Infinix Smart 8 Price: రూ.1,149కే AI కెమెరా ఫీచర్స్‌ ఇన్ఫినిక్స్ కొత్త మొబైల్‌ను పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 86 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Infinix Smart 8 Hd समाचार

Infinix Smart 8 Price,Infinix Smart 8 5G,Infinix 5G

Get Ai Camera Features Infinix Smart 8 Smartphone For Rs.1,149, Features, Specifications ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Infinix Smart 8 స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్‌ డెడ్‌ చీప్‌గా లభిస్తోంది.

Infinix Smart 8 Price : రూ.1,149కే AI కెమెరా ఫీచర్స్‌ ఇన్ఫినిక్స్ కొత్త మొబైల్‌ను పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

Infinix Smart 8 Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Infinix Smart 8 స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్‌ డెడ్‌ చీప్‌గా లభిస్తోంది.Patangi Toll plaza: సంక్రాంతిని గుర్తుకు తెచ్చిన ఓట్ల పండగ.. పతంగీ టోల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..

ప్రముఖ టెక్‌ కంపెనీ ఇన్ఫినిక్స్ మొబైల్స్‌కి మార్కెట్‌లో రోజు రోజుకు డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. అతి తక్కువ ధరకే ప్రీమియం ఫీయర్స్‌తో కూడి స్మార్ట్‌ఫోన్స్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేయడంతో చాలా మంది ఈ మొబైల్స్‌నే ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా అతి తక్కువ ధరలోనే మంచి మొబైల్స్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ Infinix స్మార్ట్‌ఫోన్స్‌ను డెడ్‌ చీఫ్‌ ధరకే అందిస్తోంది. ఈ మొబైల్స్‌పై అదనపు డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది.

ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో Infinix Smart 8 స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 27 శాతంకుపై తగ్గింపు లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ Infinix Smart 8 మొబైల్‌ నాలుగు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. దీంతో పాటు రెండు స్టోరేజ్‌లతో అందుబాటులో ఉంది. ఇక ఈ మొబైల్‌ సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే, మార్కెట్‌లో MRP ధర రూ.10,999తో అందుబాటులో ఉంది.

ఈ Infinix Smart 8 స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి 27 శాతం తగ్గింపుతో కేవలం రూ.7,999లకే లభిస్తుంది. అలాగే మరింత డిసౌంట్‌తో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా వినియోగించవచ్చు. బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ఈ మొబైల్‌ను Flipkart Axis బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోంచి బిల్‌ చెల్లించేవారికి దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.

Infinix Smart 8 Price Infinix Smart 8 5G Infinix 5G Infinix Smart 8 Plus

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Washing Machine Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 7కేజీ కొత్త వాషింగ్‌ మెషిన్‌ రూ.1,200కే పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!Get 7kg New Whirlpool 7kg 5 Star Washing Machine at Rs.1,200 at Flipkart వర్ల్పూల్ 7కేజీ (Whirlpool 7 kg 5 Star) వాషింగ్‌ మెషిన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ తగ్గింపును కూడా అందిస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Washing Machine: కొత్త 7 Kg వాషింగ్ మెషిన్‌ను రూ.1,350కే పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!Get New Onida 7 Kg Washing Machine At Rs.1,350 On Flipkart, Features, Specifications ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన ONIDA 7 kg సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌లో భాగంగా డెడ్ ఛీప్‌ ధరకే లభిస్తోంది. ఈ మెషిన్‌పై ప్రత్యేకమై డిస్కౌంట్ కూడా లభిస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Samsung Galaxy Tab S6 Lite Price Cut: అమెజాన్‌లో రూ.1,199కే కొత్త సాంసంగ్‌ కొత్త ట్యాబ్‌ పొందండి.. ఫీచర్స్‌ వివరాలు ఇవే!Get Samsung Galaxy Tab S6 Lite At Rs.1,199 On Amazon. Features, Specification ప్రీమియం ఫీచర్స్‌తో కొత్త ట్యాబ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ ప్రత్యేకమైన ఆఫర్స్‌ను తీసుకువచ్చింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Refrigerator Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 190 లీటర్స్‌ Haier రిఫ్రిజిరేటర్ రూ.4,490కే పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!Get Haier 190 L Direct Cool Single Door Refrigerator Just Rs.4,490, Features, Specifications ప్రీమియం ఫీచర్స్‌తో కూడి Haier 190 L Direct Cool Single Door రిఫ్రిజిరేటర్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా ఈ ఫ్రిడ్జ్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Washing Machine Offers: రూ.2 వేల లోపే 6.5 kg కొత్త వాషింగ్‌ మెషిన్‌ను పొందండి.. ఫీచర్స్‌, డిస్కౌంట్‌ వివరాలు!Get Marq By Flipkart 6.5 Kg 5 Star Top Load Washing Machine Just Rs.2,490, Features, Specifications ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్స్‌లో భాగంగా MarQ by Flipkart 6.5 kg సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Tata Curvv Price: రూ.100లకే 500కిలో మీటర్ల మైలేజీనిచ్చే Tata Curvv 2024 వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!500 Km Mileage Tata Curvv 2024 Launch Soon With Price 10.50 త్వరలోనే మార్కెట్‌లోకి టాటా కర్వ్‌ (tata curvv ev) లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు లెవల్-2 ADAS టెక్నాలజీతో రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »