Sita Ramam: సీతారామం కథ ముందుగా వెళ్ళింది మెగా హీరోకి.. ఎందుకు వదులుకున్నారంటే?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

Ram Charan समाचार

Game Changer Update,Game Changer Release Date,Ram Charan Movies

Dulquer Salmaan Sita Ramam : చాలాకాలం తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన ప్రేమ కథ సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ రామ్ పాత్రలో జీవించారు. కానీ నిజానికి ఆ సినిమాలో రామ్ పాత్ర దుల్కర్ సల్మాన్ కి బదులు మరొక హీరో చేయాల్సిందట.

TTD Online Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. డిటెయిల్స్ ఇవే..

సినిమాలో సీత పాత్ర లో తన నటనతో మృణాల్ ఠాకూర్ అందరినీ ప్రేమలో పడేస్తే, రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అదరగొట్టేలా నటించారు. సినిమా క్లైమాక్స్ లో కూడా తన నటనతో ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించారు. ఆ పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఈ పాత్రలో దుల్కర్ ని తప్ప.. మన తెలుగు ప్రేక్షకులు ఎవరు ఊహించుకోలేనంత గొప్పగా నటించారు.

కానీ అలా కథలో మార్పులు చేసి ఉంటే సినిమా ఇప్పుడు చేసినంత మ్యాజిక్ చేయలేకపోయేదేమో అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మరికొందరు మాత్రం రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ని కాకుండా మరొక హీరోని ఊహించుకోవడం కూడా కష్టమని తేల్చి చెప్పేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ఆ పాత్రలో అంతగా ఒదిగిపోయారు. రామ్ పాత్రని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేనంత అద్భుతంగా పోషించిన దుల్కర్ సల్మాన్ అటు మలయాళం సినిమాలు ఇటు తెలుగు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. పేరుకి మలయాళం హీరో అయినప్పటికీ తన పాత్రలకి తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంటూ తెలుగు ప్రేక్షకులకు మరింత బాగా దగ్గర అయిపోయారు దుల్కర్ సల్మాన్.

Game Changer Update Game Changer Release Date Ram Charan Movies Sitaramam Sitaramam Movie

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్య ఎందుకు ప్రాణాంతకమౌతుంది, ఏం చేయాలిHealth tips and precautionso of fatty liver problem why it is so dangerous శరీరంలో లివర్ పాత్ర చాలా కీలకం. అందుకే లివర్ ఆరోగ్యంగా ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. ఎందుకంటే లివర్ వ్యాధి ఒక్కోసారి తీవ్రమై సిరోసిస్, కేన్సర్‌లా మారి ప్రాణాలు తీయవచ్చు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IT Returns 2024: ఐటీ రిటర్న్స్‌లో ఫామ్ 16 ఎందుకు అవసరం, ఏయే వివరాలుంటాయిIncome tax returns filing 2023-24 what is the importance of form 16 2023-24 ఆర్ఖిక సంవత్సరం ముగిసిపోయింది. ముగిసిన ఆర్దిక సంవత్సరంతో పాటు రానున్న ఆర్ధిక సంవత్సరం 2024-25 అసెస్‌మెంట్ విషయంలో ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సిన సమయం వచ్చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Form 16 Info: ఫామ్ 16 అంటే ఏమిటి, ఎప్పుడొస్తుంది, ఐటీ రిటర్న్స్‌లో ఎందుకు అవసరంWhat is form 16 and when it will be issued, why it was necessary in filing itr ఫామ్ 16 ఉంటేనే ఐటీ రిటర్న్స్ సులభంగా ఫైల్ చేయవచ్చు. లేకపోతే ఇబ్బందులు ఎదురౌతాయి. ఫామ్ 16 లేకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం సరైందా కాదా అనేది పరిశీలిద్దాం. అసలు ఫామ్ 16 ఎప్పుడు జారీ అవుతుందో చూద్దాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Sita Navami: आज है सीता नवमी, जानें क्या है पूजा का शुभ मुहूर्त और सही विधिSita Navami:
स्रोत: News Nation - 🏆 15. / 51 और पढो »

Sita Navami: महिलाएं सीता नवमी पर गलती से भी ना करें ये काम, पति से बिगड़ जाएंगे रिश्ते!Sita Navami:
स्रोत: News Nation - 🏆 15. / 51 और पढो »