IT Returns 2024: ఐటీ రిటర్న్స్‌లో ఫామ్ 16 ఎందుకు అవసరం, ఏయే వివరాలుంటాయి

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 88 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 67%
  • Publisher: 63%

Income Tax समाचार

Income Tax Returns,ITR Filing,IT Returns 2023-24

Income tax returns filing 2023-24 what is the importance of form 16 2023-24 ఆర్ఖిక సంవత్సరం ముగిసిపోయింది. ముగిసిన ఆర్దిక సంవత్సరంతో పాటు రానున్న ఆర్ధిక సంవత్సరం 2024-25 అసెస్‌మెంట్ విషయంలో ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సిన సమయం వచ్చేసింది.

IT Returns 2024: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయం వచ్చేసింది. మరి కొద్దిరోజుల్లో కంపెనీలు ఫామ్ 16 జారీ చేస్తాయి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలంటే ఇది తప్పనిసరి. అసలు ఫామ్ 16 అంటే ఏమిటి, ఇందులో ఏయే అంశాలుంటాయనేది తెలుసుకుందాం..Former CM KCR: రోడ్డుపక్కన చాయ్ తాగి, మిర్చీ బజ్జీలు తిన్న కేసీఆర్..

IT Returns 2024: 2023-24 ఆర్ఖిక సంవత్సరం ముగిసిపోయింది. ముగిసిన ఆర్దిక సంవత్సరంతో పాటు రానున్న ఆర్ధిక సంవత్సరం 2024-25 అసెస్‌మెంట్ విషయంలో ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సిన సమయం వచ్చేసింది. ఉద్యోగుల చేతికి ఫామ్ 16 అందగానే ఐటీ రిటర్న్స్ ప్రక్రియ మొదలవుతుంది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆఖరు తేదీ జూలై 31. ఈ నేపధ్యంలో ఫామ్ 16 గురించిన ముఖ్య వివరాలు పరిశీలిద్దాం.

ఇన్‌కంటాక్స్ చట్టం ప్రకారం ఫామ్ 16 సహాయంతో ప్రతి ట్యాక్స్ పేయర్ విధిగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ 16 అనేది ఉద్యోగులకు కంపెనీ జారీ చేసే పత్రం. ఇందులో ఆ ఉద్యోగి ఆదాయ వివరాలు, పీఎఫ్, మెడికల్ ఇన్సూరెన్స్, టీడీఎస్ వంటి వివరాలు ఆ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తిగా ఉంటాయి. గతించిన ఆర్ధిక సంవత్సరం అంటే 2023-24 సంబంధించిన ఆదాయం, ట్యాక్స్, హౌసింగ్ అలవెన్స్, బేసిక్ శాలరీ, టీడీఎస్, పీఎఫ్ వంటి వివరాలు పూర్తిగా ఉంటాయి.

ఫామ్ 16లో ఆ ఉద్యోగి పాన్ నెంబర్, ఎంప్లాయర్ టాన్ నెంబర్, జీతం, సెక్షన్ల కింద వర్తించే మినహాయింపులు, టీడీఎస్ వివరాలుంటాయి. జూన్ 15 లేదా అంతకంటే ముందు ప్రతి కంపెనీ ఉద్యోగికి ఫామ్ 16 జారీ చేస్తుంటుంది. ఫామ్ 16ఎలో ప్రతి మూడు నెలలకు జీతం నుంచి కట్ అయ్యే టీడీఎస్ వివరాలుంటాయి. అదే ఫామ్ 16 బిలో జీతంలోని ఇతర అంశాలు, క్లెయిమ్ చేసుకునే ఆదాయం పన్ను మినహాయింపులుంటాయి. ఇప్పటి వరకూ ఎంత పన్ను చెల్లించారు, ఇంకా ఏమైనా చెల్లించాల్సి ఉందా వంటి వివరాలుంటాయి.

ఫామ్ 16 అందుకున్న తరువాత అందులో అన్ని వివరాలు పూర్తిగా ఉన్నాయో లేవో సరిచూసుకోండి. మీ ఆదాయం, టీడీఎస్ మినహాయింపులు, ఆదాయ గణాంకాలు, పన్ను మినహాయింపులు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. ఫామ్ 16 అనేది ఆ ఆర్ధిక సంవత్సరంలో ఉద్యోగి సంపాదించిన ఆదాయానికి రుజువులా పనిచేస్తుంది. మీ జీతం నుంచి కట్ అయ్యే టీడీఎస్‌కు కూడా అదే రుజువు. ఫామ్ 16 ఒక్కటుంటే చాలు...రిటర్న్స్ ప్రక్రియ నిమిషాల్లో పూర్తయిపోతుంది. టీడీఎస్ క్లెయిమ్ కూడా మీకు రావల్సింది ఏదైనా ఉంటే రిటర్న్స్‌తో పాటు చేసుకోవచ్చు.

Income Tax Returns ITR Filing IT Returns 2023-24 IT Returns 2023-24 Last Date July 31 Form 16 What Is Form 16 Who Will Issue Form 16 Form 16 Importance

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Sri Rama Navami 2024: శ్రీరామనవమి రోజున సీతారాములకు పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?Significance Of Offering Panakam And Vadappu: శ్రీ రామనవమి హిందువులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఈ రోజున సీతారాములకు నైవేద్యంగా పానకం, వడపప్పును పెడుతారు. అయితే పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Amazon Summer Sale 2024: మరో 4 రోజుల్లో అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్స్, ఏయే ఫోన్లపై ఎంత డిస్కౌంట్Amazon great summer sale 2024 and Flipkart Big Saving Days Sale 2024 starts in 4 days అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 2 నుంచి ప్రారంభం కానుంది. ఎప్పటి వరకు ఎన్ని రోజులుంటుందో ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IT Returns: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు గుర్తుంచుకోవల్సిన ముఖ్య విషయాలేంటిIncome tax returns time know the important things keep in mind before filing income tax returns ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ఫైలింగ్ సౌకర్యం ప్రారంభమైంది. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ ప్రక్రియ ఇది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

UGC NET 2024: यूजीसी नेट एग्जाम 16 जून को, आ गया फॉर्म, देखें ugcnet.nta बुलेटिन, करें रजिस्ट्रेशनUGC NET Exam 2024: यूजीसी नेट 2024 एग्जाम डेट 16 जून है। एनटीए यूजीसी नेट इन्फॉर्मेशन बुलेटिन 2024 जारी कर चुका है। ऑफिशियल वेबसाइट ugcnet.nta.nic.
स्रोत: NBT Hindi News - 🏆 20. / 51 और पढो »

NEET PG 2024, NEET PG Başvuru FormuNEET PG 2024 için başvuru süreci 16 Nisan 2024 tarihinde başladı. Başvurular tamamen online olarak yapılacaktır.
स्रोत: Jansatta - 🏆 4. / 63 और पढो »

KKR vs RR Playing 11: संजू के रजवाड़े या कोलकाता के नाइट्स में से कौन मारेगा बाजी? जानें क्या है दोनों टीमों की प्लेइंग 11KKR vs RR Playing 11 16 April: 16 अप्रैल यानी मंगलवार को इंडियन प्रीमियर लीग 2024 में टेबल टॉपर्स राजस्थान रॉयल्स और कोलकाता नाइटराइडर्स के बीच जंग होने वाली है।
स्रोत: NBT Hindi News - 🏆 20. / 51 और पढो »