RCB vs KKR Highlights: ఆర్సీబీ ఏడో ఓటమి.. ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

IPL 2024 समाचार

Kkr Vs Rcb,Kolkata Knight Riders Vs Royal Challengers Bengal,KKR Vs RCB Live Updates

IPL 2024: ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై కేకేఆర్ ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ లో కరణ శర్మ మూడు సిక్సర్ల కొట్టి గెలిపించేంత ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ జట్టు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.

Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!Mahavir Jayanti 2024: జైన మత తీర్థంకరుడు.. వర్థమాన మహావీరుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకుతెలుసా..?ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ , రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీకి అదృష్టం కలిసిరాలేదు. ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ చేతిలో ఓడిపోయింది.తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

దీంతో 155 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆర్సీబీని ప్రభుదేశాయ్, దినేష్ కార్తీక్ ఆదుకున్నారు. ఈ క్రమంలో 18 బంతుల్లో 24 పరుగులు చేసిన ప్రభు హార్షిత్ రానాకు చిక్కాడు. అనంతరం సిక్స్ కొట్టి మాంచి ఊపుమీదున్న కార్తీక్ 18 బంతుల్లో 25 పరుగులు చేసి రస్సెల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కరణ్ శర్మ చివరి ఓవర్ లో మూడు సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు, కానీ అనుహ్యంగా ఔట్ అయ్యాడు. దీంతో కేకేఆర్ ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీపై ఘన విజయం సాధించింది.

Kkr Vs Rcb Kolkata Knight Riders Vs Royal Challengers Bengal KKR Vs RCB Live Updates

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IPL KKR vs RR: బట్లర్‌ విధ్వంసంతో రాజస్థాన్‌ అద్భుత విజయం..నరైన్‌ శతకం వృథాIPL Live Score 2024 KKR vs RR Sunil Narine Century Kolkata Knight Riders Victory: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్ల మధ్య జరిగిన పోరులో సునీల్‌ నరైన్‌ అద్భుత పోరాటం చేసినా కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు పరాజయం తప్పలేదు. జోస్‌ బట్లర్‌ అజేయ శతకంతో రాజస్థాన్‌ రాయల్స్‌ అద్భుత విజయం పొందింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ಅಂಪೈರ್ ಜೊತೆ ಕೋಪಗೊಂಡು ನೆಲಕ್ಕೆ ಬ್ಯಾಟ್ ಬಡಿದ ಕೊಹ್ಲಿ! ತಾಳ್ಮೆ ಕಳೆದುಕೊಂಡ ವಿರಾಟ್ ವಿಡಿಯೋ ನೋಡಿKKR vs RCB IPL 2024: ಆರೆಂಜ್ ಕ್ಯಾಪ್ ಹೋಲ್ಡರ್ ಲೆಜೆಂಡ್ ವಿರಾಟ್ ಕೊಹ್ಲಿ ಈ ಪಂದ್ಯದಲ್ಲಿ ಉತ್ತಮ ಪ್ರದರ್ಶನ ತೋರುವ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದರು. ಆದರೆ ಬ್ಯಾಟಿಂಗ್ ವೇಳೆ ವಿರಾಟ್ ಕೋಪಗೊಂಡಿತ್ತು ಕಂಡುಬಂತು.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

KKR vs RCB Live Score IPL 2024 : बंगळुरूला दुसरा धक्का कॅप्टन डू प्लेसी बादKKR vs RCB Live Score, IPL 2024 : आयपीएलच्या 36 व्या सामन्यात आज कोलकाताच्या होमग्राउंडवर कोलकाता नाईट रायडर्सचा सामना रॉयल चॅलेंजर्स बंगळुरूसोबत होत आहे.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

KKR vs RCB IPL 2024 Pitch Report, Weather: ईडन गार्डन में होगी रनों की बारिश? जानें कोलकाता के मौसम का भी हालKKR vs RCB IPL 2024 Eden Gardens Kolkata Stadium Pitch Report And Weather Forecast Today Match In Hindi: यह मुकाबला कोलकाता के इडन गार्डन स्टेडियम में खेला जाएगा।
स्रोत: Jansatta - 🏆 4. / 63 और पढो »

KKR vs RCB IPL 2024 Playing 11: केकेआर में होगी एक और स्पिनर की एंट्री, यहां देखें कोलकाता-बेंगलुरु की संभावित प्लेइंग इलेवनKKR vs RCB IPL 2024 Dream11 Team Prediction, Playing 11 Today Match, Squad, Players List: जनसत्ता.कॉम ने केकेआर और आरसीबी के बीच मैच की संभावित प्लेइंग इलेवन तैयार की है।
स्रोत: Jansatta - 🏆 4. / 63 और पढो »