SS Thaman: తమన్ భారీ మ్యూజికల్ ఈవెంట్.. ఎక్కడంటే..?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 28%
  • Publisher: 63%

SS Thaman समाचार

SS Thaman Musical Event,Thaman Dallas Event,SS Thaman News

SS Thaman Musical Event: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ప్రస్తుతం ఫుల్ క్రేజ్‌లో ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళం అనే తేడా లేకుండా తన మ్యూజిక్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. మెలోడీ, మాస్ బీట్స్‌తో శ్రోతలను ఉర్రూతలూగిస్తుంటారు.

ఎప్పుడు సినిమాలతో తీరిక లేకుండా బిజీగా ఉండే తమన్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ భారీ మ్యూజికల్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. అమెరికాలోని డల్లాస్‌లో అతి పెద్ద మ్యూజికల్ ఈవెంట్‌కు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. గుంటూరు కారం నుంచి 'దమ్ మసాలా' అంటూ తమన్ చేసిన హంగామాను ప్రోమోలో చూపించారు. డల్లాస్‌లో ఇప్పటివరకు ఇప్పటివరకు ఎప్పుడు జరగని భారీ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తమిళ యూట్యూబ్ స్టార్ నిహారిక నటిస్తుండగా.. తమన్ చాలా రోజుల తరువాత బిగ్ స్క్రీన్‌పై మెరవనున్నారని తెలుస్తోంది. తమన్ కెరీర్ ఆరంభంలో బాయ్స్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఇక తమన్ మ్యూజిక్ అందించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద త్వరలోనే సందడి చేయనున్నాయి. పవన్ కళ్యాణ్‌ ఓజీ, రామ్ చరణ్‌ గేమ్ ఛేంజర్, NBK 109, ప్రభాస్ రాజాసాబ్, రవితేజ RT4GM, అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో తెరకెక్కనున్న AA22 మూవీకి తమన్ సంగీతం అందించనున్నారు.

SS Thaman Musical Event Thaman Dallas Event SS Thaman News Music Director SS Thaman

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Telangana Rain Alert: హైదరాబాద్ సహా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ ఎక్కడంటేIMD Issues yellow alert in telangana and hyderabad moderate to heavy rains alert తెలంగాణ రాష్ట్రంలో రానున్న కొద్దిరోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న వారంలో రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపిన వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ కేంద్రం అలర్ట్ ప్రకటించింది. నేటి నుంచి మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Babun Banerjee: ఓటు వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్‌.. ఏం జరిగిందంటే?Babun Banerjee Name Missed In Voter List: పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయడానికి వెళ్లి ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్‌ తగిలింది. అతడి పేరు ఓటరు జాబితాలో గల్లంతవడం కలకలం రేపింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Hyderabad Rains Live Updates: హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్.. మరో రెండు గంటలు భారీ వర్షంHyderabad Rains Live Updates: హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్.. మరో రెండు గంటలు భారీ వర్షం
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Fire Breaks Out: నందిగామలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 150 మంది?Fire Breaks Out Pharma Company In Shadnagar : ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం సమయంలో 150 మంది కార్మికులు భవనంలో ఉండడంతో కలకలం ఏర్పడింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Congress : కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. ఢిల్లీలో ప్రముఖ నాయకుడు ఔట్Arvinder Singh Lovely Resign Delhi Congress: లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీలో కీలక నాయకుడు రాజీనామా చేయడంతో కలకలం రేపింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »