Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్య ఎందుకు ప్రాణాంతకమౌతుంది, ఏం చేయాలి

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Fatty Liver समाचार

Fatty Liver Symptoms,Fatty Liver Causes,Liver Disease

Health tips and precautionso of fatty liver problem why it is so dangerous శరీరంలో లివర్ పాత్ర చాలా కీలకం. అందుకే లివర్ ఆరోగ్యంగా ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. ఎందుకంటే లివర్ వ్యాధి ఒక్కోసారి తీవ్రమై సిరోసిస్, కేన్సర్‌లా మారి ప్రాణాలు తీయవచ్చు.

Fatty Liver : మనిషి శరీరంలో గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులతో పాటు లివర్ కూడా చాలా ముఖ్యమైంది. లివర్ వ్యాది తీవ్రమైతే ప్రాణాంతకం కావచ్చు కూడా. అందుకే లివర్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ ర్యాలీనే విజయయాత్ర అవుతుందా? పిఠాపురంలో గెలుస్తారా?

Fatty Liver: శరీరంలో లివర్ పాత్ర చాలా కీలకం. అందుకే లివర్ ఆరోగ్యంగా ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. ఎందుకంటే లివర్ వ్యాధి ఒక్కోసారి తీవ్రమై సిరోసిస్, కేన్సర్‌లా మారి ప్రాణాలు తీయవచ్చు. మరి లివర్ ఆరోగ్యంగా ఉందో లేదో ఎలా తెలుసుకోవడం.. శరీరంలో అతి ముఖ్యమైన అంగం లివర్‌లో కొవ్వు పేరుకుపోవడాన్నే ఫ్యాటీ లివర్ అంటారు. ఇది వాస్తవానికి రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది మద్యపానం అతిగా తీసుకుంటే సంభవిస్తుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఇది. రెండవది చెడు ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తేది. స్థూలకాయం, డయాబెటిస్ వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. ఇది నాన్ ఆల్కహాలిక్ లివర్ వ్యాధి. రక్తాన్ని శుద్ధి చేయడం, కొవ్వును మిగల్చడం, వ్యర్ధాల్ని బయటకు తొలగించడం వంటి ప్రక్రియల్లో లివర్ పాత్ర కీలకం. అందుకే లివర్ సమస్య ఏర్పడితే శరీరం పనితీరు మందగిస్తుంది.

కాళ్లు, మడమల్లో వాపు ప్రధానంగా కన్పిస్తుంది. ఫ్యాటీ లివర్ కారణంగా లివర్ దెబ్బతినడం వల్ల కాళ్లలే నీరు చేరిపోతుంది. ఫలితంగా స్వెల్లింగ్ కన్పిస్తుంది. ఇక అడ్వాన్స్ దశలో అయితే కడుపులో నీరు పేరుకుంటుంది. దాంతో కడుపు ఉబ్బినట్టుగా ఉంటుంది. దీనినే సిరోసిస్ లేదా కేన్సర్ అని పరిగణిస్తారు. కాళ్లు మడమల్లో వాపుతో పాటు అరికాళ్లలో ఎడిమా సమస్య ఉంటుంది.సమస్య, లక్షణాల్నించి రక్షించుకునేందుకు ముందుగా బరువు తగ్గించుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. ఫ్యాట్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

Fatty Liver Symptoms Fatty Liver Causes Liver Disease Health Tips Health Precautions How Fatty Liver Problem Become Serious

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

World Liver Day 2024: ఫ్యాటీ లివర్ ప్రాణాంతకంగా మారిందని సూచించే లక్షణాలు ఇవే..World Liver Day 2024: ఏ కారణం లేకుండా విపరీతంగా వాంతులు అవుతుంటాయి. ఇది కూడా లివర్ సంబంధిత సమస్యల్లో ఒక లక్షణం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Liver Disease Symptoms: మీ లివర్‌లో సమస్య ఉందా, ఈ లక్షణాలతో ఇట్టే గుర్తించండిHealth tips and precautioins of liver disease or liver damage లివర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో లివర్ డ్యామేజ్ అవుతున్నా ఏం తెలియకుండా ఉంటుంది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ये 5 जूस करेंगे लीवर की सफाई, फैटी लीवर की समस्या 21 दिनों के होगी ठीक21 day fatty liver diet plan : विश्व लिवर दिवस (World Liver Day) हर साल 19 अप्रैल को मनाया जाता है.
स्रोत: rpbreakingnews - 🏆 11. / 53 और पढो »

Liver Damage Symptoms: లివర్ పాడయితే గోర్లను చూసి చెప్పవచ్చా, ఎలాంటి లక్షణాలుంటాయిHealth tips and precautions of liver health and liver damage శరీర అవయవాల్లో అతి ముఖ్యమైన లివర్ ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఎలా తెలుసుకోవడమనేదే అసలు సమస్య.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Cold Relief Tips: జలుబు సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందా..? ఈ టిప్స్ ట్రై చేయాండి..!Home Remedies For Cold: మనలో కొంతమంది ఏదైన చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు వెంటనే జలుబు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Pawan Kalyan Helicopter: పవన్‌ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదాPawan Kalyan Helicopter Technical Issue: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు మళ్లీ అవాంతరం ఎదురైంది. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య రావడంతో రెండు పాల్గొనాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »