Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. జూలై కోటా దర్శనానికి టిక్కెట్లు విడుదల..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 77 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Tirumala Tirupati Devasthanam समाचार

Tirumala Tirupati Devasthanams,Tirumala,Tirumala Tirupati

Tirumala Tirupati Devasthanam: ఆరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వర్చూవల్ సేవ టిక్కెట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. అంగప్రదక్షిణ టోకెన్లను ఏప్రిల్ 23 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.

Tirumala Tirupati Devasthanam : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. జూలై కోటా దర్శనానికి టిక్కెట్లు విడుదల..

Tirumala Tirupati Devasthanam July Quota: తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌ కోటా శ్రీవారి దర్శనం జూలై మాసానికి సంబంధించినవి ఈరోజు అంటే ఏప్రిల్ 18 నుంచి విడుదల చేసింది. శ్రీవారి అర్జిత సేవ, దర్శనం టిక్కెట్లు, గదులు, శ్రీవారి వలంటరీ సర్వీసులకు సంబంధింన టిక్కెట్లను విడుదల చేసింది.తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌ కోటా శ్రీవారి దర్శనం జూలై మాసానికి సంబంధించినవి ఈరోజు అంటే ఏప్రిల్ 18 నుంచి విడుదల చేసింది.

ఈ కోటా బుకింగ్‌ ప్రక్రియ ఏప్రిల్ 18 నుంచి 27 వరకు కొనసాగుతుంది. టీటీడీ దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ ttdevasthanams.ap.gov.in ద్వారా బుకింగ్‌ చేసుకోవాలని టీటీడీ యంత్రాంగం తెలిపింది. ఆన్‌లైన్ లక్కీ డిప్ సేవ, సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదమర్దనం సేవ జూలై మాసానికి సంబంధించిన టోకెన్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్‌ 18 ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ మొదలయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్లనున్న భక్తులు లక్కీ డిప్‌ ఫీజు ఏప్రిల్ 22 లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 22 రోజు టీటీడీ శ్రీవారి ఆర్జిత సేవలను ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచనుంది. ఇందులో కల్యాణోత్సవం, ఊంజాల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర్త దీపాలంకర సేవకు సంబంధింన టిక్కెట్లను విక్రయించనున్నారు.ఆరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వర్చూవల్ సేవ టిక్కెట్లను కూడా అందుబాటులో ఉంచనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangana - Jan Lok Poll Survey: తెలంగాణ లోక్ సభ ఎన్నికలపై సీ ఓటర్ సంచలన సర్వే.. ఆ పార్టీ వైపే ప్రజల మొగ్గు..

Tirumala Tirupati Devasthanams Tirumala Tirumala Tirupati

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP Election Notification: ఏపీలో ఇవాళే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల విధి విధానాలు, షెడ్యూల్ ఇలాAndhra pradesh Election 2024 notification will release today april 18 దేశంలో తొలి విడత ఎన్నికలు రేపు ఏప్రిల్ 19న జరగనున్నాయి. మరోవైపు ఏపీ ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

4th Phase Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల..Telangana Election Notification: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు 7 విడతల్లో ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా నిన్నటితో ప్రచారం ముగిసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Inter Marks Memo: ఏపీ ఇంటర్ మార్క్స్ మెమోలు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిAndhra pradesh Intermediate marks memo released download here ఏపీ ఇంటర్ పరీక్షలు ఇటీవలే ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యాయి. పరీక్షలు పూర్తయిన 22 రోజుల వ్యవధిలోనే స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసింది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Telangana Inter Results 2024: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌పై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజే ఫలితాలు..!Telangana inter results 2024 ts 1st and 2nd year inter results will Released Soon: తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 25న జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదల కానున్న నేపథ్యంలో అంతకుముందే ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నెల 23న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Prabhas: కల్కి2898AD విడుదల తేదీ గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉండడంతో ఈ సినిమా తప్పకుండా వాయిదా పడుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.. ఈ క్రమంలో ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Devara : ఆశ్చర్యపరుస్తున్న దేవర ప్రీ-రిలీజ్ బిజినెస్.. ఏకంగా అన్ని వందల కోట్లుNTR Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా దేవర. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి భాగం త్వరలోనే విడుదల కి సిద్ధం అవుతోంది. తాజాగా దేవర పార్ట్ వన్ వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »