Washing Machine: కొత్త 7 Kg వాషింగ్ మెషిన్‌ను రూ.1,350కే పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Lgs समाचार

Washing Machine Price,WHIRLPOOL,Fridge

Get New Onida 7 Kg Washing Machine At Rs.1,350 On Flipkart, Features, Specifications ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన ONIDA 7 kg సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌లో భాగంగా డెడ్ ఛీప్‌ ధరకే లభిస్తోంది. ఈ మెషిన్‌పై ప్రత్యేకమై డిస్కౌంట్ కూడా లభిస్తోంది.

Onida 7 Kg Washing Machine Price Cut: ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన ONIDA 7 kg సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌లో భాగంగా డెడ్ ఛీప్‌ ధరకే లభిస్తోంది. ఈ మెషిన్‌పై ప్రత్యేకమై డిస్కౌంట్ కూడా లభిస్తోంది.అతి తక్కువ ధరలోనే వాషింగ్‌ మెషిన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌లో భాగంగా అన్ని రకాల బ్రాండ్‌లకు సంబంధించిన వాషింగ్‌ మెషిన్స్‌ డెడ్‌ చీఫ్ ధరలో లభిస్తున్నాయి.

ఫ్లిఫ్‌కార్ట్‌లో ONIDA 7 kg సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ డెడ్‌ ఛీప్‌గా లభిస్తోంది. అంతేకాకుండా ఈ వాషింగ్‌ మెషిన్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ వాషింగ్‌ మెషిన్‌ ధర MRP రూ.5,850తో లభిస్తోంది. అయితే దీనిపై ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన బ్యాంక్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ONIDA వాషింగ్‌ మెషిన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.

అంతేకాకుండా ఈ వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేసే క్రమంలో SBI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్‌ వినియోగించి కూడా డెడ్‌ చీప్‌ ధరకు పొందవచ్చు. ఈ ఆఫర్‌ వినియోగించడానికి పాత వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.4,500 వరకు తగ్గింపు పొందవచ్చు.

Washing Machine Price WHIRLPOOL Fridge Haier Washing Machine Automatic Washing Machine Price Washing Machine Low Price Samsung Washing Machine

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bajaj Platina 110 Price: రూ.100కే 70 కిలోమీటర్లు మైలేజీని ఇచ్చే Platina 110 చీప్‌ ధరకే పొందండి!Get 70Km Mileage New 2024 Bajaj Platina 110 Dead Cheap Price, Features, Specifications డెడ్‌ చీప్‌ ధరకే బజాజ్ ప్లాటినా 110 మోటర్‌ సైకిల్‌ను కొనుగోలు చేయాలనుకునుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఇటీవలే లాంచ్‌ అయిన ప్లాటినా ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Tata Curvv Price: రూ.100లకే 500కిలో మీటర్ల మైలేజీనిచ్చే Tata Curvv 2024 వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!500 Km Mileage Tata Curvv 2024 Launch Soon With Price 10.50 త్వరలోనే మార్కెట్‌లోకి టాటా కర్వ్‌ (tata curvv ev) లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు లెవల్-2 ADAS టెక్నాలజీతో రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Swift Dzire 2024 Model: దిమ్మ తిరిగిపోయే డిజైన్‌తో కొత్త Swift Dzire 2024 రాబోతోంది..ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఇవే!1.2 Liter 3 Cylinder Z Series Petrol Engine Swift Dzire 2024 Launch Soon అందరూ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మారుతి సుజుకి కొత్త డిజైన్ 2024 మోడల్ అతి త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. విడుదలకు ముందే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Jawa 42 Bobber: జావా 42 బాబర్ కొత్త 2024 మోడల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ చూడండి!334Cc Fuel-injected Engine Jawa 42 Bobber New Model 2024 Coming, Expected Features, Specifications త్వరలోనే జావా 42 బాబర్ కొత్త మోడల్‌ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మోటర్‌ సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!Powerful Features Bajaj Pulsar N250 Has Been Launched In Market, Features And Specifications మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 బైక్‌ లాంచ్‌ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇందులో అనేక రకాల కొత్త ఫీచర్స్‌ అందుబాటులోకి వచ్చాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Realme Narzo 70x 5G Price: రూ.11లోపే రియల్‌మీ కొత్త మొబైల్‌ లాంచ్‌.. డిజైన్‌, ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ వివరాలు!Powerful Features Realme Narzo 70X 5G Mobile Launch Under Rs.11,000, Expected Features, Specifications అతి త్వరలోనే మార్కెట్‌లోకి రియల్‌ మీ కొత్త మొబైల్‌ లాంచ్‌ కాబోతోంది. ఈ మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »