T20 World Cup Prize Money: జగజ్జేతగా నిలిచిన భారత్‌కు భారీగాప్రైజ్‌మనీ.. టీ20 వరల్డ్ కప్‌లో ఏ టీమ్‌ ఎంత గెలుచుకుందంటే..?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

T20 World Cup Prize Money समाचार

T20 World Cup 2024,Ind Vs SA,IND Vs SA Highlights

Team India T20 World Cup Prize Money: టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌కు రూ.రూ.20.42 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా రూ.10.67 కోట్లు అందుకుంది. సెమీస్‌కు చేరిన అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్ జట్లకు రూ.6.56 కోట్లు దక్కింది.

T20 World Cup Prize Money : జగజ్జేతగా నిలిచిన భారత్‌కు భారీగాప్రైజ్‌మనీ.. టీ20 వరల్డ్ కప్‌లో ఏ టీమ్‌ ఎంత గెలుచుకుందంటే..?

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో ఫస్ట్ గిఫ్ట్.. డీఏ పెంపు పూర్తి లెక్కలు ఇవిగో..!Kalki 2898 AD - Anna Ben: ‘కల్కి 2898 AD’ మూవీలో రెబల్ సూపర్ సేవియర్ గా నటించిన ‘అన్నా బెన్’ గురించి ఈ విషయాలు తెలుసా..Aamir khan: ఇప్పటికే 22 ఇళ్లు .. మరో లగ్జరీ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసిన అమీర్ ఖాన్.. ధర ఎంతో తెలుసా..?కోట్లాది మంది అభిమానుల కల నెలవేరింది. టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా సొంతం చేసుకోవడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి.

మ్యాచ్‌ విషయానికి వస్తే.. చేజారిపోయిందనుకున్న మ్యాచ్‌ను హార్థిక్ పాండ్యా టీమిండియా వైపు తిప్పాడు. 24 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేయాల్సిన సమయంలో అద్భుతంగా పుంజుకుంది. హెన్రిచ్ క్లాసెన్ దూకుడుతో మ్యాచ్‌ సౌతాఫ్రికా చేతిలోకి వెళ్లిపోయింది. క్లాసెన్‌ను పాండ్యా ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తరువాత ఓవర్‌లో బుమ్రా కేవలం రెండు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. 19వ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ కేవలం నాలుగు పరుగులే ఇవ్వడంతో చివరిలో ఓవర్‌లో 16 పరుగులు అవసరం అయ్యాయి.

Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.CM Revanth Reddy: మాజీ సీఎంలపై మండిపడిన రేవంత్ రెడ్డి.. తన మూడో టార్గెట్ అదే నంటూ సంచలన వ్యాఖ్యలు..Lakshmi Narayan Yoga 2024: జూలై 7వ తేది నుంచి ఈ 3 రాశులవారి తల రాతలు మారబోతున్నాయ్‌..

T20 World Cup 2024 Ind Vs SA IND Vs SA Highlights Rohit Sharma

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో పాక్‌కు మరో ఓటమి, 7 పరుగుల తేడాతో టీమ్ ఇండియా విజయంICC T20 World Cup 2024 India vs pakistan న్యూయార్క్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ టీమ్ ఇండియాను 19 ఓవర్లకే కేవలం 119 పరుగులకు ఆలవుట్ చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

T20 World Cup 2024: ভারত জিতলে কত ঢুুকবে পকেটে? আপনার ধারণারও বাইরে, এত টাকা কখনও দেয়নি আইসিসি!ICC Announces Highest Ever Prize Money For T20 World Cup 2024
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

T20 World Cup 2024 Prize Money: জিতলেই রাতারাতি রোহিতদের ধনবর্ষা! মোট টাকার অঙ্ক শুনলে মাথা ঘুরে যাবে...Know Total Prize Money Of T20 World Cup 2024
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

T20 World Cup 2024 Live: వరల్డ్‌ కప్‌ లైవ్‌ అప్‌డేట్స్‌.. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌T20 World Cup 2024 Live: వరల్డ్‌ కప్‌ లైవ్‌ అప్‌డేట్స్‌.. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Rohit Sharma Retirement: కోహ్లీ బాటలో రోహిత్ శర్మ, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటనICC T20 World Cup 2024 Team india captain rohit sharma announced retirement టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్లు ఇద్దరూ అభిమానులకు షాక్ ఇచ్చారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Jio Recharge Plan: రిలయన్స్ జియోలో ఏ ప్లాన్ ఎంత పెరిగింది, ఎప్పట్నించి అమలుReliance jio plan hike and new recharge plans tariff check here the price Jio Recharge Plan: దేశంలోని మూడు ప్రైవేట్ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ పోటీపోటీగా టారిఫ్ ప్లాన్స్ పెంచుతుంటే మూడో కంపెనీ వోడాపోన్ ఐడియా సైతం అదే పని చేపట్టింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »