Washing Machine Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 7కేజీ కొత్త వాషింగ్‌ మెషిన్‌ రూ.1,200కే పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Washing समाचार

Washing Machine,Washing Machine Lg,Washing Machine Price

Get 7kg New Whirlpool 7kg 5 Star Washing Machine at Rs.1,200 at Flipkart వర్ల్పూల్ 7కేజీ (Whirlpool 7 kg 5 Star) వాషింగ్‌ మెషిన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ తగ్గింపును కూడా అందిస్తోంది.

Washing Machine Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 7కేజీ కొత్త వాషింగ్‌ మెషిన్‌ రూ.1,200కే పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

Whirlpool 7 kg 5 Star Washing Machine Price Cut: వర్ల్పూల్ 7కేజీ వాషింగ్‌ మెషిన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌కు సంబంధించిన ఫీచర్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.CS Santhi Kumari: తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు.. ఆ రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు..Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాధవి లత, అసదుద్దన్ సహా ఈ 5 గురు అభ్యర్దులు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..

ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న బిగ్‌ సెవింగ్‌ డేస్‌ సేల్‌లో భాగంగా వర్ల్పూల్ 7కేజీ వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో దీని ధర MRP రూ.13,550 కాగా ఇప్పుడు కేవలం రూ.13,000కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా దీనిపై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వాషింగ్‌ మెషిన్‌ మూడు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. దీంతో పాటు 7 సామర్థ్యాలతో అందుబాటులో ఉంది. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లిఫ్‌కార్ట్‌లో వర్ల్పూల్ 7కేజీ వాషింగ్‌ మెషిన్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఈ వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు SBI బ్యాంక్‌ క్రెడిట్‌తో ఈ వాషింగ్‌ మెషిన్‌ కొనుగోలు చేసే క్రమంలో పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.1,200 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఇతర బ్యాంక్‌ల క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లించి కూడా తగ్గింపు పొందవచ్చు.

Washing Machine Washing Machine Lg Washing Machine Price Washing Machine Samsung Washing Machine Automatic Ifb Washing Machine Ifb Washing Machine Front Load

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Washing Machine: కొత్త 7 Kg వాషింగ్ మెషిన్‌ను రూ.1,350కే పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!Get New Onida 7 Kg Washing Machine At Rs.1,350 On Flipkart, Features, Specifications ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన ONIDA 7 kg సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌లో భాగంగా డెడ్ ఛీప్‌ ధరకే లభిస్తోంది. ఈ మెషిన్‌పై ప్రత్యేకమై డిస్కౌంట్ కూడా లభిస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Washing Machine Price Down: 7 kg కేజీల సామర్థ్యం కలిగిన Whirlpool వాషింగ్‌ మెషిన్‌ కేవలం రూ.4,500కే పొందండి!Get Whirlpool 7 kg Magic Clean 5 Star Top Load Washing Machine Grey Rs.4,500 Only, Features, Specifications ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన Whirlpool 7 kg వాషింగ్‌ మెషిన్స్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ లభిస్తున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Washing Machine Offers: రూ.2 వేల లోపే 6.5 kg కొత్త వాషింగ్‌ మెషిన్‌ను పొందండి.. ఫీచర్స్‌, డిస్కౌంట్‌ వివరాలు!Get Marq By Flipkart 6.5 Kg 5 Star Top Load Washing Machine Just Rs.2,490, Features, Specifications ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్స్‌లో భాగంగా MarQ by Flipkart 6.5 kg సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Samsung Galaxy Tab S6 Lite Price Cut: అమెజాన్‌లో రూ.1,199కే కొత్త సాంసంగ్‌ కొత్త ట్యాబ్‌ పొందండి.. ఫీచర్స్‌ వివరాలు ఇవే!Get Samsung Galaxy Tab S6 Lite At Rs.1,199 On Amazon. Features, Specification ప్రీమియం ఫీచర్స్‌తో కొత్త ట్యాబ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ ప్రత్యేకమైన ఆఫర్స్‌ను తీసుకువచ్చింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Refrigerator Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 190 లీటర్స్‌ Haier రిఫ్రిజిరేటర్ రూ.4,490కే పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!Get Haier 190 L Direct Cool Single Door Refrigerator Just Rs.4,490, Features, Specifications ప్రీమియం ఫీచర్స్‌తో కూడి Haier 190 L Direct Cool Single Door రిఫ్రిజిరేటర్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా ఈ ఫ్రిడ్జ్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Vivo T3X 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇప్పుడు కొత్త Vivo T3X 5G మొబైల్‌ రూ.1,000కే.. పూర్తి వివరాలు!Get Vivo T3X 5G Mobile At Rs.1,000 As Part Of Flipkart s Big Savings Sale ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన vivo T3x 5G స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ సెవింగ్‌ సేల్‌లో భాగంగా డెడ్‌ ఛీప్‌కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా ఎక్చేంజ్‌, బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »