Telugu Girls Arrest: అమెరికాలో పరువు తీసిన తెలుగు అమ్మాయిలు.. దొంగతనం చేసి జైలుపాలు

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Two Indian Students समाचार

New Jersey,US,Shoplifting Case

Hoboken City Police Arrested Two Telugu Students In US: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు యువతులు పరువు మొత్తం తీశారు. అక్కడ దొంగతనానికి పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఈ సంఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది.

చదువుకోవడానికి విదేశానికి వెళ్లి తెలుగు యువతులు బుద్ధి మార్చుకోలేదు. తుంటరి పని చేస్తూ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. కిరాణా దుకాణంలో దొంగతనం చేస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికారు. దొంగతనంగా పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తీసుకెళ్లారు. ఈ సంఘటన అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో చోటుచేసుకుంది.ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన 22 ఏళ్లు కలిగిన అమ్మాయి, హైదరాబాద్‌కు చెందిన 20 ఏళ్ల అమ్మాయి స్నేహితులు. మార్చి 19వ తేదీన అక్కడి హోబొకెన్‌ సిటీలో వారిద్దరూ కిరాణ దుకాణానికి వెళ్లారు.

ఈ పరిణామంతో యువతులు నివ్వెరపోయారు. తాము కొనుగోలు చేసిన వస్తువులకు డబ్బు చెల్లించడం మరచిపోయామని యువతులు చెబుతున్నారు. పొరపాటున జరిగిందని క్షమించండి అని ప్రార్థించిన పోలీసులు, దుకాణ యాజమాన్యం వినిపించుకోలేదు. యువతులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మేము చేసింది తప్పేనని యువతులు చెప్పి వాటికి రెట్టింపు డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇకపై ఇలా చేయమని ప్రార్థేయ పడ్డారు. కానీ పోలీసులు వినిపించుకోకుండా వారిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయపరమైన చర్యలు ఆ యువతులు ఎదుర్కోవాల్సిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangana - Jan Lok Poll Survey: తెలంగాణ లోక్ సభ ఎన్నికలపై సీ ఓటర్ సంచలన సర్వే.. ఆ పార్టీ వైపే ప్రజల మొగ్గు..

New Jersey US Shoplifting Case Hoboken City Hyderabad

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heat Waves Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులు తీవ్ర వడగాల్పులు, తస్మాత్ జాగ్రత్తIMD Warns of Severe heat waves in andhra pradesh and telangana ఏపీలో రానున్న మూడ్రోజులు భానుడి భగభగలు కొనసాగనున్నాయి. ఎండలు రోజురోజుకూ మండిపోతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 42-45 డిగ్రీల వరకూ చేరుకుంటోంది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Sri Rama Navami 2024: తెలుగు తెరపై శ్రీరాముడి పాత్రలో మెప్పించిన హీరోలు..Sri Rama Navami 2024: తెలుగు తెరకు రామాయాణానికి మంచి అనుబంధమే ఉంది. తెలుగు తెరపై వచ్చినన్ని శ్రీరాముడి చిత్రాలు మరే భాషలలో రాలేదు. ఇక అప్పట్లో ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు ఎవరెవరు శ్రీరామచంద్రుడి పాత్రల్లో నటించి మెప్పించారో మీరు ఓ లుక్కేయండి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Ambedkar Jayanthi Spl: తెలుగు నేలతో బాబా సాహెబ్ అంబేద్కర్ అనుబంధం..Ambedkar Jayanthi Spl:స్వతంత్య్ర భారతవనిలో అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అంబేద్కర్ ఒకరు. అణగారిన కోట్లాది ప్రజల ఆకాంక్షకు ప్రతీకగా ఊరూరా విగ్రహమై నిలిచారు. అలాంటి మహాభావుడికి తెలుగు నేలతో మంచి అనుబంధమే ఉంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

BSS11: హారర్ మిస్టరీ తో రానున్న బెల్లంకొండ శ్రీనివాస్.. కొత్త పోస్టర్ అదుర్స్Bellamkonda Sai Sreenivas: ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం కొద్ది సంవత్సరాలుగా తెలుగు సినిమాలలో కనిపివ్వలేదు. అయితే ఇప్పుడు మళ్లీ మూడు సినిమాలు వరుసగా సైన్ చేసి ఊపందుకున్నారు ఈ హీరో.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

DR BR Ambedkar statue: హైదరాబాద్ లో అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఘోర అవమానం..DR BR Ambedkar Jayanti: దేశ వ్యాప్తంగా రాజ్యంగ నిర్మాత బాబా సాహేబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఊరు వాడలా బాబా సాహేబ్ విగ్రహాలను శుభ్రం చేసి పాలతో అభిషేకం చేసి, పూలమాలతో అలంకరించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »