Chandrababu Cabinet: బీసీలకు పెద్దపీట, చంద్రబాబు మంత్రివర్గం కూర్పు ఎలా జరిగిందంటే

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Chandrababu New Cabinet समाचार

AP New Cabinet,AP Cabinet Ministers,Chandrababu Ministers

Andhra pradesh new government to take oath today june 12 చంద్రబాబు కొత్త మంత్రివర్గంలో 8 మంది బీసీలున్నారు.

Chandrababu Cabinet: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఇవాళ కొలువు దీరుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా 25 మందితో కొత్త కేబినెట్ ప్రమాణం చేయనుంది. సీనియర్లకు మొండిచేయి లభించగా కొంతమంది యువత చోటు సంపాదించుకున్నారు. చంద్రబాబు కొత్త మంత్రివర్గం కూర్పు ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం..7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త ప్రభుత్వంలో మొదటి గుడ్‌న్యూస్ అదే..!Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..

Chandrababu Cabinet: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ సహా 25 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కూటమిలోని రెండు మిత్రపక్షాల్లో నలుగురికి కేబినెట్‌లో స్థానమిచ్చారు. ఈసారి అనూహ్యంగా బీసీలకు మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు అర్ధమౌతోంది. చంద్రబాబు కొత్త మంత్రివర్గంలో 8 మంది బీసీలున్నారు. అచ్చెన్నాయుడు, కొలుసు పార్ధసారధి, కొల్లు రవీంద్ర, అనగాని సత్య ప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, సత్యకుమార్ యాదవ్, సవితలు బీసీ సామాజిక ర్గానికి చెందినవారు. ఇక కమ్మ సామాజికవర్గం నుంచి నలుగురికి నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్‌లకు స్థానం లభించింది. కాపు సామాజికవర్గం నుంచి నలుగురు పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయడులకు చోటు దొరికింది.

AP New Cabinet AP Cabinet Ministers Chandrababu Ministers AP New Cabinet 2024 List District Wise Ministers In Chandrababu Cabinet

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Chandrababu Cabinet: 25 మందితో చంద్రబాబు కొత్త కేబినెట్ ఇదే, సీనియర్లకు మొండిచేయిChandrababu released andhra pradesh new cabinet with 25 members today నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత విడుదలైన కేబినెట్‌లో అంచనాలకు భిన్నమైన ఎంపిక కన్పించింది. 25 మందితో పూర్తి కేబినెట్ ప్రకటించడంతో ఆశావహులందరికీ షాక్ తగిలింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Jr Ntr: చంద్ర బాబు ఆహ్వనంపై బిగ్ సస్పెన్స్.. ఆ కారణంతో జూనియర్ ఎన్టీఆర్ రావడం కష్టమే అంటూ ప్రచారం..?..Chandrababu naidu oath: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రముఖులందరికి ప్రత్యేకంగా ఆహ్వనాలు అందజేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Chandrababu Convoy: చంద్రబాబు కొత్త కాన్వాయ్‌ ప్రత్యేకతలు ఇవే.. భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలుసా?Chandrababu Naidu New Convoy Features And Security Details Here: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపడుతుండడంతో భద్రతలో భారీగా మార్పులు జరిగాయి. సీఎం కాన్వాయ్‌లో కొత్త వాహనాలు చేరాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Reddy Phone Call To Chandrababu Naidu: తన గురువు చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో రేవంత్‌ రెడ్డి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్‌ చేసి అభినందించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..Chandrababu Naidu: నారా చంద్రబాబు నాయుడుకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఆయన సపోర్ట్ కోసం ఢిల్లీ పెద్దలు వేచి చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Chandrababu Naidu: జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు షాకింగ్ రిప్లై..Nara Chandrababu Naidu: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభజంనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మావయ్యను అభినందిస్తూ జూనియర్ ..ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »