Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 28%
  • Publisher: 63%

Allu Arjun समाचार

Allu Arjun Pushpa 2,Pushpa 2,Pushpa 2 Release Date

Allu Arjun Pushpa 2 Updates: ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్‌గా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పుష్ప-2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పార్ట్-1 బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో అందరి కళ్లు పార్ట్‌-2పైనే ఉన్నాయి.

Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!

తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్‌డేట్ తెరపైకి వస్తోంది. పుష్ప-2 మూవీ ఆగస్టు 15వ తేదీన ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ కోసం ప్రేక్షుకులు ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. పుష్ప మూవీలో ఐటెం సాంగ్‌లో సమంత మెప్పించిన విషయం తెలిసిందే. పుష్ప 2 సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ ఉంటుందని అంటున్నారు. ఈ పాటకు బాలీవుడ్ బ్యూటీ స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. యానిమల్ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది తృప్తి దిమ్రీ. పుష్ప 2లో ఐటెం సాంగ్‌లో ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది.

Allu Arjun Pushpa 2 Pushpa 2 Pushpa 2 Release Date Pushpa 2 Latest Updates

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Nagababu: ట్విట్టర్ డీ-యాక్టివేట్ చేసిన నాగబాబు.. అల్లు అర్జున్ అభిమానుల ప్రభావం!Allu Arjun: ట్విట్టర్‌ లో నాగబాబు అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు ఈ మధ్య పెట్టిన ఒక పోస్ట్ పోన్ ఆగ్రహానికి గురిచేసింది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Allu Arjun: మావాడైనా పరాయివాడే..అల్లు అర్జున్ పై నాగబాబు ఇన్ డైరెక్ట్ సెటైర్Nagababu Indirect Satire to Allu Arjun: నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్లో వేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టుతో అల్లు అర్జున్ కి ఇండైరెక్ట్ పంచ్ ఇచ్చారు నాగబాబు. అసలు విషయానికి వెళితే..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Allu Arjun: ఏపీ రాజకీయాల్లో కల్లోలం రేపి దాబాలో కూల్‌గా అల్లు అర్జున్‌ భోజనంAllu Arjun Visits With His Wife Sneha Reddy In Road Side Dhaba: ఎన్నికల ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కలకలం రేపిన అల్లు అర్జున్‌.. అక్కడి నుంచి వచ్చి ఓ సాధారణ దాబాలో భోజనం చేశాడు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబు, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి రెండు విభిన్న ధృవాలు. ఈ ఇద్దరు కూడా తమ కంటూ ప్రత్యేక మైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరి మధ్య ఓ విచిత్రమైన పోలిక ఉంది. అదేమిటంటే..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Case Registered on Allu Arjun: అల్లు అర్జున్ పై ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు.. ఎందుకంటేAllu Arjun: ఈరోజు నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ పై ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.. వివరాల్లోకి వెళితే..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Allu Arjun: పవన్ కళ్యాణ్ కి మద్దతు.. వైసిపి పార్టీకి సపోర్ట్.. అల్లు అర్జున్ వింత తీరుAllu Arjun Supports YSRCP MLA: అల్లు అర్జున్ నంద్యాలలోని వైసిపి ఎమ్మెల్యేకి మద్దతుగా నిలవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాకుండా ఏకంగా నంద్యాలకి వెళ్లి అల్లు అర్జున్ వైసిపి ఎమ్మెల్యే తరుపున ప్రచారం కూడా చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »