Telangana Rain Alert: హైదరాబాద్ సహా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ ఎక్కడంటే

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

Telangana Heavy Rains समाचार

Telangana Weather Forecast,Telangana Weather News In Telugu,Hyderabad Heavy Rains Alert

IMD Issues yellow alert in telangana and hyderabad moderate to heavy rains alert తెలంగాణ రాష్ట్రంలో రానున్న కొద్దిరోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న వారంలో రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపిన వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. రానున్న వారం రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురవనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.TTD Online Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. డిటెయిల్స్ ఇవే..

Telangana Rain Alert: గత వారం పదిరోజులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కన్పిస్తోంది. ఏప్రిల్ నుంచి మే ప్రారంభం వరకూ భగభగమండే ఎండలతో అల్లాడిన ప్రజానీకం వర్షాలతో కాస్త ఉపశమనం పొందారు. ఇక రానున్న వారం రోజుల వ్యవధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో రానున్న కొద్దిరోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే నిన్నట్నించి వర్షం పడుతోంది. గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, పఠాన్ చెరువు, అమీన్ పూర్, బీహెచ్ఈఎల్ ప్రాంతాల్లోనూ, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, ఆబిడ్స్, నాంపల్లిలోనూ వర్షాలు పడ్డాయి. రానున్న వారంలో రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపిన వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఉపరితల ఆవర్తనం కారణంగా మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, జయశంకర్ భూపాలపల్లి, గద్వాల్, జనగామ, మంచిర్యాల, యాదాద్రి భువనగరి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, వనపర్తి, జోగులాంబ, నారాయణ పేట, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, శంకర్‌పల్లి ప్రాంతాల్లో కూడా రానున్న రెండ్రోజుల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.పడుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Telangana Weather Forecast Telangana Weather News In Telugu Hyderabad Heavy Rains Alert Heavy Rains In Telangana Heavy Rains In Hyderabad IMD

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TS Weather Forecast: తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, మరో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుIMD issues yellow alert to these telangana districts will have moderate to heavy rains ఈసారి రుతుపవనాలు కాస్త త్వరగానే అంటే మరో నాలుగు రోజుల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్ని తాకనున్నాయి. ఈ నెలాఖరుకు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ కేంద్రం అలర్ట్ ప్రకటించింది. నేటి నుంచి మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Hyderabad Rains Live Updates: హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్.. మరో రెండు గంటలు భారీ వర్షంHyderabad Rains Live Updates: హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్.. మరో రెండు గంటలు భారీ వర్షం
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Rains Live Updates: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్Rains Live Updates: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IMD Rain Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం, ఈసారి జూన్-ఆగస్టు నెలల్లో భారీ వర్షాలుIMD Predicts of early southwest monsoon may hit kerala coast by may 31 నైరుతి రుతుపవనాల రాక, రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ కీలకమైన విషయాలు వెల్లడించింది. ఈసారి నైరుతి రుతు పవనాలు త్వరగా అంటే మే 19నే అండమాన్ నికోబార్‌ను తాకనున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP TS Rain Alert: ఏపీ, తెలంగాణలో భారీ వర్షసూచన, పోలింగ్ రోజు ఎలా ఉంటుందిAndhra pradesh and Telangana will have moderate to heavy rains for coming 3 days ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షసూచన జారీ అయింది. ఫలితంగా ఏపీ, తెలంగాణల్లో రేపు జరగనున్న పోలింగ్‌పై ప్రభావం పడనుంది. రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »