Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న ఆసక్తిరేకిస్తోన్న లోకసభ సీట్లు ఇవే..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Telangana Lok Sabha Polls 2024 समाचार

Telangana,Bandi Sanjay,Kishan Reddy

Telangana Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 18 లోక్‌సభకు సంబంధించి 543 లోక్‌సభ సీట్లకు ఎలక్షన్స్ జరగున్నాయి. అందులో నాల్గో విడతలో భాగంగా తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకీ ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే..

: దేశ వ్యాప్తంగా 18 లోక్‌సభకు సంబంధించి 543 లోక్‌సభ సీట్లకు ఎలక్షన్స్ జరగున్నాయి. అందులో నాల్గో విడతలో భాగంగా తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకీ ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే.. తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి బీజేపీ త‌రుపున కిష‌న్ రెడ్డి, బీఆర్ఎస్ త‌రుపున ప‌ద్మారావు గౌడ్, కాంగ్రెస్ పార్టీ త‌రుపున దానం నాగేంద‌ర్ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో త‌మ ల‌క్‌ను ప‌రీక్షించుకోనున్నారు. అటు క‌రీంన‌గ‌ర్ నుంచి బీజేపీ త‌రుపున బండి సంజ‌య్.. బీఆర్ఎస్ తరుపున బి.వినోద్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

బ‌రిలో ఉన్నారు. వీళ్లిద్దరి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.బీఆర్ఎస్ త‌రుపున మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్. ప్ర‌వీణ్ కుమార్.. బీజేపీ త‌రుపున భ‌ర‌త్.. కాంగ్రెస్ త‌రుపున మ‌ల్లు ర‌వి పోటాపోటీగా ఎన్నిక‌ల గోదాలో ఉన్నారు.భాగ్య నగరం నుంచి ఏఐఎంఐఎం తరుపున అస‌దుద్దీన్ ఐదోసారి ఎంపీగా బరిలో ఉన్నారు. ఆయ‌న‌కు ప్ర‌త్య‌ర్ధిగా బీజేపీ త‌రుపున మాధ‌విల‌తా నువ్వా నేనా అన్న‌ట్టు ఫైట్ ఇవ్వ‌బోతుంది.Patangi Toll plaza: సంక్రాంతిని గుర్తుకు తెచ్చిన ఓట్ల పండగ.. పతంగీ టోల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..

Telangana Bandi Sanjay Kishan Reddy BJP

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

4th Phase Lok Sabha Polls 2024: నేటితో తెలంగాణ‌, ఏపీ స‌హా 4వ విడ‌త ఎన్నిక‌ల ప్ర‌చారానికి ముగింపు..4th Phase Lok Sabha Polls : ఇప్పటి ఎన్నిక‌ల ప్ర‌చారంతో హోరెత్తిన తెలంగాన‌, ఆంధ్ర ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నేటితో ముగియ‌నుంది. అంతేకాదు తెలంగాణ‌, ఏపీ స‌హా దేశ వ్యాప్తంగా తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ స‌భ స్థానాల‌కు నేటితో ప్ర‌చార ప‌ర్వం ముగియ‌నుంది. దీంతో మైకులు మూగ‌బోనున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TS Speaker: ఇరకాటంలో తెలంగాణ స్పీకర్‌.. ఎన్నికల్లో అనూహ్య పరిణామంEC Received Complaints Against TS Speaker: రాజ్యాంగ పదవిలో ఉన్న తెలంగాణ స్పీకర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వివాదాస్పదమైంది. ఆయన తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Lok Sabha Elections Jan Lok Pal Survey 2024: తెలంగాణ లోక్‌సభలో బీజేపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? ఆసక్తిరేకిస్తోన్న లేటెస్ట్ సర్వే..Telangana Lok Sabha Elections jan lok poll Survey 2024: తెలంగాణలో ఉన్న లోక్‌సభ సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలిచే సీట్లు ఇవేనా..? తాజాగా జన్‌లోక్‌పాల్ సర్వే చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

तेलंगाना: हैदराबाद में सुप्रीम कोर्ट की विशेष बेंच और नीति आयोग का ऑफिस, घोषणापत्र में कांग्रेस के 23 वादेLok Sabha Election 2024: तेलंगाना के लिए कांग्रेस ने जारी किया घोषणा पत्र, नागरिकों के लिए 23 विशेष वादे शामिल Congress announce 23 Special promises for Telangana ahead Lok Sabha Election
स्रोत: Amar Ujala - 🏆 12. / 51 और पढो »

लोकसभा चुनाव 2024: पूर्णिया कैंडिडेट बीमा भारती के PA के पास मिले 10 लाख कैश; तेजस्वी का दावा- नड्डा ने बिह...Lok Sabha Election 2024 Live Updates; Follow Madhya Pradesh Uttar Pradesh Rajasthan, Telangana Tamil Nadu Lok Sabha Chunav Latest News, Photos, Videos And Reports On Dainik Bhaskar.
स्रोत: Dainik Bhaskar - 🏆 19. / 51 और पढो »