Virat Kohli: విరాట్ కోహ్లీని పిచ్చిగా ప్రేమించిన స్టార్ హీరోయిన్.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా..!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Virat Kohli समाचार

Mrunal Thakur,Mrunal Thakur Love Story,Mrunal Thakur Love With Virat Kohli

Mrunal Thakur Love Story: సినీ హీరోయిన్స్‌తో క్రికెటర్లు ప్రేమలో పడడం చాలాసార్లు చూశాం. ఇలానే ప్రేమ పెళ్లి చేసుకున్నారు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ. రన్‌మెషిన్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమ్మాయిలకు కోహ్లీ అంటే పిచ్చి.

ఇలా కోహ్లీని పిచ్చిగా ప్రేమించిన వారిలో ఓ హీరోయిన్ కూడా ఉంది..? ఆమె ఎవరంటే..?విరాట్ కోహ్లీ క్రీజ్‌లో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు హాడల్. అదే స్టేడియంలో, టీవీల ముందు కుర్చుకున్న ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్ జోష్‌లో ఉంటారు. ఇలా కోహ్లీ బ్యాటింగ్ చూస్తూ ఓ స్టార్ హీరోయిన్‌ కూడా ప్రేమలో పడిపోయింది. సీతా రామం మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై.. హాయ్ నాన్న మూవీతో మరింత మంచి గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. ఈ భామ కోహ్లీకి వీరాభిమాని. ఓ ఇంటర్వ్యూలో విరాట్‌పై తన ప్రేమను వ్యక్తపరిచింది మృణాల్.

తాను ఒకప్పుడు కోహ్లీతో పిచ్చిగా ప్రేమలో పడ్డానంటూ చెప్పుకొచ్చారు. తన సోదరుడి కారణంగా తాను క్రికెట్ చూడటం ప్రారంభించానని.. బ్లూ జెర్సీ ధరించి టీమిండియాను ఉత్సాహపరిచేందుకు స్టేడియానికి వెళతామని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే కోహ్లీ బ్యాటింగ్‌కు పెద్ద ఫ్యాన్ అయిపోయానని తెలిపింది. మృణాల్ స్పోర్ట్స్‌లో మంచి ఎక్స్‌పర్ట్. ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్‌లో జిల్లాస్థాయి వరకు ఆడింది. ఇటీవల రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్‌ మూవీతో ఆడియన్స్‌ను పలకరించింది మృణాల్.

Mrunal Thakur Mrunal Thakur Love Story Mrunal Thakur Love With Virat Kohli

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!Allu Arjun Pushpa 2 Updates: ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్‌గా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పుష్ప-2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పార్ట్-1 బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో అందరి కళ్లు పార్ట్‌-2పైనే ఉన్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

T20 World Cup 2024: ভুগতেই হবে পঙ্গু ভারতকে! কাঠগড়ায় তিন সুপারস্টার, মহারথীর বিধ্বংসী মিসাইলVirat Kohli Rohit Sharma Suryakumar Yadav Make India Handicapped Says Irfan Pathan
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

आखिर क्यों 18 नंबर की ही जर्सी पहनते हैं Virat Kohli?आखिर क्यों 18 नंबर की ही जर्सी पहनते हैं Virat Kohli?
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

T20 World Cup: এক রান করা বিরাটই কি ওপেনিংয়ে! মহারণে রোহিতের সঙ্গী কে? ফাঁস নীলনকশায় মেগা আপডেটWill Virat Kohli Open Against Pakistan despite Ireland failure IND vs PAK T20 World Cup 2024
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ಕೊನೆಗೂ ಅಮೆರಿಕದ ವಿಮಾನ ಹತ್ತಿದ ಕೊಹ್ಲಿ.. ಬಾಂಗ್ಲಾದೇಶ ವಿರುದ್ಧ ಪಂದ್ಯ ಆಡ್ತಾರಾ?Virat Kohli at Mumbai Airport: ಕ್ರಿಕೆಟ್ ಅಭಿಮಾನಿಗಳು ಕಾತುರದಿಂದ ಕಾಯುತ್ತಿರುವ ಟಿ20 ವಿಶ್ವಕಪ್‌ಗೆ ಸಮಯ ಸಮೀಪಿಸುತ್ತಿದೆ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

T20 World Cup: মহাসংগ্রামের মৌতাত, রাতের বিমানে আমেরিকায় ভারত, সবার আগে যাচ্ছেন কারা?Virat Kohli And Rohit Sharma to leave for New York To Play T20 World Cup
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »