Gold And Silver Rates: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

Gold Rate समाचार

Today Gold Rates In Telugu,Today Silver Rates,Today Gold Rates

Gold And Silver Rates: గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగాయి. తాజాగా గోల్డ్, సిల్వర్ రేట్స్ తగ్గు ముఖం పట్టాయి.

: గత కొన్నేళ్లుగా బంగారం, వెండి ధరలు పెరగడమే కానీ తరుగుదల లేదు. అయితే.. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన కొన్ని పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో క్షీణత కనిపిస్తోంది. IBJA ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 దాకా తగ్గి రూ. 71963కు చేరింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా గురు, శుక్ర మూఢమి కారణంగా వచ్చే ఆగష్టు వరకు వివాహాం, గృహ ప్రవేశాది ముహూర్తాలు లేవు.

అటు బంగారం మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 65918 ఉంది. వెండి రేటు కూడా ఒక్కసారిగా పడిపోయింది. ఇది కిలోకు వెయ్యి రూపాయలకు పడిపోయింది. ఈ రోజు దేశ వ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం ధర.. తులం రూ. 72,590 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 66, 540గా ఉంది. ఈ రోజు ఢిల్లీలో కిలో వెండి రేటు రూ. 83,400 మార్క్ టచ్ చేసింది. నిన్న హైరాబాద్‌లో వెండిధర రూ. 87,400 ఉండగా.. నేడు 86,900కి చేరింది. దాదాపు రూ. 500 రూపాయలు తగ్గింది.

ఇక గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఈ రోజు జాతీయ స్థాయిలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.72,590. కాగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.66,540గా ఉంది. నేడు దేశంలోని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.83,400కి చేరింది. నిన్న హైదరాబాద్‌లో వెండి ధర 87,400 ఉండగా, నేడు రూ. 86,900కు చేరింది. దాదాపు 500 రూపాయలు తగ్గింది.దేశ రాజధాని డిల్లీలో 10 గ్రాముల బంగారం ధర .. రూ. 72,740కేరళలో 10 గ్రాముల బంగారం ధర.. రూ. 72.590స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

Today Gold Rates In Telugu Today Silver Rates Today Gold Rates Gold Rate Today Today Gold Rate

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Today Gold Price: భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్స్.. 24 క్యారట్లు 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే?Today Gold Price: పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.73,830 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.67,690 వద్ద ఉంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Today Gold Price: పసిడి ధరలు పైపైకి.. ఈరోజు తులం బంగారం ఎంత అంటే?Today Gold Price: బంగారం అంటే బంగారమే గోల్డ్ రేట్స్ పెరుగుతుంటే సామాన్యుడు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మధ్యతరగతి వారు బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడ్డాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

LPG Gas Cylinder Price: సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు..LPG Gas Cylinder Price: ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు గత మూడు రోజులుగా తగ్గుదల కారణంగా ఎల్‌పీజీ గ్యాస్ ధరలు తగ్గుముఖం పట్టాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gold Rates Today: గోల్డ్‌ రేట్స్.. ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?Gold Rates Today: ప్రస్తుత సమయంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మార్కెట్లో ఈరోజు తులం బంగారం ధర అంటే గ్రాముకు 24 క్యారట్ల గోల్డ్‌ రేట్ రూ. 7,435 వద్ద ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర గ్రాముకు రూ.6,816 వద్ద నమోదు చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Petrol Diesel Price Today: తగ్గిన ముడి చమురు ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే?Petrol Diesel Price Today: ఈరోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.72 వద్ద ఉంది. లీటర్ డీజిల్‌ ధర రూ. 87.62 వద్ద ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.21 వద్ద ఉండగా డీజిల్ లీటర్‌కు రూ.92.15 వద్ద ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.94 వద్ద ఉంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Today Gold Price: పెరిగిన గోల్డ్‌ రేట్స్.. హైదరాబాద్‌లో ఈరోజు తులం బంగారం ధర ఎంతంటే?Today Gold Price: ఈరోజు అంటే 2024 ఏప్రిల్ 19 నాటికి బంగారం ధరలు పెరిగాయి. నిన్న తులం బంగారం ధర బులియన్ మార్కెట్లో 24 క్యారట్లు రూ.73,790 ఉండగా ఈరోజు రూ. 74,000 కు ఎగబాకింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »