AP New Speaker: రఘురామకు షాకిచ్చిన చంద్రబాబు.. ఏపీ స్పీకర్‌గా మాజీ మంత్రి ఫిక్స్..!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Ap New Speaker समाचार

Ap Speaker,Ayyanna Patrudu,MLA Ayyanna Patrudu

Andhra Pradesh Assembly New Speaker: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు పేరు కన్ఫార్మ్ అయింది. తాను ఈ నెల 24న అసెంబ్లీ స్పీకర్‌ అవుతానని.. తప్పు చేసిన అధికారులను ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. ఆయనే స్పీకర్ అని సోషల్ మీడియాలో కూడా పోస్టులు వైరల్ అవుతున్నాయి.

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పోస్ట్ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి దక్కింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ నెల 21, 22వ తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా ఈ నెల 24వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించాలని భావించినా.. ముందే నిర్వహిస్తోంది. రెండు రోజుల సభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించనున్నారు.

ఎన్నికల్లో ఓట్ల కోసం అర్ధరాత్రి కూడా రోడ్డు పనులు చేశారు కదా..? అని ఆర్ అండ్ బి అధికారులు మాజీ మంత్రి నిలదీశారు. అయితే ఈ పనులలో నాణ్యత లేనందున బిల్లులు చేయకూడదని ఆదేశించారు. 2017 సంవత్సరంలో తాను ఆర్ అండ్ బి మంత్రిగా ఉన్నప్పుడు గొలుగొండ మండలం కృష్ణదేవిపేట నుంచి నర్సీపట్నం మార్గంలో 26 కిలోమీటర్లకు ఒక్కొక్క కిలోమీటర్‌కు కోటి రూపాయలు చొప్పున నిధులు విడుదల చేశానని.. ఆ నిధులతో ఏడు సంవత్సరాలుగా ఆర్ అండ్ బి రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు.

ఈ పనులపై పూర్తి నివేదిక ఒక వారం రోజుల్లో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎంక్వయిరీ నిర్వహించి.. బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తామన్నారు. తాను అసెంబ్లీ స్పీకర్‌గా చట్టసభలో నియమితులైన మరుక్షణమే సభాముఖంగా సంబంధించిన అధికారులు వివరణ ఇవ్వవలసి వస్తుందని హెచ్చరించారు. అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు గట్టిగానే ప్రయత్నించారు. ప్రజలు తనను స్పీకర్‌గా చూడాలని అనుకుంటున్నారని ఆయన ఎన్నికలకు ముందు నుంచి చెబుతున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం రఘురామ పేరు ప్రముఖంగా వినపడింది. అయితే సీనియర్ నాయకుడు అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు వైపు సీఎం చంద్రబాబు మొగ్గు చూపారు. నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఆయన 24,676 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1982 పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు.

Ap Speaker Ayyanna Patrudu MLA Ayyanna Patrudu Ayyanna Patrudu News

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Vangalapudi anitha: టీచర్ టు హోం మినిస్టర్.. రోజాను చీల్చి చెండాడిన వంగలపూడి అనిత ప్రస్థానం ఇదే..Ap home minister anitha: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ క్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు హోం మంత్రిపదవిని కేటాయించి తన మార్కు చూపించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Jr Ntr: చంద్ర బాబు ఆహ్వనంపై బిగ్ సస్పెన్స్.. ఆ కారణంతో జూనియర్ ఎన్టీఆర్ రావడం కష్టమే అంటూ ప్రచారం..?..Chandrababu naidu oath: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రముఖులందరికి ప్రత్యేకంగా ఆహ్వనాలు అందజేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Chandrababu naidu: వైఎస్ జగన్ కు స్వయంగా ఫోన్ చేసిన చంద్ర బాబు.. అందుబాటులో రాని వైసీపీ అధినేత..Chandra babu naidu Oath ceremony: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారంచేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేసరపల్లిలో అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిAP EAPCET 2024 Results and rank cards released check your result ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలను cets.apsche.ap.gov.in లేదా https: cets.apsche.ap.gov.in ద్వారా చూసుకోవచ్చు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Chandrababu Cabinet: బీసీలకు పెద్దపీట, చంద్రబాబు మంత్రివర్గం కూర్పు ఎలా జరిగిందంటేAndhra pradesh new government to take oath today june 12 చంద్రబాబు కొత్త మంత్రివర్గంలో 8 మంది బీసీలున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

NMD Farooq: అఘోర చెప్పిందే జరిగింది.. రెండు నెలలు తిరక్కుండానే జాక్ పాట్ కొట్టేసిన ఆ నేత.. వైరల్ గా మారిన వీడియో..Aghora prediction on nmd farooq: ఆంధ్ర ప్రదేశ్‌ లో చంద్రబాబు సీఎంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కేసరపల్లిలో జరిగిన చంద్రబాబు పట్టాభిషేక వేడుకకు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు హజరయ్యారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »