Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Snakes Facts समाचार

Venomous Snake,Russels Viper,Cobra Snake Facts

Snakes Facts: మనదేశంలో అనేక రకాల పాములు,కొండ చిలువలను మనం చూస్తుంటాం. వీటిలో కొన్ని విషపూరితమైనవి కాగా, మరికొన్ని విషలేనివని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా పాములపై ఉండే గుర్తుల ఆధారంగా అవి ఎలాంటి స్వభావంకల్గి ఉంటాయో నిపుణులు చెబుతుంటారు.

భారతదేశంలో దాదాపుగా 300 కంటే ఎక్కువ జాతుల పాములు కనిపిస్తాయి. పాములను పట్టుకోవడం అందరికీ అంత తేలికైన పని కాదు. కొన్నిపాములు చూడటానికి ఒకేలా ఉంటాయి. మన దేశంలో ఎక్కువగా నాగుపాములు, కొండ చిలువలు మనకు కన్పిస్తుంటాయి. పాములు కాటువేస్తే మనిషి, కొన్ని నిముషాలలో చనిపోతాడు. అదే కొండ చిలువ మాత్రం మనిషిని మొదట శరీరంను గట్టిగా చుట్టేసుకుంటుంది. రస్సెల్స్ వైపర్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ పాము భారతదేశంలో కూడా కనిపిస్తుంది.

ఈ రెండు పాముల ప్రత్యేక గుర్తింపు, తేడాలను ఉన్నాయి. వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నిపుణుడు ప్రాంజలి భుజ్‌బల్ ప్రకారం.. ఈ రెండు జాతుల పాములు ఒకేలా ఉన్నాయని చెప్పడం సరికాదని అన్నారు. చిన్న వయస్సులో ఉన్న కొండచిలువ ఖచ్చితంగా రస్సెల్స్ వైపర్ లాగా కనిపిస్తుందని పేర్కొన్నారు.రస్సెల్స్ వైపర్ , పైథాన్ మధ్య 5 ప్రధాన తేడాలు ఉన్నాయి. ఈ రెండిటి ధ్య ఉన్న ప్ర ధాన వ్య త్యాసాన్ని పరిశీలిస్తే విషయం ఎంత వరకూ వ స్తుంది. కొండచిలువలు విషపూరితం కానివి, కానీ రస్సెల్ యొక్క వైపర్లు విషపూరితమైన పాములు.

Venomous Snake Russels Viper Cobra Snake Facts

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Prabhas: కల్కి2898AD విడుదల తేదీ గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉండడంతో ఈ సినిమా తప్పకుండా వాయిదా పడుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.. ఈ క్రమంలో ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు రాముడి కన్న ముందు వీరిని పూజించాలంటా.. ఈ రహస్యం మీకు తెలుసా..?Sri rama navami 2024: శ్రీరామనవమి పండుగను ఊరువాడ, ఎక్కడ చూసిన ఎంతో వేడుకగా జరుపుకుంటారు.ఎక్కడ చూసిన ప్రత్యేకమైన పందిళ్లను ఏర్పాట్లు చేసి రాముల వారి కళ్యాణాలను జరిపిస్తారు. ఈరోజున శ్రీరాముల వారిని పూజించడం మనకు తెలిసిందే.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు, సీతారామ కళ్యాణం జరిపిస్తారు.. దీని వెనుక ఉన్న ఈ విశేషం మీకు తెలుసా..?Sri SeethaRama Kalyanam2024:: శ్రీరామనవమి పండుగను దేశ వ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఇంట్లోను ఉదయాన్నే లేచీ స్నానాదులు చేసుకుని పూజ గదిని, దేవుళ్లను శుభ్రం చేస్తారు. ప్రత్యేకంగా పూజాదికాలను నిర్వహిస్తారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bellam Paanakam Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం డైలీ తాగడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజున మనలో చాలా మంది తమ ఇళ్లలో బెల్లం పానకం ను తయారు చేసుకుంటారు.దీనిలో ఆధ్యాత్మికతతో పాటు, ఆరోగ్య లాభాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Sri Rama Navami 2024 Special Quotes: శ్రీరాముడు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గురువు.. ఆయనలో ఉన్న ఈ ఆదర్శాలు తెలుసా..!Sri Rama Navami 2024 Special Quotes: ఒక్క మనిషి.. ఎన్నో సుగుణాలు.. అది శ్రీరాముడు. ఇన్నేసి గుణగణాలున్నాయి కనుకనే ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీ రామనవమి జరుపుకుంటారు. రామ జననం, సీతారామ కల్యాణం, రామావతారం పరిసమాప్తి.. జరిగిన రోజునే నవమి వేడుకల్ని జరుపుకోవడం ఆనవాయితీ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »