Dry Kiwi Benefits: ఎండిన కివి పండ్లతో అదిరిపోయే లాభాలు మీసొంతం!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

Dried Kiwi Benefits समाचार

Dried Kiwi Benefits For Skin,Dried Kiwi Benefits In Telugu,Dried Kiwi Benefits For Weight Loss

Health Benefits Of Dry Kiwi: ఎండిన కివి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కూడా మంచి పోషకాలు లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.

కివి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో బోలెడు పోషకాలు ఉంటాయి. దీని వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ కివి పండులో ఆంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, లభిస్తాయి. అలాగే ఎండిన కివి పండులో కూడా బోలెడు ఆరోగ్యా లాభాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇందులో కూడా విటమిన్ బి,సి, కాపర్, పొటాషియం, ఫాలింగ్ యాసిడ్ ఇలాంటి వివిధ రకాల గుణాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము.అయితే ఈ ఎండిన కివి వల్ల కలిగే లాభాలు ఏంటో మనం ఎప్పుడూ తెలుసుకుందాం.

ఎండిన కివి పండు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమనిన్‌ సి అనారోగ్యకరమైన వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. అంతేకాకుండా సీజనల్ వల్ల కలిగే జలుబు , ఫ్లూ , దగ్గు వంటి సమస్యల బారిన పడకుండా సహాయపడుతుంది.ఎండిన కివి పండును ప్రతిరోజు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నిరంతరించడంలో మేలు చేస్తుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. దీంతో పాటు క్యాన్సర్ కణాలను తొలగించడంలో ఎండిన కివి పండు ఎంతో మేలు చేస్తుంది.

వీటిని స్మూతీలు లేదా జ్యూస్‌లలో కలుపుకోవచ్చు. బేకింగ్‌లో ఉపయోగించవచ్చు, మఫిన్‌లు, కుకీలు ఇతర పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు.సహజ రంగులో ఉన్న ముదురు లేదా తెల్లటి మచ్చలు లేని వాటిని ఎంచుకోండి. గట్టిగా చర్మం నుంచి వేరు చేయబడని వాటిని తీసుకోండి. ఎయిర్‌టైట్ కంటైనర్‌లో చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయండి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Dried Kiwi Benefits For Skin Dried Kiwi Benefits In Telugu Dried Kiwi Benefits For Weight Loss Dried Kiwi Benefits In Pregnancy

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Benefits Of Copper Water: రాగి పాత్రలో నీరు తాగడం వల్ల కలిగే లాభాలు ఇవే!Benefits Of Drinking Water In Copper: రాగి పాత్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రాగి పాత్రలో నీరుని నిల్వ చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ రాగి నీళ్లు వల్ల కలిగే ఆరోగ్యాలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bellam Paanakam Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం డైలీ తాగడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజున మనలో చాలా మంది తమ ఇళ్లలో బెల్లం పానకం ను తయారు చేసుకుంటారు.దీనిలో ఆధ్యాత్మికతతో పాటు, ఆరోగ్య లాభాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

हेल्थ ही नहीं, त्वचा और बालों के लिए भी फायदेमंद है अजवाइन, यहां जानें चमत्कारी फायदेCarom Seeds Benefits: अजवाइन खाने के फायदे.
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

सहजन की पत्तियों को उबालकर पीने से मिल सकते हैं ये जबरदस्त फायदे, शुगर रोगी और मोटापे वाले लोगों के लिए रामबाण? जानिए सभी लाभMoringa Leaves Benefits: ये पत्तियां सेहत के लिए चमत्कारिक मानी जाती हैं.
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

गर्मियों में लौकी का इस तरह इस्तेमाल कर घटा सकते हैं कई किलो वजन, वेट लॉस के लिए सबसे कारगर घरेलू नुस्खो में से एकBottle gourd juice benefits: वजन घटाने के लइए लौकी का जूस एक असरदार नुस्खा है.
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

हाई कोलेस्ट्रॉल से नसें हो गई हैं ब्लॉक, तो इस एक सफेद चीज का सेवन कर कंट्रोल कर सकते हैं अपना कोलेस्ट्रॉल लेवलCoconut Benefits For Cholesterol: कोलेस्ट्रॉल को कम करने के लिए आप नारियल खा सकते हैं.
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »