Subhash Chandra: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్రకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్‌

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Zee Chairman Subhash Chandra समाचार

Subhash Chandra,SEBI,Bombay High Court

Zee Chairman Subhash Chandra: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛైర్మన్‌ సుభాష్ చంద్రకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్ ఇచ్చింది. మార్చి 27న సెబీ జారీ చేసిన నోటిసులకు మాత్రమే సమాచారం ఇవ్వాలని.. జనవరి 12న జారీ చేసిన సమన్లకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ జారీ సమన్లకు వ్యతిరేకంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛైర్మన్, మాజీ ఎంపీ డాక్టర్ సుభాష్ చంద్రకు బాంబే హైకోర్టులో భారీ ఊరట లభించింది. మార్చి 27న సెబీ నోటిసుల ప్రకారం మాత్రమే తమ వద్ద ఉన్న సమాచారం లేదా పత్రాలను అందించాలని సూచించింది. జనవరి 12న జారీ చేసిన సమన్లను విస్మరించవచ్చని తెలిపింది. సమన్లు ​​సెబీ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా లేవని.. ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది.

సమన్లు ​​చెల్లవని.. చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోర్టును అభ్యర్థించారు. సమన్లు ​​పక్షపాతంగా, అన్యాయంగా, ఏకపక్షంగా, ముందుగా నిర్ణయించినవని ఆయన ఆరోపించారు. జనవరి 12 సమన్లకు చంద్ర స్పందించనందున దర్యాప్తును నిలిపివేసేందుకు ప్రయత్నిస్తున్నారని సెబీ ఆరోపించింది. ఈ పిటిషన్‌ను బాంబే హైకోర్టు విచారణ చేపట్టగా.. రిట్ పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలను సెబీ అంగీకరించింది. జనవరి 12, 2024 నాటి సమన్లకు ప్రతిస్పందించవద్దని డాక్టర్ చంద్రకు కోర్టు సలహా ఇచ్చింది.

పక్షపాతానికి సంబంధించిన అవకాశాలను తొలగించేందుకు.. ఈ అంశాన్ని మరో సెబీ అధికారికి చేరవేస్తామని సెబీ హైకోర్టుకు తెలిపింది. సెబీ హోల్ టైమ్ మెంబర్ అశ్వనీ భాటియా నుంచి కాకుండా ఇతర పూర్తికాల సభ్యుని తరుఫున తుది ఉత్తర్వు జారీ చేయిస్తామని సెబీ తరఫు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Subhash Chandra SEBI Bombay High Court

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Dr. Subhash Chandra ने प्रेस की स्वतंत्रता पर खतरे के खिलाफ खड़े होने का किया आग्रह, दिया ये संदेशMedia-Meet Press Conference with Dr. Subhash Chandra: जी मीडिया के चेयरमैन एवं पूर्व राज्यसभा सांसद Watch video on ZeeNews Hindi
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Dr Subhash Chandra on Press Freedom: മാധ്യമ സ്വാതന്ത്ര്യത്തിന് നേര്‍ക്കുള്ള ഭീഷണിയെ ഒറ്റക്കെട്ടായി നേരിടണം: ഡോ സുഭാഷ് ചന്ദ്രAll To Stand Against Threats To Press Freedom: Dr Subhash Chandra Urges. Dr Subhash Chandra on Press Freedom: മാധ്യമ സ്വാതന്ത്ര്യത്തിന് നേര്‍ക്കുള്ള ഭീഷണിയെ ഒറ്റക്കെട്ടായി നേരിടണം: ഡോ സുഭാഷ് ചന്ദ്ര
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Subhash Chandra Exclusive: मीडिया की चुनौतियों पर डॉ चंद्रा का विज़नपूर्व राज्यसभा सांसद डॉ सुभाष चंद्रा ने आज मीडिया से बातचीत में कहा कि वर्ल्ड प्रेस फ्रीडम डे पर Watch video on ZeeNews Hindi
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Drama Juniors Season 7: జీ తెలుగులో రెట్టింపు కానున్న ఎంటర్టైన్మెంట్.. రెండు సరికొత్త కార్యక్రమాలు ప్రారంభంMegha Sandesham Serial: జీ తెలుగులో ఈ వారం నుంచి ఎంటర్టైన్మెంట్ రెట్టింపు కానుంది. ఒక సరికొత్త సీరియల్.. అలానే మరో రియాలిటీ షో ప్రేక్షకులను అలరించడానికి రానున్నాయి..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Liquor price hike: మందుబాబులకు బిగ్ షాక్.. కిక్ పొగొట్టే అప్ డేట్.. అస్సలు ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు..Liquor and Wines: తెలంగాణ సర్కారు మందుబాబులకు బిగ్ ఇవ్వనుంది. ఈ క్రమంలో అన్నిరకాల బ్రాండ్లపై రేట్లుపెంచే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Melodi Selfie: వావ్.. జీ7 సదస్సులో మెలోడి మూమెంట్.. వైరల్ గా మారిన మోదీ, మెలోనీల సెల్ఫీలు..G7 summit: ఇటీవల మోదీ జీ7 శిఖరాగ్ర సదస్సుకు హజరవ్వడానికి ఇటలీలోని అపులియాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ జీ 7 దేశాలతో జరిగిన సమ్మిట్ లో సభ్యదేశాలతో పలు అంశాలపై చర్చించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »