Vivo Y200 Pro Price: వీవో నుంచి అదిరిపోయే మొబైల్‌.. ఫీచర్స్‌ తెలిస్తే కొనడం ఖాయం!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Vivo Y200 Pro Price समाचार

Vivo Y200 Price,Vivo Y200 5G Price,Vivo Y200 Pro 5G Price

Vivo Y200 Pro 5G Mobile Launched With 6000Mah Battery, Here Are Complete Details వీవో నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ అయ్యింది. ఇది Vivo Y200 Pro 5G పేరుతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

Vivo Y200 Pro Price : వీవో నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ అయ్యింది. ఇది Vivo Y200 Pro 5G పేరుతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.Yadadri Dress Code: యాదాద్రికి వస్తున్న భక్తులకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్తరూల్.. అలా వస్తే నో దర్శనం..

ప్రముఖ టెక్‌ కంపెనీ వీవో తమ కస్టమర్స్‌కి గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo Y200 Pro 5G మొబైల్‌ను విడుదల చేసింది. ఇది ఎంతో శక్తివంతమైన 3D కర్వ్డ్ డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ 8 GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్‌ ఈ స్టోర్‌తో పాటు వివిధ రకాల ఈ కామర్స్‌ కంపెనీల్లో లభిస్తోంది.

ఈ Vivo Y200 Pro స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ముఖ్యంగా బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా HDFC, ICICI లేదా SBI కార్డ్ ద్వారా బిల్‌ చెల్లించి కొనుగోలు చేసేవారికి రూ.1500 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మొదటి సేల్‌ ఇప్పటికే ప్రారంభమైంది. ఇది మే 31 వరకు కొనసాగుతుంది.ఈ Vivo Y200 Pro స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది 6.78 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..

Vivo Y200 Price Vivo Y200 5G Price Vivo Y200 Pro 5G Price Vivo Y200 5G Price In India Vivo T2 Pro Y200 5G

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Realme Narzo 70 Price: రియల్‌ మీ నుంచి రూ.14 వేల లోపే మరో 2 మొబైల్‌ లాంచ్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ చూడండి!128Gb Internal Storage Realme Narzo 70, Realme Narzo 70X Launched అతి తక్కువ ధరలోనే మార్కెట్‌లోకి రియల్‌ మీ నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్స్‌ లాంచ్‌ అయ్యాయి. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. ఇవి Realme Narzo 70, Realme Narzo 70x మోడల్స్‌లో లభిస్తున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Infinix GT 20 Pro Price: అదిరిపోయే న్యూస్‌.. 5000mAh బ్యాటరీతో Infinix GT 20 Pro మొబైల్‌ వచ్చేసింది!5000Mah Battery Infinix Gt 20 Pro Mobile Comes With At Dead Cheap Price. Features And Specifications ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లో Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది C- ఆకారపు RGB-లైట్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Oppo K12x Price: రూ.15 వేలలోపే 512 GB స్టోరేజ్‌, 50 Mp కెమెరా Vivo మొబైల్‌ వచ్చేసింది!512 Gb Storage, 50 Mp Camera Oppo K12X Mobile Launched Under Rs.15 Thousand రూ.15 వేలలోపే మార్కెట్‌లో కొత్త వీవో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Oppo A3 Pro 5G: 5000mAh బ్యాటరీ, 12 GB ర్యామ్‌తో Oppo A3 Pro మొబైల్‌ రాబోతోంది.. ఫీచర్స్‌ లీక్!5000Mah Battery, 12 Gb Ram Oppo A3 Pro Mobile Is Launch Soon, Features Leak ఒప్పో నుంచి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Vivo X100 Ultra: 200-MP, 1TB స్టోరేజ్‌ శక్తివంతమైన Vivo X100 Ultra వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!200-mp, 1Tb Storage Powerful Vivo X100 Ultra Launched, Features, Specifications వీవో నుంచి శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. దీనిని కంపెనీ Vivo X100 Ultra పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »