Sri Rama Navami 2024: తెలుగు తెరపై శ్రీరాముడి పాత్రలో మెప్పించిన హీరోలు..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Sri Rama Navami 2024 समाचार

Tollywood Ramas,NTR,Prabhas

Sri Rama Navami 2024: తెలుగు తెరకు రామాయాణానికి మంచి అనుబంధమే ఉంది. తెలుగు తెరపై వచ్చినన్ని శ్రీరాముడి చిత్రాలు మరే భాషలలో రాలేదు. ఇక అప్పట్లో ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు ఎవరెవరు శ్రీరామచంద్రుడి పాత్రల్లో నటించి మెప్పించారో మీరు ఓ లుక్కేయండి.

Sri Rama Navami 2024 : తెలుగు తెరకు రామాయాణానికి మంచి అనుబంధమే ఉంది. తెలుగు తెరపై వచ్చినన్ని శ్రీరాముడి చిత్రాలు మరే భాషలలో రాలేదు. ఇక అప్పట్లో ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు ఎవరెవరు శ్రీరామచంద్రుడి పాత్రల్లో నటించి మెప్పించారో మీరు ఓ లుక్కేయండి.ప్రభాస్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ తొలిసారి శ్రీరాముడి పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.

శ్రీకాంత్ : కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవుళ్లు' మూవీలో శ్రీకాంత్ కాసేలా శ్రీరామచంద్రుడి పాత్రలో నటించారు.జూనియర్ ఎన్టీఆర్ : నందమూరి తారకరామారావు జూనియర్ తన జీవితాన్ని రాముడి పాత్రతో ప్రారంభించడం విశేషం. అంతా చిన్న పిల్లలతో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ బాల రాముడి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు.శోభన్ బాబు : నట భూషణ శోభన్ బాబు బాపు దర్శకత్వంలో తెరకెక్కిన 'సంపూర్ణ రామాయణం'లో తొలిసారి రాములోరి పాత్రలో నటించి మెప్పించారు.NTR : తెలుగు ప్రేక్షకులకు రాముడంటే ఎన్టీఆర్.

Tollywood Ramas NTR Prabhas Balakrishna Ramayanam

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bellam Paanakam Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం డైలీ తాగడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజున మనలో చాలా మంది తమ ఇళ్లలో బెల్లం పానకం ను తయారు చేసుకుంటారు.దీనిలో ఆధ్యాత్మికతతో పాటు, ఆరోగ్య లాభాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Sri Rama Navami 2024: అయోధ్య రామయ్యకు పంపేందుకు 1,11,111 కిలోల లడ్డూలు సిద్దం..Ayodhya Ram lalla: అయోధ్య రామయ్యకు పంపేందుకు యూపీలోని మీర్జాపూర్ కు చెందిన భక్తుడు ప్రత్యేంకంగా బూందీ లడ్డులు రెడీ చేయిస్తున్నాడు. దాదాపు..1,11,111 కిలోల లడ్డూలను శ్రీ రామనవమి రోజున పంపిణి చేయనున్నట్లు తెలుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..Sri Rama Navami 2024: శ్రీరాముడు ప్రపంచానికి గొప్ప ఆదర్శ ప్రాయుడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని కూడా పిలుస్తారు. రామయ్య చూపించిన మార్గంలో అందరు నడవాలని పెద్దలు చెబుతుంటారు. శ్రీ రామాయణంలోని ప్రతి ఒక్క పాత్ర మన జీవితంలో అనుకోకుండా కష్టాలు ఎదురైతే ఎలా వ్యవహరించాలో తెలియజేస్తున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..Sri Rama Navami Best Wishes 2024: హిందు సంప్రదాయం ప్రకారం శ్రీరామనవమిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. త్రేతాయుగంలో రాముడు జన్మించాడని చెబుతుంటారు. ఆకాలంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని చెబుతుంటారు. ఆ కాలంలో ప్రజలంతా ఎంతో ఐక్యమత్యంగా ఉండేవారు. కరువు, కాటకాలు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Sri Rama Navami 2024: శ్రీరామనవమి రోజున సీతారాములకు పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?Significance Of Offering Panakam And Vadappu: శ్రీ రామనవమి హిందువులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఈ రోజున సీతారాములకు నైవేద్యంగా పానకం, వడపప్పును పెడుతారు. అయితే పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Sri Rama Navami: తెలుగులో రామయాణ ఇతిహాసంపై వచ్చిన టాప్ చిత్రాలు ఇవే..Sri Rama Navami-Ramayanam: మన దగ్గర నిద్రాహారాలు లేకుండా బతకొచ్చేమోగానీ భారత దేశంలో రామా అనకుండా జీవించడం కష్టమే అని చెప్పాలి. రామనామం చేయని నోటిని చూడ్డం అసాధ్యం. తెలుగులో రాముడిని కీర్తిస్తూ తెలుగులో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో టాప్ సినిమాల విషయానికొస్తే..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »