VIVO New Smartphone: వివో నుంచి 12 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో బడ్జెట్ ఫోన్

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 88 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

VIVO Y200i समाचार

VIVO Y200i Features,VIVO Y200i Specifications,VIVO Y200i In India

Vivo launches new smartphone in china in budget segment with 6000 mAh battery VIVO Y200i స్మార్ట్‌ఫోన్‌లో 6.72 ఇంచెస్ ఎల్‌సిడి డిస్‌ప్లే పుల్ హెచ్‌డి రిజల్యూషన్‌తో ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ , 1800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది

VIVO New Smartphone: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో మరో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అతి తక్కువ ధరలో ఏకంగా 6 వేల ఎంఏహెచ్ బ్యాటరీ 512 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం ఈ ఫోన్ ప్రత్యేకత. ఇంకా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!Banana Peel: తొక్కే కదా అని వదిలేస్తున్నారా..?.. అరటితొక్కతో కలిగే ఈ బెనిఫిట్స్ తెలిస్తే షాక్ తో నోరెళ్లబెడతారు..

VIVO New Smartphone: ప్రపంచ మొబైల్ మార్కెట్‌లో వివోకు చాలా క్రేజ్ ఉంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తుంటుంది. ఈసారి వై సిరీస్‌లో భాగంగా VIVO Y200i 5జి స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. చైనా మార్కెట్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలో అందరికీ అందుబాటులో రానుంది. VIVO Y200i స్మార్ట్‌ఫోన్‌లో 6.72 ఇంచెస్ ఎల్‌సిడి డిస్‌ప్లే పుల్ హెచ్‌డి రిజల్యూషన్‌తో ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ , 1800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గత ఏడాది మార్కెట్‌లో ప్రవేశించిన VIVO Y100iకు కొనసాగింపు ఇది. ఈ ఫోన్ ఏకంగా 12 జీబీ ర్యామ్- 512 జీబీ స్టోరేజ్ కలిగి ఉండటం ప్రత్యేకత. ఇక కెమేరా పరంగా చూస్తే వివో ఎప్పుడూ ప్రత్యేకత చాటుకుంటుంది. అదే విధంగా ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 2 మెగాపిక్సెల్ సెన్సార్ కెమేరా ఉన్నాయి.

ఇక ఈ ఫోన్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. VIVO Y200i ప్రస్తుతం బ్లూ, గ్లేసియర్ వైట్, మిడ్ నైట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ఫోన్ అయితే 18,800 రూపాయలు కాగా, 12 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర 21,500 రూపాయలుగా ఉంది. ఇక ఇందులోనే 12జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ అయితే 23,500 రూపాయలుగా ఉంది. ఏప్రిల్ 20 ఇవాళ్టి నుంచి చైనాలో బుకింగ్స్ ప్రారంభం కాగా, ఏప్రిల్ 27 నుంచి విక్రయాలు జరగనున్నాయి.

VIVO Y200i స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సామర్ధ్యం మార్కెట్‌లోని ఇతర ఫోన్ల కంటే దీటుగా ఏకంగా 6000 ఎంఏహెచ్ ఉండటం గమనార్హం. ఫలితంగా ఎక్కువసేపు పనిచేస్తుంది. ర్యామ్ కూడా 12 జీబీ వరకూ ఉండటంతో ఫోన్ పనితీరు చాలా వేగంగా ఉంటుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lucky Zodiacs In Telugu: మే 1 నెలలో ఎక్కువగా లాభాలు పొందబోయే రాశులవారు వీరే..

VIVO Y200i Features VIVO Y200i Specifications VIVO Y200i In India VIVO Y200i Launch In China VIVO Y200i Sales In China

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

VIVO T3X: 8జీబి ర్యామ్, 6 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్ కేవలం 15 వేలకేVivo launches its new VIVO T3X with 6000 mAh battery and 8GB ram వివో నుంచి ఇటీవల VIVO T3X ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయింది. అద్భుతమైన కెమేరా, ఇతర ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ధర కూడా చాలా తక్కువకే అందుబాటులో ఉండటంతో అందర్నీ ఆకట్టుకుంటోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. జూలై కోటా దర్శనానికి టిక్కెట్లు విడుదల..Tirumala Tirupati Devasthanam: ఆరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వర్చూవల్ సేవ టిక్కెట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. అంగప్రదక్షిణ టోకెన్లను ఏప్రిల్ 23 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా జట్టు ఇదే.. వైరల్ అవుతున్న లిస్ట్..!T20 World Cup 2024: జూన్ 02 నుంచి టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జరగనుంది. ఈ మెగా టోర్నీకి టీమిండియా జట్టులో ఎవరుంటారనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Ladies Finger Water: నానబెట్టిన బెండకాయ నీరు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి..!Soaked Ladies Finger Water: బెండకాయ నీరు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. దీని ఉదయం పూట తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Vijay Devarakonda: నెక్స్ట్ సూపర్ స్టార్ నుంచి డిజాస్టర్ స్టార్..అసలు విజయ్ దేవరకొండ కి ఏమైంది?Vijay Deverakonda Disasters: ఒకప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఒక బ్రాండ్. రౌడీ బాయ్ అనే పేరుతో, తన యాటిట్యూడ్ తో ప్రేక్షకులకి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు వైలెంట్ గా ఉండే విజయ్ దేవరకొండ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Realme Budget Phones: 50 మెగాపిక్సెల్ కెమేరా రియల్ మి 5జి ఫోన్ కేవలం 10 వేలకేRealme to launch another entry level smartphone with 50mp camera రియల్ మి లాంచ్ చేయనున్న Realme C65 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా ఇతర మార్గాల ద్వారా కొన్ని పీచర్లు లీకయ్యాయి
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »