IPL KKR vs RR: బట్లర్‌ విధ్వంసంతో రాజస్థాన్‌ అద్భుత విజయం..నరైన్‌ శతకం వృథా

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

IPL Live Score 2024 समाचार

KKR Vs RR,KKR Vs RR Highlights,Sunil Narine

IPL Live Score 2024 KKR vs RR Sunil Narine Century Kolkata Knight Riders Victory: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్ల మధ్య జరిగిన పోరులో సునీల్‌ నరైన్‌ అద్భుత పోరాటం చేసినా కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు పరాజయం తప్పలేదు. జోస్‌ బట్లర్‌ అజేయ శతకంతో రాజస్థాన్‌ రాయల్స్‌ అద్భుత విజయం పొందింది.

Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..

ఈ సీజన్‌లో దూకుడు ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్న కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య కీలక మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ పై రాజస్థాన్‌ రాయల్స్‌ పైచేయి సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఆఖరి బంతిలో 2 వికెట్ల పరుగుల తేడాతో రాజస్థాన్‌ ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తిరుగులేని విజయాలతో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్‌ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. సొంత మైదానం ఈడెన్‌ గార్డెన్స్‌లో కేకేఆర్‌కు పరాభవం ఎదురైంది.

భారీ లక్ష్యం సాధించి కోల్‌కత్తా బ్యాటింగ్‌లో రాజస్థాన్‌ను అడ్డుకట్ట వేయలేకపోయింది. బ్యాటర్లు ఉంచిన భారీ స్కోర్‌ను కాపాడలేకపోయారు. హర్షిత్‌ రానా, సునీల్‌ నరైన్‌, వరుణ్ చక్రవర్తి రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. వైభవ్‌ అరోరా ఒక వికెట్‌ తీశాడు. బౌలింగ్‌లో సత్తా చాటినా కూడా జోస్‌ బట్లర్‌ను ఔట్‌ చేయలేకపోవడంతో రాజస్థాన్‌ మ్యాచ్‌ను చేజార్చుకోవాల్సి వచ్చింది. బట్లర్‌ వికెట్‌ పడగొట్టకపోవడం ఆర్‌ఆర్‌ పరాజయానికి ప్రధాన కారణం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Elections Jan Lok Pal Survey 2024: తెలంగాణ లోక్‌సభలో బీజేపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? ఆసక్తిరేకిస్తోన్న లేటెస్ట్ సర్వే..

KKR Vs RR KKR Vs RR Highlights Sunil Narine Jos Buttler KKR Vs RR Live

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Shah Rukh Khan | KKR vs RR: ইডেনে জোড়া কাণ্ড! ভাইরাল কেকেআর কর্ণধার, ভিডিয়ো ছড়াচ্ছে নেটপাড়ায়...Shah Rukh Khan Meets Jhulan Goswami During KKR vs RR IPL 2024 Game
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

RR:98-3(8) KKR vs RR Live Cricket Score and Updates IPL 2024: Riyan Parag Departs RR 3 DownRR:98-3(8), KKR vs RR Live Cricket Score and Updates, IPL 2024: Riyan Parag Departs, RR 3 Down
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

KKR vs RR Live Score : लक्ष्य का पीछा करने को राजस्थान तैयार, जोस बटलर और यशस्वी जायसवाल क्रीज पर मौजूदIPL Live Cricket Score, KKR vs RR Indian Premier League 2024 : नमस्कार! अमर उजाला के लाइव ब्लॉग में आपका स्वागत है।
स्रोत: Amar Ujala - 🏆 12. / 51 और पढो »

KKR vs RR: சுனில் நரைன் காட்டடி... 49 பந்துகளில் சதம்அசத்தல்! கேகேஆர் 223 ரன்கள் குவிப்புKKR vs RR IPL 2024, Sunil Narine: ராஜஸ்தான் ராயல்ஸ் அணிக்கு எதிரான ஐபிஎல் போட்டியில் கொல்கத்தா நைட் ரைடர்ஸ் வீரர் சுனில் நரைன் 49 பந்துகளில் சதமடித்து அசத்தினார்.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

KKR vs RR: राजस्थान ने कोलकाता को दो विकेट से हराया, बटलर ने ठोका शतकIPL Live Cricket Score, KKR vs RR Indian Premier League 2024 : नमस्कार! अमर उजाला के लाइव ब्लॉग में आपका स्वागत है।
स्रोत: Amar Ujala - 🏆 12. / 51 और पढो »

KKR vs RR Live Score : पॉवरप्ले में केकेआर ने खोया एक विकेट, सॉल्ट 10 रन बनाकर आउट, स्कोर 70 रन के पार पहुंचाIPL Live Cricket Score, KKR vs RR Indian Premier League 2024 : नमस्कार! अमर उजाला के लाइव ब्लॉग में आपका स्वागत है।
स्रोत: Amar Ujala - 🏆 12. / 51 और पढो »