Telangana Song: తెలంగాణ ఆవిర్భావ కానుక.. ఎంఎం కీరవాణి స్వరకల్పనలో కొత్తగా పాట

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 60 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Jaya Jayahe Telangana Song समाचार

MM Keeravani,Revanth Reddy,Ande Sri

MM Keeravani Jaya Jayahe Telangana Song: ఆస్కార్‌ అవార్డు అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తెలంగాణకు కొత్త గీతం అందిస్తున్నారు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతంలో మార్పులు చేసి కొత్తగా రూపొందిస్తున్నారు.

Yadadri Dress Code: యాదాద్రికి వస్తున్న భక్తులకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్తరూల్.. అలా వస్తే నో దర్శనం..

తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడి జూన్‌ 2వ తేదీతో పదేళ్లు పూర్తవుతాయి. దశాబ్దం పూర్తి కావడంతో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట కనీవినీ ఎరుగని రీతిలో సంబరాలు నిర్వహించగా.. ప్రస్తుతం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూడా అదే రీతిలో సంబరాలు నిర్వహించాలని ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. తాజాగా తెలంగాణ గీతంపై భారీ మార్పులు చేసింది.

మార్పు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం దానికి తగ్గట్టు మార్పులు చేస్తూనే ఉంది. అందెశ్రీ రచించిన గీతాన్ని ఎన్నికలకు ముందే మార్చి రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని చెప్పారు. అనంతరం రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా వాహన రిజిస్ట్రేషన్‌కు చెందిన టీఎస్‌ అనే పదంలో టీజీ అని తీసుకువచ్చారు. ఇప్పుడు అవతరణ దినోత్సవం సందర్భంగా అధికార మార్పులు కూడా చేయడానికి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..Devara

MM Keeravani Revanth Reddy Ande Sri Telangana Formation Day

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Theatres Closed: థియేటర్లు బంద్‌.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?Theatres Closed In telangana: తెలంగాణ వ్యాప్తంగా సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యాలు పదిరోజులపాటు షోలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TS Cabinet: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాను పిలుస్తాం: మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..TS Cabinet Key Decisions Amid Lok Sabha Elections Code: అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్న సమయంలో మరోసారి తెలంగాణ మంత్రివర్గ భేటీ జరిగింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలపై చర్చించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTelangana EAPCET 2024 Results Declared check your results తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి TS EAPCET 2024 ఫలితాలను http: eapcet.tsche.ac.inలో ఇలా చెక్ చేసుకోవచ్చు
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న ఆసక్తిరేకిస్తోన్న లోకసభ సీట్లు ఇవే..Telangana Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 18 లోక్‌సభకు సంబంధించి 543 లోక్‌సభ సీట్లకు ఎలక్షన్స్ జరగున్నాయి. అందులో నాల్గో విడతలో భాగంగా తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకీ ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Telangana Inter Results 2024: ఇవాళే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండిTelangana Intermediate results 2024 releasing today april 24 తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 18 వరకూ జరిగాయి. ఆ తరువాత పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది. తరువాత ఆన్‌లైన్ మార్కుల నమోదు, కోడింగ్, డీ కోడింగ్ ప్రక్రియ జరిగింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

BJP Telangana Manifesto 2024: యూసీసీ, జమిలి ఎన్నికలు సహా బీజేపీ తెలంగాణ మేనిఫోస్టో విడుదల..BJP Telangana Manifesto 2024: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే జాతీయ స్థాయిలో తన మేనిఫేస్టోను విడుదల చేసింది. తాజాగా తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేకంగా సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »