Rohit Sharma Retirement: కోహ్లీ బాటలో రోహిత్ శర్మ, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటన

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 89 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

ICC T20 World Cup 2024 समाचार

Rohit Sharma,Virat Kohli,Rohit Sharma Retired From T20 Cricket

ICC T20 World Cup 2024 Team india captain rohit sharma announced retirement టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్లు ఇద్దరూ అభిమానులకు షాక్ ఇచ్చారు.

Rohit Sharma Retirment: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 ముగిసింది. టీమ్ ఇండియాను విశ్వ విజేతగా నిలబెట్టాడు జట్టు సారధి రోహిత్ శర్మ. బార్బడోస్ వేదికపై టైటిల్ గెలిచిన రోహిత్...ఇక పొట్టి ఫార్మట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో ఫస్ట్ గిఫ్ట్.. డీఏ పెంపు పూర్తి లెక్కలు ఇవిగో..!Kalki 2898 AD - Anna Ben: ‘కల్కి 2898 AD’ మూవీలో రెబల్ సూపర్ సేవియర్ గా నటించిన ‘అన్నా బెన్’ గురించి ఈ విషయాలు తెలుసా..Aamir khan: ఇప్పటికే 22 ఇళ్లు ..

Rohit Sharma Retirment: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా విరాట్ కోహ్లీ మార్గంలోనే పయనిస్తున్నాడు. దక్షిణాఫ్రికాపై విజయంతో విశ్వ విజేతగా నిలిచిన తరువాత టీ20 ఫార్మట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టుగా సంచలన ప్రకటన చేశాడు. అంతకు కాస్సేపు ముందు విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్లు ఇద్దరూ అభిమానులకు షాక్ ఇచ్చారు. టీ 20 ప్రపంచకప్ 2024 విజేతగా టీమ్ ఇండియా నిలవడంతో అభిమానులంతా సంబరాలు జరుపుకుంటుంటే ఆ ఇద్దరు మాత్రం షాక్ ఇచ్చారు. పొట్టి ఫార్మట్ క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుతున్నట్టుగా ముందుగా విరాట్ కోహ్లి ప్రకటించగా, ఆ వెంటనే రోహిత్ శర్మ కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. జట్టును విశ్వ విజేతగా నిలిపి గ్రాండ్ రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. ప్రపంచకప్ టైటిల్ అందుకున్న తరువాత టీ20 ఫార్మట్ నుంచి వీడ్కోలు చెప్పేందుకు ఇంతకంటే మంచి సమయం లేదని వ్యాఖ్యానించాడు.

17 ఏళ్ల క్రికెట్ జర్నీలో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎన్నో రికార్డులు సాధించాడు. 159 మ్యాచ్‌లు ఆడి 32.05 సగటుతో 4231 పరుగులు చేశాడు. ఈ ఫార్మట్‌లో 5 సెంచరీలున్నాయి. ఇది నా చివరి ఆట..ఈ ఫార్మట్‌లో క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పట్నించి ఆస్వాదించాను.. ప్రతి క్షణం ఆస్వాదించేందుకు ఇష్టపడుతున్నాను..ఎప్పటికీ ఇదే కోరుకుంటాను, కప్ గెలవాలని బలంగా కోరుకున్నానంటూ వ్యాఖ్యానించాడు. విజయం తరువాత ఓ వ్యక్తి చేతిలో జాతీయ జెండా తీసుకుని గ్రౌండ్‌లో పాతిపెట్టి సెల్యూట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

విజేతగా నిలిచిన తరువాత గ్రౌండ్‌పై పడుకుని గట్టిగా నేలపై కొట్టడం, కంట నీరు పెట్టుకోవడం వంటి దృశ్యాలు రోహిత్ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. చివరి ఓవర్‌లో చేసిన అద్భుత బౌలింగ్‌కు హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించడమే కాకుండా మీడియా ఇంటర్వ్యూ ఇస్తుండగానే హత్తుకుని ముద్దాడిన వీడియా వైరల్ అవుతోంది.కు వీడ్కోలు పలికిన రోహిత్ శ్రమ టెస్ట్, వన్డే ఫార్మట్‌లో కొనసాగుతానని చెప్పాడు. దేశం కోసం ఆడే కొత్త తరానికి అవకాశాలిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

Rohit Sharma Virat Kohli Rohit Sharma Retired From T20 Cricket Virat Kohli Retirement Rohit Sharma Announced His Retirement

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Virat Kohli Retirement: సంబరాల మధ్య విరాట్‌ కోహ్లీ సంచలనం.. టీ20 క్రికెట్‌కు వీడ్కోలుVirat Kohli Anounces Retirement From T 20I Cricket: భారత క్రికెట్‌ జట్టు చరిత్రలో విరాట్‌ కోహ్లీ పేరు చెరిగిపోనిది. టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన ఆనందంలో కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు. తన ఆటకు వీడ్కోలు పలికాడు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Rohit Sharma Retirement: कोहली के बाद कप्तान रोहित ने भी किया टी20 इंटरनेशनल क्रिकेट से संन्यास का ऐलानRohit Sharma Retirement From T20I : कप्तान रोहित ने किया टी20 इंटरनेशनल क्रिकेट से संन्यास का ऐलान
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

T20 World Cup Team India Squad: రోహిత్‌కు తోడుగా విరాట్ కోహ్లీ.. ఆ యంగ్‌ ప్లేయర్‌కు కష్టమే..!Rohit Sharma And Virat Kohli in T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారనుంది. రోహిత్ శర్మకు తోడుగా విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో యశస్వి జైస్వాల్‌కు తుది జట్టులో ప్లేస్ కష్టమవుతుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Rohit Sharma retirement : रोहित शर्माने घेतली टी-ट्वेंटी क्रिकेटमधून निवृत्ती, क्रिकेटच्या एका पर्वाचा अस्त!Rohit Sharma announces retirement : बार्बाडोसमध्ये रोमहर्षक फायनलमध्ये दक्षिण आफ्रिकेला हरवून भारताने विश्वचषक जिंकल्यानंतर टीम इंडियाचा कॅप्टन रोहित शर्मा याने टी-ट्वेंटी क्रिकेटमधून निवृत्ती जाहीर केली आहे.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Saurabh Netravalkar: మనోడే అనుకుంటే ముంచేసేలా ఉన్నావే.. ఇండియాకు వచ్చేయ్ బ్రో.. ఆ బౌలర్‌కు పిలుపు..!IND vs USA T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో యూఎస్ఈ బౌలర్ నేత్రవాల్కర్ అదరగొడుతున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్లను ఔట్ చేసి.. మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ పర్ఫామెన్స్‌తో నేత్రవాల్కర్‌ను మళ్లీ ఇండియాకు వచ్చేయ్ బ్రో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Rohit Sharma Retirement: വിരാട് കോഹ്ലിക്ക് പിന്നാലെ രോഹിത്തും; വിരമിക്കല്‍ പ്രഖ്യാപിച്ച് ഇന്ത്യൻ നായകൻഏകദിനത്തിലും ടെസ്റ്റിലും തുടർന്നും താൻ ഉണ്ടാകുമെന്ന് രോഹിത് വ്യക്തമാക്കി. 159 അന്താരാഷ്ട്ര ടി-20 മത്സരങ്ങള്‍ കളിച്ച രോഹിത് ടി20 ക്രിക്കറ്റില്‍ ഏറ്റവും കൂടുതല്‍ റണ്‍സ് നേടുന്ന താരമാണ്.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »