TS EAPCET 2024 Hall Tickets: తెలంగాణ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల, అప్లై చేయడానికి గడువుందా

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

TS EAPCET 2024 समाचार

TS EAPCET 2024 Hall Tickets,Telangana,Telangan Eamcet Engineering Hall Ticket Released

Telangana EAPCET 2024 Hall Tickets released get your hall tickets తెలంగాణలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికై నిర్వహించే టీఎస్ ఈఏపీసెట్ TS EAPCET 2024 హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్ https: eapcet.tsche.ac.

TS EAPCET 2024 Hall Tickets: తెలంగాణ ఈఏపీసెట్ 2024 పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఒక రోజు వ్యవధిలో అటు అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష, ఇటు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://eapcet.tsche.ac.in/ నుంచి నేరుగా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Telangana Weather Update: రాగల మూడు రోజుల్లో తెలంగాణలో పొడివాతావరణం, వడగాల్పులు..

TS EAPCET 2024 Hall Tickets: తెలంగాణలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికై నిర్వహించే టీఎస్ ఈఏపీసెట్ TS EAPCET 2024 హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి. మొన్న సోమవారం నాడు అగ్రికల్చర్, ఫార్మసీ హాల్ టికెట్లు, నిన్న ఇంజనీరింగ్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణలో మే 7 నుంచి మే 11 వరకూ ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో 7,8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగనుండగా, 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయి. ఈఏపీసెట్ పరీక్షల కోసం తెలంగాణ వ్యాప్తంగా 3.54 లక్షలమంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి టీఎస్ ఈఏపీసెట్ 2024 దరఖాస్తు గడువు ముగిసినా 5000 జరిమానా చెల్లించి ఇవాళ కూడా అప్లై చేసుకునేందుకు వీలుంది. ఈ ఏడాది ఈఏపీసెట్ పరీక్షల్ని హైదరాబాద్ జేఎన్టీయూ నిర్వహిస్తోంది.

TS EAPCET 2024 Hall Tickets Telangana Telangan Eamcet Engineering Hall Ticket Released Https://Eapcet.Tsche.Ac.In/ Download TS EATCET 2024 Hall Tickets Here Https:/

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TS SSC Results 2024 Live: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండిTelangana SSC Result 2024 announce today at 11 check TS 10th Results తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఎగువన ఇచ్చిన లింక్స్‌లో ఏదో ఒక లింక్ క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు..మీ ఫలితాలు మార్కులతో పాటు స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతాయి https: results.cgg.gov.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

BJP Telangana Manifesto 2024: యూసీసీ, జమిలి ఎన్నికలు సహా బీజేపీ తెలంగాణ మేనిఫోస్టో విడుదల..BJP Telangana Manifesto 2024: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే జాతీయ స్థాయిలో తన మేనిఫేస్టోను విడుదల చేసింది. తాజాగా తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేకంగా సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీ వెల్లడి, ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలంటేTelangana Intermediate exam results 2024 date and time తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 19 వరకూ జరిగాయి. ఆ తరువాత పరీక్షా పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్ధం, ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలిTelangana intermediate results 2024 will be declared on april 22 పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తవడంతో ఎన్నికల సంఘం అనుమతి కోసం నిరీక్షిస్తోంది. అనుమతి రాగానే ఏప్రిల్ 22వ తేదీన ఫలితాలు విడుదల చేయనుందని తెలుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

4th Phase Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల..Telangana Election Notification: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు 7 విడతల్లో ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా నిన్నటితో ప్రచారం ముగిసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »