King Cobra: హైదరాబాద్‌ రోడ్లపై తాచుపాము హల్‌చల్‌.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

King Cobra समाचार

Hyderabad,Liberty Signal,Himayath Nagar

King Cobra Found At Hyderabad Liberty Signal Causes To Traffic Jam: రద్దీగా ఉన్న రహదారిపైకి అకస్మాత్తుగా తాచుపాము ప్రత్యక్షమైంది. భయాందోళనతో వాహనదారులంతా తమ వాహనాలను ఎక్కడికక్కడ ఆపేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలా పడ్డ పూజా హెగ్డే.. అందుకే వరుసగా హాట్ ఫోటో షూట్స్..

రోడ్లపై వేలకొద్దీ వాహనాలు పరుగులు పెడుతుండగా అకస్మాత్తుగా పాము ప్రత్యక్షమైంది. అంతే వాహనాలన్నీ ఆగిపోయాయి. వాహనదారులంతా సెల్‌ఫోన్లు పట్టుకుని ఫొటోలు, వీడియోలు తీయడం మొదలుపెట్టడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అత్యంత రద్దీగా ఉండే రహదారిలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో వాహనాలు బారులు తీరాయి. చివరకు ఆ పాము విద్యుత్‌ స్తంభం పైకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

Viral Incident: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం భర్త హల్‌చల్‌.. అర్ధరాత్రి పోలీసులకు ముప్పుతిప్పలు హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే హిమాయత్‌నగర్ లిబర్టీ చౌరస్తాలో శుక్రవారం సాయంత్రం తాచుపాము కలకలం రేపింది. లిబర్టీ చౌరస్తా సిగ్నల్ వద్ద వేప చెట్టు ఉంది. ఆ చెట్టుపై అకస్మాత్తుగా పాము ప్రత్యక్షమైంది. ఇది చూసిన వాహనదారులు భయాందోళన చెందారు. తమపై పడుతుందనే ఆందోళనతో వాహనాలు ఆపి నిలిచిపోయారు. అనంతరం తమ సెల్‌ఫోన్లు తీసి వీడియోలు, ఫొటోలు తీసుకుంటూ కనిపించారు.చెట్టుపై నుంచి పాము కేబుల్ వైర్ల సహాయంతో ట్రాఫిక్‌ సిగ్నల్ స్తంభంపైకి చేరుకుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదేMega Family vs Allu Family: ముదురుతున్న వివాదం..

Hyderabad Liberty Signal Himayath Nagar Traffic Jam Liberty Chowrasta

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Patangi Toll plaza: సంక్రాంతిని గుర్తుకు తెచ్చిన ఓట్ల పండగ.. పతంగీ టోల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..Traffic Jam: హైదరాబాద్ నుంచి ఏపీకీ భారీగా తమ వాహానాలలో వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేల మీద వాహనాలు రద్దీ నెలకొంది. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Malbazar: এক ছোবলেই ছবি, ঘরের মধ্যে সাক্ষাৎ মৃত্যুদূত! আতঙ্কে কাঁটা সবাই...Again 14 feet King Cobra found in Malbazar
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Traffic Diversions: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలర్ట్‌.. తెలంగాణ సంబరాల వేళ భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలుTraffic Restrictions Imposed On 31st May In Hyderabad: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హైదరాబాద్‌ ముస్తాబవుతోంది. అవతరణ ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్‌ పోలీసులు దారి మళ్లింపులు చేపట్టారు. ఈనెల 31వ తేదీన సన్నాహాలు ఉండడంతో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kavya Maran Net Worth: షారుఖ్ ఖాన్‌ కంటే కావ్య పాపకే ఆస్తి ఎక్కువ..? వేల కోట్లకు ఏకైక వారసురాలుKavya Maran Business: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి.. కోల్‌కతా నైట్‌ రైడర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా నిలిచింది. హైదరాబాద్‌ ఓడినా.. ఆ టీమ్ సీఈఓ కావ్యమారన్ ఈ సీజన్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. కావ్య మారన్ ఎవరు..? ఆమె ఆస్తుల విలువ ఎంత..? అని నెట్టింట భారీగా వెతుకుతున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kavya Maran Net Worth: షారుఖ్ ఖాన్‌ కంటే కావ్య పాపకే ఆస్తి ఎక్కువ..? వేల కోట్లకు ఏకైక వారసురాలుKavya Maran Business: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి.. కోల్‌కతా నైట్‌ రైడర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా నిలిచింది. హైదరాబాద్‌ ఓడినా.. ఆ టీమ్ సీఈఓ కావ్యమారన్ ఈ సీజన్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. కావ్య మారన్ ఎవరు..? ఆమె ఆస్తుల విలువ ఎంత..? అని నెట్టింట భారీగా వెతుకుతున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Hyderabad Metro: నరకం చూపించిన మెట్రో రైళ్లు.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరిHyderabad Metro Rail Stalled Various Stations Passengers Suffers: హైదరాబాద్‌ రవాణాలో కీలకమైన మెట్రో రైళ్లు ప్రయాణికులకు చుక్కలు చూపించాయి. అకస్మాత్తుగా నడుస్తున్న రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »