BSS11: హారర్ మిస్టరీ తో రానున్న బెల్లంకొండ శ్రీనివాస్.. కొత్త పోస్టర్ అదుర్స్

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Bellamkonda Sai Srinivas 11Th Movie Update समाचार

Bellamkonda Sai Srinivas Upcoming Movies

Bellamkonda Sai Sreenivas: ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం కొద్ది సంవత్సరాలుగా తెలుగు సినిమాలలో కనిపివ్వలేదు. అయితే ఇప్పుడు మళ్లీ మూడు సినిమాలు వరుసగా సైన్ చేసి ఊపందుకున్నారు ఈ హీరో.

శ్రీరామనవమి రోజు తన పదకొండవ సినిమా పోస్టర్ విడుదల చేసి మరింత ఆకట్టుకుంటున్నారు…అల్లుడు శీను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సమంతా హీరోయిన్ గా చేసిన ఈ సినిమా ఈ హీరోకి మంచి విజయం సాధించి పెట్టింది. ఆ తరువాత బోయపాటితో చేసిన జయ జానకి నాయక చిత్రం కూడా మంచి విజయం సాధించింది. అప్పట్లో వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ హీరో బాలీవుడ్ ఎంట్రీ వల్ల కొద్దిరోజులు టాలీవుడ్ కి గ్యాప్ ఇచ్చారు.

ఈ మధ్యనే తన పదవ చిత్రం ప్రకటించిన ఈ హీరో ఈరోజు శ్రీరామనవమి రాజు తన 11వ సినిమా పోస్టర్ విడుదల చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. #BSS11 అనే వర్కింగ్ టైటిల్ లో ప్రకటించిన ఈ సినిమాని డైనమిక్ నిర్మాత సాహు గారపాటి నిర్మిస్తుండగా ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. కౌశిక్ ఈ సినిమాకి క‌థార‌చ‌యిత‌. ఇక సినిమా యూనిట్ శ్రీరామ్ మీ సందర్భంగా ఈరోజు విడుదల చేసిన పోస్టర్తో డెప్త్ ఉన్న ఘాడ‌మైన క‌థాంశాన్ని తెర‌పై చూపుతామ‌ని అనుభూతిని ప్రేక్షకులకు కలిగించారు.

మిస్టరీ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రం పోస్టర్ కూడా ఎంతో మిస్టరీగానే ఉంది. శ్రీరాముడు విల్లంబులతో ఎర్రటి ఆకాశంలో ఒక రాక్షసుడిని లక్ష్యంగా చేసుకుని బాణం సంధిస్తున్న హీరో చేతులతో ఈ పోస్టర్ విడుదల చేశారు. పోస్ట‌ర్ లో షాడో తోలుబొమ్మలాట క‌నిపిస్తోంది. నిర్జనమైన అడవి, యాంటెన్నా టవర్, హార్నెట్ కూడా మనం ఈ పోస్టర్ లో గమనించవచ్చు.ఇక ఈ పోస్టర్ చూస్తూ ఉంటే ఈ చిత్రం తప్పకుండ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి మరో విజయం తెచ్చి పెట్టేలానే కనిపిస్తోంది.

Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు రాముడి కన్న ముందు వీరిని పూజించాలంటా.. ఈ రహస్యం మీకు తెలుసా..?స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Elections Jan Lok Pal Survey 2024: తెలంగాణ లోక్‌సభలో బీజేపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? ఆసక్తిరేకిస్తోన్న లేటెస్ట్ సర్వే..

Bellamkonda Sai Srinivas Upcoming Movies

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Oneplus: కాటన్ ఫ్యాంట్ ధరకే అమెజాన్‌లో కొత్త Nord CE4 5g మొబైల్.. ఏకంగా రూ.23,749 డిస్కౌంట్..New Oneplus Nord Ce4 5G Mobile Can Be Bought On Amazon For Just Rs.1,250 At The Price Of A Cotton Pant అతి తక్కువ ధరలోనే వన్ ప్లస్ ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేసిన వన్ ప్లస్ నార్డ్ CE4 (Oneplus Nord CE4) స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్ మీకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Electrocution Deaths: విద్యుత్ షాక్ తో మరణించిన వాళ్లకు.. ఇక మీదట 5 లక్షల పరిహారం..డిటెయిల్స్ ఇవే..Electrocution Deaths: కొన్నిసార్లు విద్యుత్ సిబ్బంది పోల్స్ దగ్గర, పొలాలల్లో పనిచేస్తుంటారు.దీంతో ఒక్కసారిగా పవర్ సప్లై అయి షాక్ కు గురౌతుంటారు. దీంతో పోల్ మీదనే ఎంతో మంది చనిపోతుంటారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

New Model Maruti Swift 2024: త్వరలోనే కొత్త స్విఫ్ట్‌ 2024 ప్రీ బుకింగ్‌ ప్రారంభం.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇవే!New Maruti Swift 2024 Pre-booking Starts Soon, Expected Features, Specifications ఫోర్త్‌ జనరేషన్‌ స్విఫ్ట్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది 23.4kmpl మైలేజీని కలిగి ఉంటుంది. ఈ కారు మొత్తం నాలుగు వేరియంట్స్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Realme Narzo 70x 5G Price: రూ.11లోపే రియల్‌మీ కొత్త మొబైల్‌ లాంచ్‌.. డిజైన్‌, ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ వివరాలు!Powerful Features Realme Narzo 70X 5G Mobile Launch Under Rs.11,000, Expected Features, Specifications అతి త్వరలోనే మార్కెట్‌లోకి రియల్‌ మీ కొత్త మొబైల్‌ లాంచ్‌ కాబోతోంది. ఈ మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

HanuMan-Adipurush: ఆదిపురుష్ తో పోలిస్తే హనుమాన్ చీప్ సినిమా.. దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్Jai HanuMan: ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ప్రభాస్ ఆది పురుష్ సినిమా డిజాస్టర్ గా నిలవగా తక్కువ అంచనాలతో వచ్చిన తేజ సజ్జ హనుమాన్ చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ క్రమంలో కాంట్రవర్సీ డైరెక్టర్ చేసిన కాంట్రవర్సీ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Sai Pallavi Dance: షీలా.. షీలా కి జవానీ పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు వేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్..Sai Pallavi Dance: నేచురల్ బ్యూటీ సాయిపల్లవీ తన డ్యాన్స్ తో మరోసారి రచ్చ చేశారు. ఆమె కాలేజీ రోజుల్లో షీలా.. షీలాకీ జవానీ పాటపై చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వావ్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »