Telangana BJP chief Etela: తెలంగాణ బీజేపీ ఛీఫ్ గా ఈటల రాజేందర్..?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Etela Rajender समाचार

Telangana Bjp Chief,Loksabha Elections 2024,Ts Polls Results 2024

Telangana BJP chief Etela: నేడు జరగబోయే కేంద్ర క్యాబినేట్ లో మల్కాజ్ గిరి నుంచి లోక్ సభకు ఎన్నికైన ఈటలకు స్థానం దక్కుతుందని అందరు భావించారు. అనూహ్యంగా ఈటలకు మంత్రి పదవి కాకుండా.. తెలంగాణ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!: ఈటల రాజేందర్.. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దేశంలో జనాభా పరంగా అతిపెద్దదైన లోక్ సభ నియోజకవర్గం అయిన మల్కాజ్ గిరి నుంచి 2024 ఎన్నికల్లో 3 లక్షలకు పైగా భారీ మెజారిటీతో లోక్ సభలో అడుగుపెట్టబోతున్నారు. ఎన్నికల్లో గెలిచిన ఈయనకు ఈ రోజు కేంద్ర మంత్రివర్గంలో క్యాబినేట్ బెర్త్ కన్ఫామ్ అని అనుకున్నారు.

తాజాగా ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నాయని రాష్ట్ర బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి గెలిస్తే పక్కా కేంద్ర మంత్రి పదవి ఖాయమనుకున్న రాజేందర్ కు ఇపుడు తెలంగాణ రాష్ట్ర సారథి బాధ్యతలు అప్పగించడం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీజేపీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సూత్రం ఆధారంగా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కిషన్ రెడ్డి.. త్వరలో తెలంగాణ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగనున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతలను ఈటలకు అప్పగించనున్నారు. దానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు మల్కాజ్ గిరి నుంచి విజయం సాధించిన సర్వే సత్యనారాయణ అప్పటి మన్మోహన్ మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేసారు. ఆ తర్వాత మల్లారెడ్డి.. తెలంగాణ క్యాబినేట్ మంత్రి అయ్యారు. 2019లో గెలిచిన రేవంత్ రెడ్డి ఏకంగా 2023 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఈ స్థానం నుంచి విజయం సాధించిన అభ్యర్ధులకు లక్ కలిసొస్తుందనే సెంటిమెంట్ ఏర్పడింది.

ఈటల రాజేందర్ విషయానికొస్తే.. 2003లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2004లో కమలపూర్ నుంచి ఉప ఎన్నికతో కలిపి రెండు సార్లు ఆ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2010 జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి ఈ స్థానం నుంచి గెలిచి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఒదిలారు. ఆ తర్వాత2014లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2021లో టీఆర్ఎస్ పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీ తరుపున హుజురాబాద్ నుంచి గెలిచి సంచలనం రేపారు.

Telangana Bjp Chief Loksabha Elections 2024 Ts Polls Results 2024 BJP Party Pm Modi Malkajgiri

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

BJP Etela Rajender: మల్కాజ్ గిరిలో భారీ మెజార్టీతో గెలిచిన ఈటల రాజేందర్..Loksabha polls 2024: ఓటర్ల పరంగా మల్కాజ్ గిరి దేశంలోనే అతి పెద్ద నియోజక వర్గంగా చెప్తుంటారు. ఇక్కడ దాదాపు 38 లక్షల వరకు ఓటర్లు ఉన్నారు. మల్కాజ్ గిరిలో ఈటల రాజేంధర్ భారీ మెజార్టీతో గెలుపోందారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Theatres Closed: థియేటర్లు బంద్‌.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?Theatres Closed In telangana: తెలంగాణ వ్యాప్తంగా సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యాలు పదిరోజులపాటు షోలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTelangana EAPCET 2024 Results Declared check your results తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి TS EAPCET 2024 ఫలితాలను http: eapcet.tsche.ac.inలో ఇలా చెక్ చేసుకోవచ్చు
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Telangana Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ దూకుడు.. గతం కంటే ఘనం..Telangana Lok Sabha Elections 2024: దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద షాక్ తగిలింది. కానీ అదే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకోవడం చెప్పుకోదగ్గ పరిణామం. ఈ సారి తెలంగాణలో బీజేపీకి గతంలో కంటే 4 సీట్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Election Results 2024: అరుణాచల్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం పార్టీ క్లీన్‌స్వీప్‌.. కాంగ్రెస్‌కు తీవ్ర భంగపాటుSikkim Arunachal Pradesh Election Results 2024 SKM BJP Sweeps సార్వత్రిక ఎన్నికల ముందు రెండు రాష్ట్రాల అసెంబ్లీలు వెలువడగా.. అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం పార్టీలు విజయం సాధించాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న ఆసక్తిరేకిస్తోన్న లోకసభ సీట్లు ఇవే..Telangana Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 18 లోక్‌సభకు సంబంధించి 543 లోక్‌సభ సీట్లకు ఎలక్షన్స్ జరగున్నాయి. అందులో నాల్గో విడతలో భాగంగా తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకీ ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »