Ladies Finger Water: నానబెట్టిన బెండకాయ నీరు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి..!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Okra Water Benefits समाचार

Benefits Of Ladyfinger Water,Lady Finger Water Benefits,Benefits Of Lady Finger For Female

Soaked Ladies Finger Water: బెండకాయ నీరు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. దీని ఉదయం పూట తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

బెండకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని లేడీస్ ఫింగర్ లేదా ఓక్రా అని కూడా కొందరూ పిలుస్తారు. అయితే ఈ గ్రీన్ వెజిటేబుల్ ను వాటర్ లో నానబెట్టి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బెండకాయలు శరీరానికి కావాల్సిన పోషకాలు విటమిన్‌, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. బెండకాయ నీళ్లు తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అలాగే సీజన్ల్‌ వల్ల కలిగే దగ్గు, జలుబు, గొంతు నొప్పి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ బెండకాయ మాత్రమే ఇందలో ఉండే గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. ఈ గింజలను తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

షుగర్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ బెండకాయ నీళ్లు తాగడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. వేసవిలో శరీరం నుంచి నీరు అధికంగా బయటకి పోతుంది. దీనివల్ల డిహైడ్రేషన్ సమస్య కలుగుతుంది. ఈ డిహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి బెండకాయ నీళ్లు ఎంతో ఉపయోగపడుతుంది. బెండకాయ నీరు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాలను తొలగించడంలో సహాయపడుతుంది మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.

బెండకాయలోని పేగులకు మేలు చేసే బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచడానికి మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా బెండకాయలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. చర్మంపై ముడతలు, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. బెండకాయలోని విటమిన్ ఎ జుట్టు ఆరోగ్యానికి మంచిది. ఇది జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది.ముందుగా మీరు 2-3 బెండకాయలను శుభ్రం చేసి ముక్కలుగా కోసుకోవాలి. ఆ తరువాత ఒక గ్లాసు నీటిలో బెండకాయ ముక్కలను నానబెట్టండి. వీటిని రాత్రంతా నానబెట్టి ఉంచండి. ఉదయాన్నే, బెండకాయ ముక్కలను వడగట్టి, నీటిని తాగాలి.

Benefits Of Ladyfinger Water Lady Finger Water Benefits Benefits Of Lady Finger For Female Ladies Finger Soaked Water Benefits

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Benefits Of Copper Water: రాగి పాత్రలో నీరు తాగడం వల్ల కలిగే లాభాలు ఇవే!Benefits Of Drinking Water In Copper: రాగి పాత్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రాగి పాత్రలో నీరుని నిల్వ చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ రాగి నీళ్లు వల్ల కలిగే ఆరోగ్యాలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Dry Kiwi Benefits: ఎండిన కివి పండ్లతో అదిరిపోయే లాభాలు మీసొంతం!Health Benefits Of Dry Kiwi: ఎండిన కివి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కూడా మంచి పోషకాలు లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Dry Fruits Milk Shake: డ్రై ఫ్రూట్స్‌తో మిల్క్‌ షేక్ తయారీ విధానం..ఇప్పుడు ఎంతో సులభం!Dry Fruits Milk Shake Recipe: డ్రై ఫ్రూట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు మన అందరికీ తెలిసిందే. అయితే పిల్లలు, పెద్దలు కొన్ని సార్లు డ్రై ఫ్రూట్స్‌ను నేరుగా తీసుకోవడానికి ఇష్టపడరు. దీని కోసం మీరు తప్పకుండా ఈ డ్రై ఫ్రూట్స్‌తో మిల్క్‌ షేక్ ట్రై చేయాల్సిందే..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Spicy Foods To Avoid: వేసవిలో అసలు తీసుకోకుండా ఉండాల్సిన స్పైసీ ఫుడ్స్ ఇవే..Spicy Foods To Avoid During Summer: వేసవి సమయంలో కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచిదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్పైసీ ఫుడ్స్‌ ను తీసుకోకుండా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వీటికి బదులుగా తీసుకోవాల్సి ఆహారపదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Iron Rich Fruits: ఈ పండ్లతో రక్తహీనత సమస్యకు గుడ్ బై ! మీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోండిFruits Rich In Iron: నేటికాలంలో మార్పిన ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది రక్తహీనత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. అంతే ఈ పండు తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Sunflower Oil Uses: సన్‌ఫ్లవర్ ఆయిల్ టాప్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!Sunflower Oil Health Benefits: సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »