Vangalapudi anitha: టీచర్ టు హోం మినిస్టర్.. రోజాను చీల్చి చెండాడిన వంగలపూడి అనిత ప్రస్థానం ఇదే..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Vangalapudi Anitha समाचार

Andhra Pradesh,Chandrababu Naidu,Payakarao Peta

Ap home minister anitha: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ క్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు హోం మంత్రిపదవిని కేటాయించి తన మార్కు చూపించారు.

Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కూటమికి బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో చంద్రబాబు ఇటీవల చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటు, మరో 24 మంది కూటమి నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి ఈరోజు వివిధ శాఖలను కూడా కేటాయించారు. ఈనేపథ్యంలో ఏపీ హోమ్ మంత్రిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. ఇదిలా ఉండగా..

ఇదిలా ఉండగా.. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు.. కూడా మహిళలకే హోం మంత్రి పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు .. చంద్రబాబు కూడా అదే సంప్రదాయం కొనసాగించినట్లు తెలుస్తొంది. హోంమంత్రిగా వంగలపూడీ అనితకు అవకాశం కల్పించారు. పార్టీ పట్ల ఆమెకు ఉన్న విధేయత వల్ల.. ఎంత మంది సీనియర్లు ఉన్న కూడా కీలక పదవి ఆమెను వరించింది.రాజకీయాల్లో కీలకంగా మారకన్న ముందు.. వంగలపూడీ అనిత గతంలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఇదిలా ఉండగా.. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తు వైసీపీ విధానాలను తీవ్రంగా విమర్శించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Cabinet Minister PortfoliosLove Murder: కన్న కూతురా రాక్షసా ఇలాంటి బిడ్డ కూడా ఉంటుందా? కన్న తండ్రిని దారుణహత్య

Andhra Pradesh Chandrababu Naidu Payakarao Peta AP Home Minister Vangalapurdi Anitha Chandrababu Naidu Oath Chandrababu Naidu Portfolio

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP Elections 2024: చారిత్రాత్మక విజయం సాధించిన చంద్రబాబు.. ఏపీ ఎన్నికల్లో హ్యాట్రిక్.. ఆయన విజయ ప్రస్థానం ఇదే..!AP Elections 2024: 2024 ఎన్నికల్లో మాత్రం హ్యాట్రిక్ విజయం సాధించింది. మ్యాజికల్‌ ఫిగర్‌ దాటిన తెలుగు దేశం పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది. చంద్రబాబు అత్యధిక సమయంపాటు ఏపీకి సీఎంగా పనిచేసిన రికార్డు కూడా ఇప్పటికే ఉంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

PM Modi Oath Ceremony Live Updates: మోదీ ప్రమాణస్వీకారోత్సవం.. కేంద్ర మంత్రుల ఫుల్ లిస్ట్ ఇదే..!PM Modi Oath Ceremony Live Updates: మోదీ ప్రమాణస్వీకారోత్సవం.. కేంద్ర మంత్రుల ఫుల్ లిస్ట్ ఇదే..!
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Parliament Security: పార్లమెంట్ సెక్యూరిటీ భద్రతా ఇక‌పై సీఐఎస్‌ఐ చేతుల్లోకి..Parliament Security: ఢిల్లీలోని పార్లమెంట్ భవనం భద్రతా బాధ్యతలు ఇకపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టబోతుంది. అధికారిక ఉత్తర్వులు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Modi 3.0 Cabinet: 30 మందితో మోదీ కేబినెట్ జాబితా ఇదే, ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురుNarendra modi 3.0 cabinet with 30 members andhra pradesh and telangana లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుని 17 లోక్‌సభ స్థానాల్లో 8 కైవసం చేసుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో కూటమిలోని బీజేపీ 3, జనసేన 2, తెలుగుదేశం 16 స్థానాలు దక్కించుకున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదేLoksabha Election 2024 Results, Guntur telugudesam mp candidate pemmasani chandra sekhar 18వ లోక్‌సభలో అపర కోటీశ్వరులు చాలామంది కన్పిస్తున్నారు. దేశంలో కొత్తగా ఎన్నికైన టాప్ 10 అత్యధిక ధనికుల్లో ముగ్గురు తెలుగు రాష్ట్రాలకు చెందినవాళ్లే కన్పిస్తున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Narendra Modi 3.O Cabinet: బండి, ఈటలకు నరేంద్ర మోడీ ఇచ్చే గిఫ్ట్ ఇదే..Narendra Modi 3.O Cabinet: ఈ రోజు కొలువు దీరబోయే నరేంద్ర మోడీ క్యాబినేట్ లో తెలంగాణ నుంచి ఎంపీలుగా గెలిచిన బండి సంజయ్, ఈటల రాజేందర్ లకు కీలక పదవులు దక్కనున్నాయా అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఇప్పటికే ఈ ఇద్దరు నేతలకు అధిష్ఠానం నుంచి ఫోన్లు కూడా వచ్చినట్టు సమాచారం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »