెలుగు రాష్ట్రాలకు చెందినవాళ్లే కన్పిస్తున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Telugu top Stars Educational Qualifications: పవన్, ఎన్టీఆర్ టూ ప్రభాస్, మహేష్ వరకు ఈ హీరోల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా.. Part -2Tollywood Heroes Remuneration: ఏ సినీ ఇండస్ట్రీలో లేనట్టుగా తెలుగులో స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అంతేకాదు మన హీరోలు చాలా మంది ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నారు. ఇక స్టార్ హీరోలు ఏం చదువుకున్నారనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ఇంతకీ మన హీరోలు ఏం చదువుకున్నారో మీరు ఓ లుక్కేయండి..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Best Selling Maruti Cars: దేశంలో అత్యధికంగా విక్రయమౌతున్న టాప్ 10 కార్లలో 7 మారుతి కంపెనీవేMaruti Suzuki company cars secures 7 positions in top 10 దేశంలో ఏ నెలలో ఏ కారు ఎన్ని యూనిట్ల అమ్మకాలు జరిపిందనే రిపోర్ట్ ప్రతి నెలా వస్తుంటుంది. ఈసారి కూడా మారుతి సుజుకి కంపెనీ కార్లు అత్యధికంగా విక్రయమయ్యాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Personal Loan: అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్ అందిస్తున్న టాప్ 10 బ్యాంకులు ఇవే!Personal Loan: ఇందులో అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్ అందించే బ్యాంకులు కూడా ఉన్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!Allu Arjun Pushpa 2 Updates: ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్‌గా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పుష్ప-2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పార్ట్-1 బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో అందరి కళ్లు పార్ట్‌-2పైనే ఉన్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Virat Kohli: విరాట్ కోహ్లీని పిచ్చిగా ప్రేమించిన స్టార్ హీరోయిన్.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా..!Mrunal Thakur Love Story: సినీ హీరోయిన్స్‌తో క్రికెటర్లు ప్రేమలో పడడం చాలాసార్లు చూశాం. ఇలానే ప్రేమ పెళ్లి చేసుకున్నారు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ. రన్‌మెషిన్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమ్మాయిలకు కోహ్లీ అంటే పిచ్చి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »