Vikarabad News: వామ్మో... సల సల కాగుతున్న సాంబర్లో పడిన కార్యకర్త.. అసలేం జరిగిందంటే..?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Vikarabad News समाचार

Hot Sambar,Brs Man Falling Into Hot Sambar,Brs Party Meeting

Vikarabad News:బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్త మీటింగ్ కు హజరవ్వడానికి వచ్చాడు. స్థానిక నేతలు.. అక్కడ అందరికి పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాట్లు చేశారు. కొందరు క్యూలైన్ లలో భోజనాలు కోసం నిల్చున్నారు. దాని పక్కనే వంటలు వండే ప్రత్యేకమైన గది కూడా ఉంది.

కొన్నిరోజులుగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. బైటకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం పూటనే మధ్యాహ్నాంలాగా భానుడు భగ భగ మండిపోతున్నాడు. అత్యవసరమైతే తప్ప బైటకు రావోద్దని వైద్యులు చెబుతున్నారు. బైటకు వెళ్లిరాగానే ఎండకు మనిషి పూర్తిగా కమిలిపోతున్నాడు. అంతేకాకుండా.. కాళ్లు,చేతులు ఫుల్ టాన్ గా మారిపోతున్నాయి. కొందరికి శరీరం మంటగాను, తీవ్రమైన తలనొప్పివంటి ఇబ్బందులు కల్గుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఎండలో మనం వేడి వస్తువులను పొరపాటు తాకితేనే చర్మం పూర్తిగా కాలిపోయి బైటకు వచ్చేస్తుంటుంది.

ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఒకవైపు ఎండలు, మరోవైపు ఎన్నికలు కూడా ఈసారి సమ్మర్ హీన్ మరింత పెంచేశాయి. అయితే రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారాలు, మీటింగ్ లు నిర్వహిస్తుంటారు. తమకు గెలిపించాలని ఉదయం నుంచి రాత్రి వరకు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి ప్రచారం చేస్తుంటారు. ఇక బహిరంగ సమావేశాలు కూడా నిర్వహిస్తుంటారు. అలాంటి సమయంలో కార్యకర్తల కోసం భోజనాల ఏర్పాట్లు కూడా నాయకులు చేస్తుంటారు. అయితే.. ఇలాంటి ఒక సమావేశంలో ఒక కార్యకర్త ఏకంగా వెళ్ల సాంబార్ గిన్నెలో పడిపోయాడు.

వికారాబాద్ జిల్లా ధారూర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంపీఎన్నికలలో భాగంగా స్థానిక నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు.. ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో తమ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలింపించుకోవాలని స్పీచులు దంచికొట్టారు. అదే విధంగా, సమావేశం ముగిసిన తర్వాత అక్కడే అందరికి భోజనాలుకూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మండల కేంద్రంలోని కుక్కింద గ్రామానికి చెందిన గోరెంకల మల్లేశం అక్కడ భోజనాల కోసం క్యూలైన్లలో నిలబడ్డాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.2000 Crore Cash: జులాయి మూవీ సీన్ రిపీట్.. నాలుగు కంటైనర్లలో కోట్ల రూపాయల కట్టలు.. ఎక్కడో తెలుసా..?Redmi Note 13 Pro Price Cut: 128GB స్టోరేజ్‌ రెడ్‌మీ Note 13 Pro మొబైల్‌ను రూ.2,049కే పొందవచ్చు.. డిస్కౌంట్‌ వివరాల కోసం..

Hot Sambar Brs Man Falling Into Hot Sambar Brs Party Meeting Summer Season Summer Hot Weather

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

BJP Madhavi Latha: యూట్యూబ్ ఆపి జనంలోకి వెళ్లు.. మాధవీలతకు హైకమాండ్ క్లాస్.. అసలేం జరిగిందంటే..?BJP Madhavi Latha:హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై, బీజేపీ హైకమాండ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మాధవీలత బీజేపీ స్థానిక నేతలను పట్టించుకోకుండా ప్రచారం నిర్వహిస్తున్నారని బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లాయంట. అదేవిధంగా..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Massive Fire In Patna: పాట్నాలో ఘోర అగ్నిప్రమాదం.. 6 గురు సజీవదహానం.. అసలేం జరిగిందంటే..?Massive Fire In Patna: బీహర్ రాజధాని పాట్నాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక రెస్టారెంట్ లో సిలెండర్ లు పేలడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Reliance Jio Outage: రిలయన్స్ జియో నెట్ వర్క్ సేవల్లో అంతరాయం.. అసలేం జరిగిందంటే..?Reliance Jio Down: రిలయన్స్ జియో నెట్ సర్వీసు సేవలకు ఒక్కసారిగా అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నేట్ సేవలకు తీవ్ర ఇబ్బందులు కలిగినట్లు తెలుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

US Road Accident:అమెరికాలో ఘోరం.. ముగ్గురు భారతీయ మహిళల దుర్మరణం.. అసలేం జరిగిందంటే..?US Road Accident:అమెరికాలోని సౌత్ కరోలీనా ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎస్ యూవీ వాహానం ఇరవై అడుగుల ఎత్తులో ఎగిరి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో.. ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు విచారణను ప్రారంభించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Suryapet Road Accident: సూర్యాపేట హైవే మీద మరోఘోరం.. ఆరుగురు దుర్మరణం.. అసలేం జరిగిదంటే..?Telangana News: సూర్యాపేట హైవే మీద తెల్లవారు జామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు మీద ఆగి ఉన్న లారీని, కారు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జుగా మారిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల కలకలం.. ఇంతకీ ఏం జరిగిందంటే..Salman Khan: బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. ఇద్దరు గుర్తు తెలియని ఆగంతకులు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »