Hyderabad Metro: నరకం చూపించిన మెట్రో రైళ్లు.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Hyderabad Metro Rail Limited समाचार

HMRL,Rains,Heavy Rains

Hyderabad Metro Rail Stalled Various Stations Passengers Suffers: హైదరాబాద్‌ రవాణాలో కీలకమైన మెట్రో రైళ్లు ప్రయాణికులకు చుక్కలు చూపించాయి. అకస్మాత్తుగా నడుస్తున్న రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు.

వర్షాకాలం మొదలైంది.. హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటలపాటు వర్షం ఆగకుండా కురవడంతో హైదరాబాద్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారింది. ఇళ్లకు వెళ్లే క్రమంలో వర్షం పడడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్ల వెంట భారీగా ట్రాఫిక్‌ స్తంభించగా.. మెట్రో రైళ్లలో రాకపోకలు సాగించాలని వెళ్లగా అక్కడ కూడా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. హైదరాబాద్‌ మెట్రో రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు రైళ్లు ఆగిపోగా.. పలు మెట్రో స్టేషన్లలో గేట్లు తెరుచుకోలేకపోయాయి.

హైదరాబాద్‌లో సాయంత్రం 4.30 నుంచి దాదాపు 8 గంటల వరకు భారీ వర్షం కురిసింది. అన్ని ప్రాంతాల్లో వర్షం కురవడంతో అప్పుడే ఇళ్లకు వెళ్తున్న ఉద్యోగులు మెట్రోను ఆశ్రయించారు. వర్షం వలన మెట్రో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అత్యంత రద్దీ ఉండే మియాపూర్‌- ఎల్బీనగర్‌ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్‌లో సాంకేతిక సమస్యతో మెట్రో ఎగ్జిట్‌ మిషన్లు మొరాయించాయి.

HMRL Rains Heavy Rains Hyderabad Rains Monsoon Monsoon 2024

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hyderabad Metro: జర్నీవేళల్లో ఎలాంటి మార్పులు ఉండవు.. క్లారిటీ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో..Hyderabad Metro : మెట్రో రైలు సమయాల పెంపు మీద తమ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న విధంగానే.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మెట్రో రైళ్లు నడుస్తాయని స్పష్టం చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

SRH vs PBKS LIVE Score, IPL 2024: पंजाब की पहले बल्लेबाजी, जानें लाइव अपडेट्सSunrisers Hyderabad vs Punjab Kings IPL 2024 LIVE Updates:
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

SRH vs GT LIVE Score, IPL 2024: अगर इतने बजे तक शुरू नहीं हुआ मैच तो हो जाएगा रद्द, RCB, CSK पर पड़ेगा ये असरHyderabad vs Gujarat IPL 2024 Match LIVE: बारिश के कारण टॉस में हो रही देरी
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

SRH vs GT LIVE Score, IPL 2024: बारिश के कारण टॉस में देरी, अगर रद्द हुआ मैच तो RCB, CSK पर पड़ेगा ये असरHyderabad vs Gujarat IPL 2024 Match LIVE: बारिश के कारण टॉस में हो रही देरी
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

IPL 2024: KKR vs SRH Qualifier 1: अहमदाबाद की पिच क्या असर दिखाएगी, संभावित XI, दोनों टीमों का रिकॉर्ड कैसा रहा है, जानें सब कुछKolkata Knight Riders vs Sunrisers Hyderabad
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

KKR vs SRH, Qualifier 1: ये खिलाड़ी जो बदल सकते हैं अपनी टीम की किस्मत, साबित हुए हैं सबसे बड़े मैच विनरTravis Head vs Mitchell Starc IPL 2024 | Kolkata v Hyderabad: Qualifier 1
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »