Tirumala Ghat: తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్ చల్.. రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ జామ్..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Tirumala समाचार

Elephants,Tirumala Ghat Road,Devotees

Tirumala Ghat: తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగులు హల్ చల్ చేశారు.దీంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం ఏడో మైలు వద్ద ఏనుగు ఆర్చికి సమీపంలో రోడ్డుకు దగ్గరగా ఆరు ఏనుగులు వచ్చాయి.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో ఫస్ట్ గిఫ్ట్.. డీఏ పెంపు పూర్తి లెక్కలు ఇవిగో..!Pavithra Gowda: పోలీసు కస్టడీ లో ఫుల్ మేకప్, లిప్ స్టిక్ లతో పవిత్రా గౌడ.. పోలీసులపై మండిపడుతున్న నెటిజన్లు..Kalki 2898 AD - Anna Ben: ‘కల్కి 2898 AD’ మూవీలో రెబల్ సూపర్ సేవియర్ గా నటించిన ‘అన్నా బెన్’ గురించి ఈ విషయాలు తెలుసా..

కొన్నిరోజులుగా తిరుమలలోని అడవుల నుంచి క్రూరజంతువులు బైటకు వస్తున్నాయి. ఇప్పటికే చిరుత పులులు, ఘాట్ మెట్ల మార్గం గుండా ప్రయాణిస్తున్న భక్తులపై దాడులు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. ముఖ్యంగా చిన్న పిల్లలపై చిరుత పులులు దాడులు చేసిన ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అదే విధంగా..దీనిపైన గత ఏపీ ప్రభుత్వం చేతిలో పొడవైన కర్రలను కూడా తమతోపాటు, పెట్టుకొవాలని కూడా సూచించారు.ఈ నేపథ్యంలో ఇటీవల తిరుమలలో ఏనుగుల గుంపు హల్ చల్ చేశాయి.

వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ఘాట్ రోడ్డులో చాలాసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఏనుగులు హల్ చల్ చేసిన విషయాన్ని.. భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఫారెస్ట్‌, విజిలెన్స్‌ విభాగాల అధికారులురంగంలోకి దిగారు.వెంటనే ఘాట్ వద్దకు చేరుకుని ఏనుగులు అడవిలోకి వెళ్లేలా గట్టిగా శబ్దాలు చేశారు. దీంతో ఏనుగులన్ని తిరిగి తమ అడవిలోకి వెళ్లిపోయాయి.ఈ నేపథ్యంలో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురైనట్లు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Asaduddin Owaisi: అసదుద్దీన్ ఎంపీ పదవీ ఊడుతుందా?.. రాజ్యంగంలోని ఆ ఆర్టికల్ ఏం చెబుతుందో తెలుసా..?Kalki 2898 AD Movie Public Review: ప్రభాస్‌కు దీటుగా.. కల్కి మూవీలో విజయ్ దేవరకొండ రోల్ ఇదే.. రౌడీ ఫ్యాన్స్‌కు పునకాలే..!CM Revanth Reddy: మాజీ సీఎంలపై మండిపడిన రేవంత్ రెడ్డి..

Elephants Tirumala Ghat Road Devotees Traffic Jam Tirupati

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

King Cobra: హైదరాబాద్‌ రోడ్లపై తాచుపాము హల్‌చల్‌.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌King Cobra Found At Hyderabad Liberty Signal Causes To Traffic Jam: రద్దీగా ఉన్న రహదారిపైకి అకస్మాత్తుగా తాచుపాము ప్రత్యక్షమైంది. భయాందోళనతో వాహనదారులంతా తమ వాహనాలను ఎక్కడికక్కడ ఆపేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. కొత్తగా వచ్చిన కలెక్టర్లు వీళ్లే..Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలలకే భారీగా కలెక్టర్ల బదిలీల కార్యక్రమం చేపట్టింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Traffic Diversions: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలర్ట్‌.. తెలంగాణ సంబరాల వేళ భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలుTraffic Restrictions Imposed On 31st May In Hyderabad: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హైదరాబాద్‌ ముస్తాబవుతోంది. అవతరణ ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్‌ పోలీసులు దారి మళ్లింపులు చేపట్టారు. ఈనెల 31వ తేదీన సన్నాహాలు ఉండడంతో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..Viral video: ప్రీవెడ్డింగ్ షూట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. అక్కడ కొత్త జంట అందమైన కాస్ట్యూమ్ లు వేసుకుని ప్రీవెడ్డింగ్ షూట్ కు ఫోజులు ఇస్తున్నారు. వీరికి బోట్ లో ఉన్న తాత చెప్పిన టిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవాలి.. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన యువతి..Tirumala news: తన అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవాలని ఒక యువతికి తిరుమల మెట్లను మోకాళ్ల మీద ఎక్కింది. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన‌ ప‌సుపులేటి దుర్గా రామ‌లక్ష్మి 450 మెట్లు ఎక్కి తన అభిమానాన్ని చాటుకుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆ టోకెన్ స్కానింగ్ విధానం మరల స్టార్ట్ చేసిన టీటీడీ..TTD News: కాలినడకన శ్రీ వారి దర్శనానికి వచ్చే భక్తులకు బిగ్ అలర్ట్ గా చెప్పుకొవచ్చు. శ్రీ వారి మెట్టువద్ద టోకెన్లు తీసుకున్న భక్తులు ఇక మీదట విధిగా 1200 మెట్ల వద్ద స్కానింగ్ చేయించుకొవాలని అధికారులు సూచించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »