Patangi Toll plaza: సంక్రాంతిని గుర్తుకు తెచ్చిన ఓట్ల పండగ.. పతంగీ టోల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Hyderabad Vijayawada Highway समाचार

Patangi Toll Plaza,Ap Assembly Elections 2024,Loksabha Polls 2024

Traffic Jam: హైదరాబాద్ నుంచి ఏపీకీ భారీగా తమ వాహానాలలో వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేల మీద వాహనాలు రద్దీ నెలకొంది. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.

దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తుంది. ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో ఓట్లు వేయడానికి జనాలు తమ సొంత గ్రామాలకు భారీగా క్యూలు కట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే బస్సులు, రైళ్లు, విమానాలు కూడా కిట కిటలాడుతున్నారు. ఇక ప్రైవేటు వాహానాలు భారీగా రెట్లను పెంచేశాయి. ఒకప్పుడు ఏపీకి సంక్రాంతి పండుగ నేపథ్యంలో పంతిగి టోల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయి కన్పించేది. ప్రస్తుతం ఏపీలో మే 13 న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఓట్లు వేయడానికి ఏపీ వాసులంతా పెద్ద ఎత్తున వెళ్తున్నారు.

ప్రయాణికుల రద్దీనిబట్టి ఇప్పటికే ఆయా మార్గాలలో అధికంగా బస్సులను ఏర్పాటు చేశారు. అయిన కూడా ప్రయాణికులు సరిపోవట్లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రైవేటు ఏజెన్సీలు, ఇతర వాహానాలు అందిన కాడికి ప్రజలను దోచుకుంటున్నారు. తమ గ్రామాలకు చేరుకోవాలని కొందరు విమానంలో కూడా వెళ్తున్నారు. దీంతో విమానయాన సంస్థలు కూడా తమ రుసుములను భారీగాపెంచేశాయి. సాధారణంగ కంటే, ఇరవై నుంచి ముప్పైరెట్లు రుసుమును అధికంగా పెంచేశాయి. ఈనేపథ్యంలోనే చాలా మంది తమ ప్రయాణాలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Patangi Toll Plaza Ap Assembly Elections 2024 Loksabha Polls 2024 Voting Ap Voters

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Chilkur Balaji: గరుడ ప్రసాదం ఎఫెక్ట్.. చిలుకూరుకు పొటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్..Chilkur Balaji:చిలుకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంతానంలేని మహిళలకు గరుడముద్ద ప్రసాదంగా ఇవ్వనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఇప్పటికే వెల్లడించారు. దీంతో ఈరోజు ఉదయం నుంచి ప్రసాదం కోసం భక్తులు పెద్దెత్తున బారులు తీరారు. రోడ్డంతా వాహానాల రద్దీతో నిండిపోయింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Petrol Diesel Price Today: తగ్గిన ముడి చమురు ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే?Petrol Diesel Price Today: ఈరోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.72 వద్ద ఉంది. లీటర్ డీజిల్‌ ధర రూ. 87.62 వద్ద ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.21 వద్ద ఉండగా డీజిల్ లీటర్‌కు రూ.92.15 వద్ద ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.94 వద్ద ఉంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదుMajor Earthquake hits japan with 6.4 magnitude on richter scale జపాన్ మెటరాలాజికల్ ఏజెన్సీ అందించిన సమాచారం ప్రకారం దక్షిణ జపాన్‌లోని నాన్యో ప్రాంతంలో భారీగా భూమి కంపించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Today Gold Price: భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్స్.. 24 క్యారట్లు 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే?Today Gold Price: పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.73,830 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.67,690 వద్ద ఉంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gold And Silver Rates: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..Gold And Silver Rates: గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగాయి. తాజాగా గోల్డ్, సిల్వర్ రేట్స్ తగ్గు ముఖం పట్టాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Video: उन्नाव टोल प्लाजा पर बारातियों ने काटा बवाल, टोल कर्मियों को दौड़ा-दौड़ा कर पीटाUnnao Toll Plaza Viral Video: उन्नाव में अजगैन कोतवाली क्षेत्र के नवाबगंज स्थित टोल प्लाजा पर टोल Watch video on ZeeNews Hindi
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »