MLC Jeevan Reddy: బీజేపీలోకి జీవన్ రెడ్డి..?.. రంగంలోకి బండి, ఈటల.. స్పీడ్ గా మారుతున్న రాజకీయాలు..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

Mlc Jeevan Reddy समाचार

CM Revanth Reddy,Congress Party,MLA SANJAY KUMAR

Cm Revanth Reddy: తనకు చెప్పకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతల ఫోన్ లను ఎత్తకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల వ్యవధిలో బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు నమ్మిన బంట్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇప్పుడు రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తమనిరసనలు తెలిపారు. బీఆర్ఎస్ లో అధికారం, హోదాలను అనుభవించి పార్టీ కష్టకాలంలో ఇలా మారడం పట్ల ఆయన్నుచాలా మంది తీవ్రంగా విమర్శించారు. మరోవైపు కేవలం రైతుల మంచి కోసమే..

ఇప్పుడిక.. సంజయ్ కుమార్ చేరడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తన ఫోన్ లను స్విచ్ ఆఫ్ చేసుకుని ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేస్తానంటూ కూడా అన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల.. సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడాన్ని నిరసిస్తూ.. జగిత్యాల కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ కో అర్డీనేటర్ పదవికి వాకిటి సత్యం రెడ్డి రాజీనామా చేశారు.

CM Revanth Reddy Congress Party MLA SANJAY KUMAR Bandi Sanjay BJP Etela Rajender Mlc Jeevan Reddy Serious

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Harish Rao: కోమటి రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకొవాలి.. ఎక్స్ వేదికగా సెటైర్ లు వేసిన ఎమ్మెల్యే హరీష్ రావు..Telangana: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి దిగజారీ రాజకీయాలు చేస్తున్నాడని, ఎమ్మెల్యే హరిష్ రావు ఎద్దేవా చేశారు. ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎక్స్ వేదికగా సెటైర్ లు వేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Telangana BJP chief Etela: తెలంగాణ బీజేపీ ఛీఫ్ గా ఈటల రాజేందర్..?Telangana BJP chief Etela: నేడు జరగబోయే కేంద్ర క్యాబినేట్ లో మల్కాజ్ గిరి నుంచి లోక్ సభకు ఎన్నికైన ఈటలకు స్థానం దక్కుతుందని అందరు భావించారు. అనూహ్యంగా ఈటలకు మంత్రి పదవి కాకుండా.. తెలంగాణ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

RTD MD Sajjanar: సజ్జనార్ ను గెలికిన ఎమ్మెల్యే.. వారం తర్వాత మల్టీప్లెక్స్ లో దిమ్మతిరిగే బొమ్మ.. స్టోరీ ఏంటంటే..?Jeevan reddy mall: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మాల్ ఘటన ఇప్పుడు తెలంగాణలో హట్ టాపిక్ గా మారింది. ఆయన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై అనేక మీడియా వేదికలుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన అంతే రేంజ్ లో గట్టిగా రాడ్ దింపడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Reddy Phone Call To Chandrababu Naidu: తన గురువు చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో రేవంత్‌ రెడ్డి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్‌ చేసి అభినందించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Pocharam Srinivas Reddy: పోచారంకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలు అప్పగించనున్న సీఎం రేవంత్..?..Cm Revanth Reddy: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం రేవంత్ సర్కారు బంపర్ ఆఫర్ ఇవ్వనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kiran kumar Reddy: తెలంగాణ గవర్నర్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ?Kiran kumar Reddy: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కేంద్రం తెలంగాణ గవర్నర్ గా నియమించనుందా ? అంతేకాదు త్వరలోనే ఆయనకు తెలంగాణ గవర్నర్ బాధ్యతలు అప్పగించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »