Best Selling Maruti Cars: దేశంలో అత్యధికంగా విక్రయమౌతున్న టాప్ 10 కార్లలో 7 మారుతి కంపెనీవే

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 83 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

Auto News समाचार

Maruti Cars,Maruti Suzuki Wagon R,Maruti Suzuki Dzire

Maruti Suzuki company cars secures 7 positions in top 10 దేశంలో ఏ నెలలో ఏ కారు ఎన్ని యూనిట్ల అమ్మకాలు జరిపిందనే రిపోర్ట్ ప్రతి నెలా వస్తుంటుంది. ఈసారి కూడా మారుతి సుజుకి కంపెనీ కార్లు అత్యధికంగా విక్రయమయ్యాయి.

Best Selling Maruti Cars : దేశంలోని కారు మార్కెట్‌లో మారుతి సుజుకి స్థానం ప్రత్యేకం. దేశ ప్రజల నమ్మకాన్ని చూరగొన్న బ్రాండ్. అందుకే ఏ మోడల్ లాంచ్ చేసినా వెంటనే హిట్ అవుతుంటుంది. ఈసారి కూడా మారుతి కార్లే అత్యధికంగా విక్రయమయ్యాయి. ఆ వివరాలు మీ కోసం.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త ప్రభుత్వంలో మొదటి గుడ్‌న్యూస్ అదే..!Telangana RTC Charges Hike: సామాన్యులకు షాక్.. పెరిగిన ఆర్టీసీ బస్సు టికెట్ ధరలు..

Best Selling Maruti Cars: మారుతి సుజుకి కార్లు ఎప్పటిలానే ఈసారి కూడా అత్యధికంగా విక్రయమౌతున్న కార్లలో నిలిచాయి. మే 2024లో అత్యధికంగా విక్రయమైనా టాప్ 10 కార్లలో 7 కార్లు మారుతి సుజుకి కంపెనీవే కావడం విశేషం. దేశంలో మారుతి కార్లకు ఎంత క్రేజ్ ఉందో ఈ గణాంకాలు చూస్తే అర్ధమౌతుంది. దేశంలో ఏ నెలలో ఏ కారు ఎన్ని యూనిట్ల అమ్మకాలు జరిపిందనే రిపోర్ట్ ప్రతి నెలా వస్తుంటుంది. ఈసారి కూడా మారుతి సుజుకి కంపెనీ కార్లు అత్యధికంగా విక్రయమయ్యాయి. టాప్ 10 అమ్మకాల్లో 7 కార్లు మారుతివే కావడం గమనార్హం. టాటా మోటార్స్, హ్యుండయ్, మహీంద్రీ వంటి కంపెనీల కార్లు ఈ జాబితాలో ఒక్కొక్కటే ఉన్నాయి. మే నెలలో అత్యధికంగా విక్రయమైన కార్లలో టాప్ 3 కార్లు ఏవో తెలుసుకుందాం.

మారుతి సుజుకి వేగన్ ఆర్. దేశంలో మే నెలలో అత్యధికంగా విక్రయమైన టాప్ 3 కార్లలో మారుతి సుజుకి వేగన్ ఆర్ మూడవ స్థానంలో నిలిచింది. మే నెలలో 14,492 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఇదే నెలలో 16,258 యూనిట్లు అమ్ముడైంది. అంటే ఏడాది వ్యవధిలో 11 శాతం తగ్గుదల నమోదైంది. మారుతి వేగన్ ఆర్ 66 బీహెచ్‌పితో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్, 89 బీహెచ్‌పితో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో కూడా సీఎన్జీ వేరియంట్ ఉంది. అంతేకాకుండా 5 స్పీడ్ మేన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

మారుతి సుజుకి డిజైర్. మారుతి కంపెనీ టాప్ విక్రయాల్లో ఇదొకటి. మంచి డిమాండ్ కలిగిన మోడల్ ఇది. మే నెల విక్రయాల్లో మారుతి సుజుకి డిజైర్ 16,061 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానంలో ఉంది. గత ఏడాది ఇదే నెలలో 11,315 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అంటే ఏకంగా 42 శాతం పెరిగింది. మారుతి సుజుకి డిజైర్ 1.2 లీటచర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తోంది. ఈ కారు 89 బీహెచ్‌పి పవర్ జనరేట్ చేస్తుంది. సీఎన్జీ ఆప్షన్ అయితే 76 బీహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.. ఇదొక శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్ కారు. మే 2024లో అత్యదికంగా విక్రయమైంది.

Maruti Cars Maruti Suzuki Wagon R Maruti Suzuki Dzire Maruti Suzuki Swift Top 3 Best Selling Cars Top 3 Best Selling Maruti Cars

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Top Selling Hybrid EV Cars: దేశంలో అత్యధికంగా అమ్మడుపోతున్న టాప్ 5 ఈవీ, హైబ్రిడ్ కార్లు ఇవేIndias best selling hybrid and electric cars check the top 5 list ఇటీవలి కాలంలో టొయోటా, మారుతి సుజుకి కంపెనీలు ఎలక్ట్రక్, హైబ్రిడ్ కార్లను పెద్దఎత్తున లాంచ్ చేస్తున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Personal Loan: అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్ అందిస్తున్న టాప్ 10 బ్యాంకులు ఇవే!Personal Loan: ఇందులో అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్ అందించే బ్యాంకులు కూడా ఉన్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

न Nexon और न ही Tiago EV! लोगों ने धड़ल्ले से खरीदी ये सस्ती इलेक्ट्रिक SUVBest Selling Electric Cars: टाटा पंच ने इस साल के पहली तिमाही में बिक्री में मामले में Tiago EV और Nexon EV को भी पछाड़ दिया है.
स्रोत: AajTak - 🏆 5. / 63 और पढो »

New Maruti Swift vs Tata Altroz: టాటా ఆల్ట్రోజ్ వర్సెస్ న్యూ మారుతి స్విఫ్ట్ మధ్య తేడా, ఫీచర్లు, ధర ఎంతMaruti launches new maruti swift to competete with tata altroz know the comparision మారుతి సుజుకి నుంచి కొత్తగా వచ్చిన న్యూ మారుతి స్విఫ్ట్ టాటా ఆల్ట్రోజ్‌తో పోటీ పడుతోంది. టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్, పెట్రోల్-సీఎన్జీ, డీజిల్ వేరియంట్లలో లభిస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Maruti Suzuki Nexa June Discounts: मारुति सुजुकी नेक्सा रेंज की इन कारों पर मिल रहा है तगड़ा डिस्काउंट, बचे हुए पैसों से खरीद लेंगे 1 टन के 2 एयर कंडीशनरMaruti Cars Discount: मारुति सुजुकी नेक्सा रेंज की कारों पर जून 2024 में मिलने वाला डिस्काउंट एक लिमिटेड पीरियड ऑफर है जो स्टॉक की उपलब्धता पर निर्भर करता है।
स्रोत: Jansatta - 🏆 4. / 63 और पढो »

Nitish kumar: మోదీ ప్రమాణ స్వీకారం వేళ షాకింగ్ ట్విస్ట్... నితీష్ కుమార్ కు ప్రధాని పదవీ..?..Loksabha election results 2024: దేశంలో మోదీ ప్రమాణ స్వీకరానికి అధికారులు అన్నిరకాల ఏర్పాట్లను చేస్తున్నారు. రేపు సాయంత్రం (ఆదివారం) మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »